Indian Govt JOBs 2022 | 10వ తరగతి, డిగ్రీ పాస్ తో.. కేంద్ర ప్రభుత్వ శాశ్వత కొలువులు.. పూర్తి వివరాలు ఇక్కడ..
నిరుద్యోగులకు శుభవార్త!
10వ తరగతి, డిగ్రీ అర్హతతో 'క్రీడా' విభాగంలో ప్రామాణిక సర్టిఫికెట్ కలిగి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు భారత ప్రభుత్వం శాశ్వత ఉద్యోగ అవకాశాలను అందుకోవడానికి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేస్తూ ఆఫ్లైన్ రూపంలో దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు డిసెంబర్ 22, 2022 సాయంత్రం 06:00 గంటల వరకు చేయవచ్చు.. ఇన్కమ్ టాక్స్ ఇన్స్పెక్టర్, టాక్స్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.. ఎంపికైన అభ్యర్థులకు రూ.18,000/ - నుండి రూ.34,800/- వరకు చెల్లించనున్నారు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం & విభాగాల వారీగా ఖాళీలతో దరఖాస్తు విధానం దిగువన..
తప్పక చదవండి :: తెలంగాణ, వికలాంగుల & వయోవృద్ధుల సంక్షేమ శాఖ, హైదరాబాద్ హెల్ప్ డెస్క్ కోఆర్డినేటర్, డాటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 24.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు ::
◆ ఇన్కమ్ టాక్స్ ఇన్స్పెక్టర్ - 01,
◆ టాక్స్ అసిస్టెంట్ - 05,
◆ మల్టీ - టాస్కింగ్ స్టాఫ్ - 18..
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ కౌన్సిల్/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి..
◆ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ లకు: 10వ తరగతి/ మెట్రిక్యులేషన్/ లేదా తత్సమాన అర్హత.
◆ టాక్స్ అసిస్టెంట్ లకు: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ అర్హత.
◆ ఇన్కమ్ టాక్స్ ఇన్స్పెక్టర్ లకు: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ అర్హత కలిగి ఉండాలి.
తప్పక చదవండి :: B.E/ B.Tech/ B.Sc(Engg)/Diploma అర్హతతో 800 ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. దరఖాస్తు పూర్తి విధానం ఇక్కడ..
వయోపరిమితి:
◆ 18.04.2022 నాటికి, అభ్యర్థులకు 18 నుండి 30 సంవత్సరాలకు మించకుండా వయస్సు ఉండాలి.
◆ ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు వర్తింపజేశారు పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి. అధికారిక నోటిఫికేషన్ లింక్ దిగోనయున్నది గమనించండి.
ఎంపిక విధానం:
◆ ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష లేదు.
◆ అభ్యర్థులు అకాడమిక్ విద్యార్హతలతో పాటుగా.. నోటిఫికేషన్లు పేర్కొన్న 64 విభాగ ఆటల్లో..(2018,2019,2020 మరియు 2021) లో సంబంధిత విభాగంలో ప్రామాణిక సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
◆ టాక్స్ అసిస్టెంట్ అభ్యర్థులకు మాత్రం Data Entry Skill Test @ 8000 Key.. నైపుణ్య పరీక్ష నిర్వహిస్తారు.
తప్పక చదవండి :: IIITDM బోధన సిబ్బంది ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు చేయండిలా.
గౌరవ వేతనం:
పోస్టులను అనుసరించి ఎంపికైన అభ్యర్థులకు 7th CPC Grade Pay ప్రకారం రూ.18,000/- నుండి రూ.34,800/- ప్రకారం అన్ని అలవెన్స్లతో కలిపి జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.







ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: ఇప్పటికే ప్రారంభమైనది.
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 02.12.2022 సాయంత్రం 06:00 గంటల వరకు.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా:
to the Joint Commissioner if Income Tax, Headquarters (Personnel & Establishment), 1st Floor, Room No. 14, Aayakar Bhavan, P-7, Chowringheer Square, Kolkata- 700069. కు స్వయంగా (లేదా) పోస్టు ద్వారా పంపించాలి.
అధికారిక నోటిఫికేషన్/ దరఖాస్తు ఫామ్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment