కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. 131 పోస్టులకు దరఖాస్తు చేసుకోండి. విద్యార్హతలు, ఇతర వివరాలు ఇక్కడ.
నిరుద్యోగులకు శుభవార్త!
- డిగ్రీ, డిప్లొమా అర్హతతో ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాలు:
భారత ప్రభుత్వ సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ (CPSE) విభాగానికి చెందిన, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న డిప్యూటీ మేనేజర్ & హిందీ ట్రాన్స్లేటర్ ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ అన్ని వర్గాల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు సమర్పించవచ్చు.. ఆసక్తి కలిగిన వారు పూర్తి వివరాలకు దరఖాస్తు చేయడానికి ముందు అధికారులు నోటిఫికేషన్ ను, అధికారిక వెబ్సైట్ ను సందర్శించి (లేదా) దిగువ ఉన్న లింక్ పై క్లిక్ చేసి చదవండి..
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 131
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి.. ఏదైనా విభాగంలో డిగ్రీ, డిప్లొమా, ఎంబీఏ 20% మార్కులతో అర్హతలు కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం అవసరం.
వయోపరిమితి :
- 27.11.2025 నాటికి 18 నుండి 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు సడలింపు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు అవకాశం ఉన్న అభ్యర్థులు అధికారులు నోటిఫికేషన్ పూర్తిగా చదవండి.
ఎంపిక విధానం:
- రాత పరీక్ష + నైపుణ్యం పరీక్ష ల ఆధారంగా నిర్వహిస్తారు.
- రాత పరీక్ష OMR బేస్డ్/ కంప్యూటర్ బేసిక్స్(CBT) రూపంలో ఉంటుంది.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.45,400 - రూ.56,100 వరకు ప్రతినెలా అన్నీ అలవెన్సులు కలిపి జీతం దాదాపుగా రూ .54,870 నుండి రూ.86,955 చెల్లిస్తారు.
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- డిప్యూటీ మేనేజర్ పోస్టులకు (జనరల్/ ఈడబ్ల్యూఎస్/ ఓబిసి/ అభ్యర్థులకు) రూ.500/-
- జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ పోస్టులకు (జనరల్/ ఈడబ్ల్యూఎస్/ ఓబిసి/ అభ్యర్థులకు) రూ.150/-
- ఎస్సీ/ ఎస్టీ/: మహిళలు దివ్యాంగులు మరియు మాజీ సైనికులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 07.11.2025 ఉదయం 10:00 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 27.11.2025 సాయంత్రం 05:00 వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://www.npcilcareers.co.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.





%20Jul%202026.jpg)




















%20Posts%20here.jpg)


Comments
Post a Comment