PSTU CDE 2022-23 | పొశ్రీతెవివి దూవికే 2022-23 విద్యా సంవత్సరానికి PG Diploma, Diploma, Certificate కోర్సుల్లో ప్రవేశానికి ప్రకటన | Check Details and Apply online here..
![]() |
పొశ్రీతెవివి దూవికే 2022-23 విద్యా సంవత్సరానికి PG Diploma, Diploma, Certificate కోర్సుల్లో ప్రవేశానికి ప్రకటన |
హైదరాబాద్ లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, దూర విద్యా కేంద్రం వివిధ డిప్లొమా సర్టిఫికెట్ కోర్సుల ప్రవేశానికి 2022-23 విద్యా సంవత్సరానికి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ప్రవేశ ప్రకటన ను తాజాగా విడుదల చేసింది. దూరవిద్య కేంద్రాల్లో సర్టిఫికెట్ కోర్సులు భర్తీ చేయడానికి ఎదురుచూస్తున్న యువతకు ఇది శుభవార్త, వివిధ ప్రైవేట్ ప్రభుత్వ రంగాల్లో విధులు నిర్వర్తిస్తున్న వారు కూడా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా అర్హతలను పెంపు చేసుకోవడానికి, ఈ ప్రవేశ ప్రకటన ద్వారా ప్రవేశం పొంది పూర్తి చేసుకోవచ్చు..
ఆసక్తి కలిగిన పదవ తరగతి ఇంటర్ డిగ్రీ మరియు 12 సంవత్సరాలు నిండిన అభ్యర్థులు ఈ క్రింది కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 22.12.2022 ఇప్పటికే ప్రారంభమై, 28.02.2023 న ముగియనుంది ఆలస్య రుసుముతో రూ.200/- తో తేదీ:31.03.2023 వరకు ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు.
కోర్సుల వివరాలు:
I. పీజీ డిప్లొమా కోర్సులు:
1. టెలివిజన్ జర్నలిజం,
2. జ్యోతిర్వాస్తు.
II. డిప్లొమా కోర్సులు:
1. లలిత సంగీతం,
2. సినిమా రచన,
3. జ్యోతిషం.
III. సర్టిఫికెట్ కోర్సులు:
1. జ్యోతిషం,
2. సంగీత విశారద,
3. ఆధునిక తెలుగు.. మొదలగునవి.
కోర్సుల కాలవ్యవధి:
కోర్సులను బట్టి 2 సంవత్సరాల నుండి నుండి 6 సంవత్సరాల వరకు ఉంటుంది.
కోర్సు మాధ్యమం: తెలుగు.
రిజిస్ట్రేషన్ నమోదు ఫీజు రూ.300/-.
మొత్తం కోర్సు ఫీజు : కోర్సులను బట్టి రూ.2,600 - 7,500 వరకు ఉంటుంది.
విద్యార్హత:
కోర్సులను బట్టి, చదవడం రాయడం వచ్చి ఉండాలి, కోర్సుల పట్ల ఆసక్తి & పదవ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
వివరణాత్మకంగా కోర్సుల వివరాలను తెలుసుకోవడానికి అధికారిక నోటిఫికేషన్ చదవండి.
అధికారిక వెబ్సైట్ : https://teluguuniversity.ac.in/
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం :: 28.12.2022 నుండి,
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లకు ఆలస్యం లేకుండా చివరితేదీ :: 28.02.2023.
ఆలస్య రుసుము రూ.200/- తో చివరితేదీ :: 31.03.2023.
ఇప్పుడే రిజిస్ట్రేషన్ ప్రారంభించడానికి ఇక్కడ :: క్లిక్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment