DRDO CEPTAM 1061 Permanent Positions Recruitment 2022 | 10th, Inter, Degree తో ప్రభుత్వ పర్మినెంట్ 1061 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన | Apply Online here..
DRDO JOBs: పదోతరగతి అర్హతతో భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలు.
10th, Inter, Degree తో ప్రభుత్వ పర్మినెంట్ 1061 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన |
నిరుద్యోగులకు శుభవార్త.!
భారత ప్రభుత్వ రక్షణ శాఖకు చెందిన భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డీఆర్‌డీవో దేశవ్యాప్తంగా ఉన్న డీఆర్‌డీవో పరిశోధనా కేంద్రాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. DRDO వివిధ విభాగాలలో 1061 పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులకు దరఖాస్తు చేసుకొనే మంచి అవకాశం. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు నవంబర్ 07, 2022 నుంచి డిసెంబర్ 07, 2022 లోగా దరఖాస్తు చేసుకోగలరు. ఈ నోటిఫికేషన్ సంబందించిన వివరాలైన, ఖాళీల వివరాలు, విద్యార్హతలు, వయో-పరిమితి, గౌరవ వేతనం, దరఖాస్తు ఫీజు, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం మరియు ముఖ్య తేదీలు మీకోసం.
ఖాళీగా ఉన్న మొత్తం పోస్టులు: 1061 పోస్టులు
విభాగాల వారీగా ఖాళీలు:
1. సెక్యూరిటీ అసిస్టెంట్ – 41 పోస్టులు,
2. వెహికల్ ఆపరేటర్ – 145 పోస్టులు,
3. ఫైర్ ఇంజిన్ డ్రైవర్ – 18 పోస్టులు,
4. ఫైర్‌మ్యాన్ – 86 పోస్టులు,
5. జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్ (జేటీవో) – 33 పోస్టులు,
6. స్టెనోగ్రాఫర్ గ్రేడ్-1 (ఇంగ్లిష్ టైపింగ్) – 215 పోస్టులు,
7. స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2 (ఇంగ్లిష్ టైపింగ్) – 123 పోస్టులు,
8. అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ (ఇంగ్లిష్ టైపింగ్) – 250 పోస్టులు,
9. అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ (హిందీ టైపింగ్) - 12 పోస్టులు,
10. స్టోర్ అసిస్టెంట్ (ఇంగ్లిష్ టైపింగ్) – 134 పోస్టులు,
11. స్టోర్ అసిస్టెంట్ (హిందీ టైపింగ్) – 04 పోస్టులు.. మొదలగునవి..
NEW! ఇంజనీరింగ్ అర్హతతో హైదరాబాదులోని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన. వివరాలు..
అర్హతలు:
సంబంధిత స్పెషలైజేషన్లో మాస్టర్స్ డిగ్రీ, బ్యాచిలర్ డిగ్రీ, ఇంటర్మీడియట్, స్కూల్ సెకండరీ సర్టిఫికెట్ ఉత్తీర్ణత, డ్రైవింగ్ లో లైట్ హెవి లైసెన్స్ మరియు టైపింగ్(ఇంగ్లీష్, హిందీ) పరిజ్ఞానం తప్పనిసరిగా వచ్చి ఉండాలి.
వయో-పరిమితి:
జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్ (జేటీవో) మరియు స్టెనోగ్రాఫర్ గ్రేడ్-1 (ఇంగ్లిష్ టైపింగ్) అభ్యర్థులకు 30 ఏళ్ళ వయస్సు మించకూడదు,
మిగతా పోస్టుల అభ్యర్థులకు 18నుంచి27 ఏళ్ళ వయస్సు మించకూడదు.
రిజర్వేషన్ అభ్యర్థులకు వయస్సు సడలింపులు వర్తిస్తుంది.
ఎంపిక విదానం:
రాత పరీక్ష, శరీర దృఢత్వం మరియు సర్టిఫికెట్ వేరిఫికేషన్స్ తదితర ఆధారంగా ఎంపిక చేస్తారు.
NEW! గ్రాడ్యుయేషన్ తో కేంద్ర ప్రభుత్వ శాశ్వత 160 ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. వివరాలకు.
దరఖాస్తు ఫీజు:
దరఖాస్తు ఫీజు రూ.100/- చెల్లించాలి,
రిజర్వేషన్ అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూ.19,900/- నుండి రూ.1,12,400/- వరకు చెల్లిస్తారు.
దరఖాస్తు ప్రారంభ తేదీ: నవంబర్ 07, 2022,
దరఖాస్తు చివరి తేదీ: డిసెంబర్ 07, 2022.
అధికార వెబ్ సైట్, ఆదికారిక నోటిఫికేషన్, ఆన్లైన్ దరఖాస్తులకు డైరెక్ట్ లింకు కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి..
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment