TPBO ప్రాథమిక కీ విడుదల, రెస్పాన్స్ షీట్, మాస్టర్ ప్రశ్న పత్రం ఇక్కడ డౌన్లోడ్ చేయండి. Preliminary Key Out! Downlod Response Sheet, MQP here..
TPBO ప్రాథమిక కీ విడుదల, రెస్పాన్స్ షీట్, మాస్టర్ ప్రశ్న పత్రం విడుదల.
హైదరాబాద్: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) కొలువుల భర్తలో భాగంగా ఈనెల 8న, టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ (TPBO) రాత పరీక్షను కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ (CBRT) మోడ్ లో నిర్వహించింది. పరీక్షకు సంబంధించిన ప్రాథమిక నీకోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్న తరుణంలో తాజాగా రెస్పాన్స్ షీట్ ను మరియు మాస్టర్ ప్రశ్నాపత్రాలను డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించిన లింక్‌లను అధికారిక వెబ్సైట్లో అభ్యర్థుల కోసం అందుబాటులో ఉంచింది.
- జూలై 8న పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించే లేదా ఈ పేజ్ చివరన పిన్ చేసిన లింకులపై క్లిక్ చేసి రెస్పాన్స్ సెట్ ప్రశ్న పత్రాలను డౌన్లోడ్ చేసుకొని తమ ప్రాథమిక స్కోర్ ను కీ ఆధారంగా తనిఖీ చేయవచ్చు. అలాగే ప్రాథమిక కీ పై అభ్యంతరాలను సైతం 13.07.2023 నుండి 15.07.2023 సాయంత్రం 5:00 వరకు స్వీకరించనున్నట్లు తాజా ప్రెస్ నోట్ లో తెలియపరిచింది.
అధికారిక వెబ్సైట్ :: https://www.tspsc.gov.in/
TPBO రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
TPBO మాస్టర్ ప్రశ్నాపత్రాలను డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేయండి.
పేపర్-1 :: జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్ :: డౌన్లోడ్ చేయండి.
పేపర్-2 :: కన్సర్న్డ్(సంబంధిత) సబ్జెక్ట్ :: డౌన్లోడ్ చేయండి.
TPBO అభ్యంతరాలు మరియు రెస్పాన్స్ షీట్ - ప్రెస్ నోట్ చదవడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment