తెలంగాణ జిల్లా ఆరోగ్య శాఖ లో మెడికల్ సిబ్బంది పోస్టుల భర్తీ | దరఖాస్తు విధానం ఇదే | TS OP&IMS Pharmacist position Recruitment 2023 | Apply here..
తపక చదవండి: జిల్లా ఆరోగ్య శాఖ లో అసిస్టెంట్, టెక్నీషియన్, ఫార్మసీ ఉద్యోగాలు | దరఖాస్తురూ చేశారా?.
తపక చదవండి: 10th Diploma తో 114 ఉద్యోగాల భర్తీకి మరొక నోటిఫికేషన్ | రాత పరీక్ష లేదు | దరఖాస్తురూ చేశారా?.
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య :06
పోస్ట్ పేరు : ఫార్మాసిస్ట్.
విద్యార్హత :
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి డి.ఫార్మసీ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి 18 సంవత్సరాల నుండి 44 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
- అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో 3 - 10 సడలింపు వర్తిస్తుంది.
గ్రామీణ వ్యవసాయ నిర్వహణ సంస్థ లో ఉద్యోగాలు | గ్రాడ్యుయేట్లు మిస్ అవ్వకండి | ఇప్పుడే దరఖాస్తు చేయండి.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను అకాడమిక్ టెక్నికల్ విద్య హాస్పటల్లో కనపరిచిన ప్రతిభ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, రిజర్వేషన్ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
- డిస్ట్రిక్ట్ కమిటీ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ కొనసాగుతుంది.
గౌరవ వేతనం :
ఎంపికైన అభ్యర్థులకు రూ.31,040/- ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :
- ఇప్పటికే ప్రారంభించబడింది.
10+2 తో హాస్టల్ వార్డెన్, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ | దరఖాస్తు చేశారా?.
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 29-03-2023 సాయంత్రం 05:00 వరకు.
ఆఫ్ లైన్ దరఖాస్తు చిరునామా :
జాయింట్ డైరెక్టర్(మెడికల్), ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్, హైదరాబాద్, ఈఎస్ఐ హాస్పిటల్, సనత్ నగర్, నాచారం, హైదరాబాద్-500076 చిరునామాకు పంపించాలి.
అధికారిక వెబ్సైట్ : https://mahabubnagar.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment