India Post Recruitment 2022 | డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ దేశంలోని 23సర్కిళ్లలో ఖాళీగా ఉన్న 98,083 పోస్టుమ్యాన్, మెయిల్ గార్డ్ మరియు ఏంటీఎస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. వివరాలివే.
Post Office JOBs 2022 | డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్(డీవోపీ) భారీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..పూర్తి వివరాలు.
నిరుద్యోగులకు శుభవార్త..!
తప్పక చదవండి :: SVNIT (10+2), Degree తో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 118 శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన..
మన దేశంలోని నిరుద్యోగ సమస్య తీవ్రతను గుర్తించి ఇండియా పోస్టల్ డిపార్ట్మెంట్ అనేకసార్లు ఉద్యోగాల భర్తీపై పలు నోటిఫికేషన్లు జారీ చేయడం జరిగింది. ఇందులో భాగంగా డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్(DOP) వివిధ విభాగాలలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ దేశంలోని 23సర్కిళ్లలో ఖాళీగా ఉన్న 98,083 పోస్టుమ్యాన్, మెయిల్ గార్డ్ మరియు ఏంటీఎస్ పోస్టుల భర్తీకి త్వరలో దరఖాస్తులు కోరుతుంది. ఈ నోటిఫికేషన్లో తెలంగాణ పరిధిలో 2,513పోస్టులు, ఆంధ్రప్రదేశ్ పరిధిలో 3,563పోస్టులు సర్కిళ్లలలో ఉన్న ఖాళీలు భర్తీ కానున్నాయి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా నవంబర్ 2022 నుండి డిసెంబర్ 2022 వరకు దరఖాస్తులను సమర్పించాలి. ఈ అవకాశాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు సద్వినియోగం చేసుకోగలరు. ఈ నోటిఫికేషన్ సంబందించిన వివరాలైన, ఖాళీల వివరాలు, విద్యార్హతలు, వయో-పరిమితి, గౌరవ వేతనం, దరఖాస్తు ఫీజు, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం మరియు ముఖ్య తేదీలు మీకోసం.
ఖాళీల వివరాలు:
ఖాళీగా ఉన్న మొత్తం పోస్టులు: 98,083పోస్టులు
విభాగాల వారీగా ఖాళీలు:
పోస్టుమ్యాన్:: 59,099పోస్టులు
మెయిల్ గార్డ్:: 1445పోస్టులు
ఏంటీఎస్:: 37,539పోస్టులు
తప్పక చదవండి :: MAHA Genco 661 AE JE Permanent Vacancies Recruitment 2022 | ఇంజనీరింగ్ డిగ్రీ తో 661 శాశ్వత స్థానాల భర్తీకి భారీ ప్రకటన.. వివరాలివే.
★ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విభాగాల వారీగా ఖాళీలు:
పోస్టుమ్యాన్:: 2289పోస్టులు
మెయిల్ గార్డ్:: 108పోస్టులు
ఏంటీఎస్:: 1166పోస్టులు.
★తెలంగాణ రాష్ట్రంలో విభాగాల వారీగా ఖాళీలు:
పోస్టుమ్యాన్:: 1553పోస్టులు
మెయిల్ గార్డ్:: 82పోస్టులు
ఏంటీఎస్:: 878పోస్టులు.
★విద్యార్హతలు:
పోస్టుమ్యాన్ అభ్యర్థులు ఇంటర్, మెయిల్ గార్డ్ మరియు ఏంటీఎస్ అభ్యర్థులు పదోతరగతిలో 45శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
తప్పక చదవండి :: 10+ITI తో 186 ప్రభుత్వ పర్మినెంట్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. దరఖాస్తు చేయండిలా..
★వయోపరిమితి:
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18-32 సంవస్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
రిజర్వేషన్ అభ్యర్థులకు కనీస వయస్సు మినహాయింపు ఉంటుంది.
★ఎంపిక విధానం:
రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు డాక్యూమెంట్ వేరిఫికేషన్స్ ఆధారంగా తుది ఎంపిక.
★రాత పరీక్ష నిర్వహణ:
జనవరి/ఫిబ్రవరి 2023లో నిర్వహిస్తారు.







★దరఖాస్తు విధానం: ఆన్లైన్ విధానంలో సమర్పించాలి.
★ఆన్లైన్ విదానం ప్రారంభం: త్వరలో..
★ఆన్లైన్ విదానంలో చివరి తేదీ: అప్డేట్ చేయబడుతుంది.
★గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వేతనాలు చెల్లిస్తారు.
★అధికార వెబ్ సైట్: https://www.indiapost.gov.in/ & https://indiapostgdsonline.cept.gov.in/
ఆదికారిక నోటిఫికేషన్ త్వరలో అప్డేట్ చేయబడుతుంది..
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
నిరాకరణ : మేము eLearningBADI.in లో పోస్ట్ చేసే సమాచారం ఖచ్చితమైనదని నిర్ధారించడానికి ప్రయత్నిస్తాము. మా ఉత్తమ ప్రయత్నాలు ఉన్నపటికి, కొన్ని కంటెంట్ లో లోపాలు ఉండవచ్చు. మీరు మమ్మల్ని విశ్వశించవచ్చు. కానీ దయచేసి మీ స్వంత తనిఖిలను కూడా నిర్వహించండి.
Comments
Post a Comment