కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ ఉద్యోగాల భర్తీ | ఈ స్టెప్స్ తో దరఖాస్తు చేయండి | NCDIR ICMR Medical Staff Recruitment 2023 | Apply here..
నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ ఇన్ఫర్మేటిక్ అండ్ రీసెర్చ్(NCDIR) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్ & ఈమెయిల్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు 11-04-2023 నాటికి దరఖాస్తులను ముందుగా ఆన్లైన్ లో సమర్పించి, అ దరఖాస్తు కాపీతో అర్హత దృవపాత్రల కాపీలను జత చేసి, ఈమెయిల్ ద్వారా పంపించాలి.. ఈ నోటిఫికేషన్ ముఖ్య సమాచారం కోసం క్రింది లింకును క్లిక్ చేయండి.
పోస్టుల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య :16
మహిళలకు శుభవార్త ! అంగన్వాడి ఉద్యోగాల కు నోటిఫికేషన్ | దరఖాస్తు చేయండిలా..
విభాగాల వారీగా ఖాళీల వివరాలు :
- కంప్యూటర్ ప్రోగ్రామర్ - 03,
- ప్రాజెక్ట్ సైంటిస్ట్ - 05,
- రీసెర్చ్ అసోసియేట్ - 01,
- ప్రాజెక్టు టెక్నికల్ ఆఫీసర్ - 03,
- డాటా ఎంట్రీ ఆపరేటర్ - 01,
- ప్రాజెక్ట్ అడ్మిన్ అసిస్టెంట్ - 02,
- ప్రాజెక్ట్ సెక్షన్ ఆఫీసర్ - 01.. మొదలగునవి.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను బట్టి ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, బిఈ , బీటెక్, ఎంబిబిఎస్, ఎండి, ఎంఎస్, డిఎస్ బి, మాస్టర్ డిగ్రీ, పిహెచ్ డి విద్య అర్హత లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
తెలంగాణ జిల్లా ఆరోగ్య శాఖ లో మెడికల్ సిబ్బంది పోస్టుల భర్తీ | దరఖాస్తు విధానం ఇదే | దరఖాస్తు చేశారా?.
వయోపరిమితి :
- దరఖాస్తుకు చివరి తేదీ నాటికి అభ్యర్థి వయసు 28 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు భయ పరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్టింగ్ చేసి, ఇంటర్వ్యూలు నిర్వహించి, పర్సనల్ డిస్కషన్ ఆధారంగా ఎంపికలను నిర్వహిస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.18,000/- నుండి రూ.72,325/- ప్రతి నెల జీతంగా చెల్లిస్తారు.
గ్రామీణ వ్యవసాయ నిర్వహణ సంస్థ లో ఉద్యోగాలు | గ్రాడ్యుయేట్లు మిస్ అవ్వకండి | ఇప్పుడే దరఖాస్తు చేయండి.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్ & ఈమెయిల్ రూపంలో పంపించాలి.
- ఆదికారిక ఈమెయిల్ అడ్రసు :: adm.ncdir@gov.in
దరఖాస్తుకు చివరి తేదీ : 11.04.2023.
అధికారిక వెబ్సైట్ : https://www.ncdirindia.org/
ఆదికారిక కెరీర్ పేజీ లింక్ :: https://www.ncdirindia.org/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment