CRIS Recruitment 2022 | డిగ్రీ తో హైదరాబాద్ CRIS లో శాశ్వత ఉద్యోగాలు | Check eligibility and Application Process here..
డిగ్రీ / ఇంజనీరింగ్ అర్హతతో హైదరాబాద్ CRIS లో శాశ్వత ఉద్యోగాలు..
![]() |
డిగ్రీ తో హైదరాబాద్ CRIS లో శాశ్వత ఉద్యోగాలు |
నిరుద్యోగులకు శుభవార్త!
జనరల్ డిగ్రీ / ఇంజనీరింగ్ అర్హతతో భారతీయ రైల్వే సంస్థల్లో శాశ్వత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టం భారీ శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న.. భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టం(CRIS) న్యూఢిల్లీ, కోల్కత్తా, ముంబై, చెన్నై మరియు సికింద్రాబాద్ కేంద్రాల్లో శాశ్వత స్థానాల భర్తీకి నిరుద్యోగ అర్హత ఆసక్తి కలిగిన యువత నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది.. సంబంధిత విభాగంలో నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులు 20.12.2022 వరకు సమర్పించవచ్చు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఇక్కడ.
NEW! ఈ వారం Employment News Paper pdf :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 24.
విభగలవారీగా ఖాళీల వివరాలు:
1. జూనియర్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ - 04,
2. జూనియర్ సివిల్ ఇంజనీర్ - 01,
3. ఎగ్జిక్యూటివ్ పర్సనల్/ అడ్మినిస్ట్రేషన్/ హెచ్ఆర్డి - 09,
4. ఎగ్జిక్యూటివ్, ఫైనాన్స్ అండ్ అకౌంట్ - 08,
5. ఎగ్జిక్యూటివ్ ప్రోక్యుర్మెంట్ - 02.. మొదలగునవి.
విద్యార్హత:
పోస్టులను అనుసరించి ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి గ్రాడ్యుయేషన్/ ఇంజనీరింగ్ డిప్లమా/ సివిల్ ఇంజనీరింగ్ అర్హతలు కలిగి ఉండాలి.
వయోపరిమితి:
● 31.12.2022 నాటికి 22 సంవత్సరాలు పూర్తి చేసుకుని 28 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
● అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు, ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు 3 నుండి 15 సంవత్సరాల వరకు వర్తిస్తాయి. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
ఆన్లైన్ రాత పరీక్ష/ మెడికల్ ఫిట్నెస్ పరీక్షల ఆధారంగా ఎంపికలు ఉంటాయి..
పని ప్రదేశం :
న్యూఢిల్లీ, కోల్కత్తా, ముంబై చెన్నై మరియు సికింద్రాబాద్.. రీజనల్ ఆఫీస్ లో పని చేయాల్సి ఉంటుంది..
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు స్కేల్ ఆఫ్ పే లెవెల్ 6 ఆఫ్ 7వ సీపీసీ(బేసిక్ పే రూ.35,400/-) ప్రకారం అన్ని అలవెన్స్ లతో కలిపి ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
ప్రారంభ జీతం : రూ.48,852/-.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.







ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 21.11.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 20.12.2022.
అధికారిక వెబ్సైట్ :: https://cris.org.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
Employment News నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
NEW! 10th, Inter, Degree తో ప్రభుత్వ పర్మినెంట్ 1061 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన | Apply Online here..
అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి:
◆ నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తు చేయడానికి ముందుగా అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.
◆ అధికారిక వెబ్సైట్ లింక్ :: https://cris.org.in/
◆ అధికారిక Home పేజీలోని Menu bar కనిపిస్తున్న Career లింక్ పై క్లిక్ చేయండి.
◆ ఇప్పుడు మీరు అధికారిక నోటిఫికేషన్ పేజ్ లోకి రీ డైరెక్టు అవుతారు.
◆ ఇక్కడ కనిపిస్తున్న Click hear to Apply లింక్ పై క్లిక్ చేయండి.
◆ ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి సంబంధించిన సూచనలతో అన్ని వివరాలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. పేజిని స్క్రోల్ ఆఫ్ చేసి, క్రింద కనిపిస్తున్న చెక్ బాక్స్ పైTik చేసి, Start పై క్లిక్ చేయండి.
◆ ఆన్లైన్ దరఖాస్తులకు సంబంధించిన పేజ్ ఓపెన్ అవుతుంది, వ్యక్తిగత, విద్యార్హత, ఫోటో, సిగ్నేచర్ సంబంధిత వివరాలను నమోదు చేస్తూ ఆన్లైన్ దరఖాస్తు సమర్పణ విజయవంతం చేయండి..
◆ భవిష్యత్ కార్యాచరణ కోసం ప్రింట్ తీసుకొని భద్రపరచండి.
నేరుగా ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment