కేంద్రీయ విద్యాలయ ఝరాసంగం, తెలంగాణ, టీచర్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు Walk-In-Interview for PGT TGT PRT and Other Staff | Check Details here..
కేంద్రీయ విద్యాలయం 2023-24 విద్యా సంవత్సరానికి, టీచింగ్, నాన్ టీచింగ్ విభాగాల్లో ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహించి పోస్టులను భర్తీ చేయడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేస్తూ వస్తోంది. ఇప్పటికే తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లోని పలు కేంద్రీయ విద్యాలయాలు నోటిఫికేషన్లు జారీ చేసి నియామకాలు నిర్వహిస్తున్నాయి.
తాజాగా కేంద్రీయ విద్యాలయ, ఝారాసంగం, తెలంగాణ. పిజిటి, టీజిటి, పిఆర్ టి, స్పోర్ట్స్ కోచ్, కంప్యూటర్ ఇన్స్పెక్టర్, ఎడ్యుకేషనల్ కౌన్సిలర్, స్పెషల్ ఎడ్యుకేటర్.. తదితర విభాగాల్లో ఖాళీల భర్తీకి, ఆసక్తి కలిగిన అభ్యర్థులను ఇంటర్వ్యూలను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను జారీ చేసింది.
ఖాళీల వివరాలు :
- పిజిటి, టీజిటీ, పిఆర్ టి, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్, స్పోర్ట్స్ కోచ్, స్పెషల్ ఎడ్యుకేటర్.. మొదలగునవి.
ఈ టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగ ప్రకటనలు కూడా చదవండి.
మీకు తెలుసా? తెలియకపోతే వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి.
📌తెనాలి కేంద్రీయ విద్యాలయం :: టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాలకు ఈ నెల 24న ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
📌విశ్వ భారతి విద్యా సంస్థలు :: టీచర్ ఉద్యోగాలకు ఈనెల ఈనెల 25 & 26 న ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
📌మహబూబాబాద్ కేంద్రీయ విద్యాలయం :: టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాలకు ఈ నెల 24 & 25 న ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
📌ఉప్పల్ నెంబర్-2 కేంద్రీయ విద్యాలయం :: ఈ నెల 24న టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
📌ప్రముఖ సైనిక పాఠశాల :: టీచర్ ఉద్యోగాలకు ఈ నెల 30న ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
📌కేంద్రీయ విద్యాలయ విజయవాడ నెంబర్-2 :: టీచర్ ఉద్యోగాలకు ఈ నెల 24 & 25న ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
📌కేంద్రీయ విద్యాలయ బార్కాస్, హైదరాబాద్ -5 :: టీచర్ ఉద్యోగాలకు ఈ నెల 24 & 25న ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
📌కేంద్రీయ విద్యాలయ బొల్లారం & హకీంపేట్ :: టీచర్ ఉద్యోగాలకు ఈ నెల 24 & 27న ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
📌కేంద్రీయ విద్యాలయ ఏనుగొండ, మహబూబ్నగర్ :: టీచర్ ఉద్యోగాలకు ఈ నెల 24న ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అంతరించి ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, బీఈడి, డిఈడి, సీటెట్/ టెట్ అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో టీచింగ్ అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది.
ఎంపిక విధానం :
- ఈ ఉద్యోగాల ఎంపికకు ఎలాంటి రాత పరీక్ష లేదు.
- అభ్యర్థులు నేరుగా నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకు హాజరై ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు.
గౌరవ వేతనం:
- కేంద్రీయ విద్యాలయ సంఘటన్ నిబంధనల ప్రకారం ఎంపికైన అభ్యర్థులకు రూ.26,250/- నుండి రూ.21,250/- వరకు ప్రతి నెల జీతం చెల్లిస్తారు.
అధికారిక వెబ్సైట్ : https://jharasangam.kvs.ac.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇంటర్వ్యూ వేదిక : కేంద్రీయ విద్యాలయ, ఝరాసంగం, సంగారెడ్డి, తెలంగాణ-502246.
ఇంటర్వ్యూ తేదీ, సమయం : 24.03-2023 ఉదయం 09:30 గంటల నుండి రిజిస్ట్రేషన్, అనంతరం ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment