IOCL Announce 465 new Vacancies | Inter, ITI, Diploma, Degree తో టెక్నికల్/నాన్ టెక్నికల్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | Apply Online for IOCL Pipelines Posts here..
IOCL Apprentices JOB Alert 2022 | ఐఓసీఎల్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలు..
Inter, ITI, Diploma, Degree తో టెక్నికల్/నాన్ టెక్నికల్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. |
నిరుద్యోగులకు శుభవార్త..!
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్)లో టెక్నికల్/నాన్ టెక్నికల్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. ఐఓసీఎల్ పైప్ లైన్స్ డివిజన్ పరిధిలోని ఐదు రీజియన్ల కింద 465టెక్నికల్/నాన్ టెక్నికల్ ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు నవంబర్ 30 2022నాటికి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాలి. ఈ దరఖాస్తులకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు.
🔹ఖాళీగా ఉన్న మొత్తం పోస్టులు: 465పోస్టులు.
🔹పోస్టు పేరు: ట్రేడ్ అప్రెంటిస్
🔹ట్రేడ్ విభాగాలు:
1. మెకానికల్,
2. ఎలక్ట్రికల్,
3. టీఅండ్ఐ,
4. హ్యూమన్ రిసోర్స్,
5. అకౌంట్స్/ఫైనాన్స్,
6. డేటా ఎంట్రీ ఆపరేటర్,
7. డేమోస్ట్రిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్.. మొదలగునవి..
NEW! MPHW/ GNM/ B.Sc Nursing అర్హతలతో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా! ఈ ఉద్యోగ నోటిఫికేషన్ మీ కోసమే..
🔹పైప్ లైన్ రీజియన్స్:
1. వెస్టర్న్,
2. ఈస్టర్న్,
3. నార్తర్న్,
4. సదరన్,
5. సౌత్ ఈస్టర్న్.. మొదలగునవి..
🔹వయో-పరిమితి:
అభ్యర్థులకు నవంబర్ 10, 2022 నాటికి 18-24 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
🔹అర్హతలు:
12వ తరగతి, సంబంధిత విభాగాలలో ఐటీఐ, డిప్లొమా మరియు డిగ్రీ ఉత్తీర్ణత.
🔹దరఖాస్తు విధానం:
దరఖాస్తులు ఆన్లైన్ విధానంలో సమర్పించాలి.
🔹దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:
దరఖాస్తు ప్రక్రియ 10.11.2022 నుండి,
🔹దరఖాస్తులకు చివరి తేదీ:
నవంబర్ 30, 2022.
🔹దరఖాస్తు ఫీజు:
ఎటువంటి ఫీజు చెల్లింపులు లేదు.
🔹రాత పరీక్ష తేదీ: డిసెంబర్ 18, 2022.
🔹ఎంపిక విధానం:
రాత పరీక్ష, వైద్య పరీక్షలు మరియు ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికలు చేస్తారు.
NEW! 10వ తరగతి, డిగ్రీ పాస్ తో.. కేంద్ర ప్రభుత్వ శాశ్వత కొలువులు.. పూర్తి వివరాలు ఇక్కడ..
🔹జీతభత్యాలు:
ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వేతనాలు చెల్లిస్తారు.
🔹అధికార వెబ్ సైట్: https://www.iocl.com/
🔹అధికార నోటిఫికేషన్ :: చదవండి, డౌన్లోడ్ చేయండి.
🔹 అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.







మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment