TS CGG Recruitment 2022 | ఇంజనీరింగ్ అర్హతతో హైదరాబాదులోని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన. వివరాలు..
ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు శుభవార్త!
తెలంగాణ హైదరాబాదులోని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వివిధ ఉద్యోగాల భర్తీకి ప్రకటన..
అర్హత ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 30.11.2022 వరకు సమర్పించవచ్చు..
సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఉద్యోగ నియామకాలు - 2022:
హైదరాబాదులోని తెలంగాణ ప్రభుత్వానికి చెందిన సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్(CGG) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న "జావా సాఫ్ట్వేర్ డెవలపర్" ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ తాజాగా నోటిఫికేషన్ను విడుదల చేసింది.. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు నవంబర్ 31వ తేదీ వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం దరఖాస్తు వివరాలతో ఇక్కడ..
హార్టికల్చర్ బోర్డ్ ఎలాంటి పరీక్ష లేకుండా! 50వేల జీతం తో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..
ఖాళీల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య :: 14,
పోస్ట్ పేరు :: జావా - సాఫ్ట్వేర్ డెవలపర్.
విభాగాలు:
1. జావా - సీనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్,
2. జావా - సాఫ్ట్వేర్ డెవలపర్,
3. సీనియర్ నాలెడ్జ్ మేనేజర్,
4. నాలెడ్జ్ మేనేజర్ (హ్యూమన్ డెవలప్మెంట్ రిసోర్స్ గ్రూప్ హెచ్డిఆర్జి),
5. నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్,
6. సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఇంజనీర్,
7. క్వాలిటీ అనలిస్ట్,
8. ప్రాజెక్ట్ అసోసియేట్,
9. హెల్ప్ డెస్క్ అసోసియేట్,
10. బిజినెస్ టెక్నికల్ అనలిస్ట్,
11. PL/ SQL డెవలపర్,
12. డాట్ - నెట్ టీం లిడ్,
13. జావా - ప్రాజెక్ట్ లీడర్,
14. జావా - టీం లీడ్.. మొదలగునవి.
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి.. కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ అప్లికేషన్/ కంప్యూటర్స్/ ఎలక్ట్రానిక్స్/ ఐటీ/ మ్యాథమెటిక్స్/ స్టాటిస్టిక్స్/ ఎలక్ట్రానిక్స్ విత్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లమా ఇన్ కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో (బిఈ/ బిటెక్/ ఎంసీఏ/ ఎంఏ/ ఎంటెక్/ ఎంఎస్/ బీఎస్సీ (కంప్యూటర్స్)/ ఎమ్మెస్సీ (కంప్యూటర్స్)/ మాస్టర్ డిగ్రీ) విద్యార్హతలను కలిగి ఉండాలి..
అలాగే సంబంధిత విభాగంలో కనీసం రెండు సంవత్సరాల అనుభవం అవసరం..
తెలంగాణ, హైదరాబాద్ లోని ECIL రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. వివరాలివే.
ఎంపిక విధానం:
వచ్చిన దరఖాస్తులను అక్కడ మీకు టెక్నికల్ విద్యార్హతల్లో కనపర్చిన ప్రతిభల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి ఆన్లైన్ ఇంటర్వ్యూలను నిర్వహించే ఎంపికలు చేపడతారు..
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 01.1.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 30.11.2022.
అధికారిక వెబ్సైట్ :: https://www.cgg.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
నేరుగా ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.







మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment