తెలంగాణ జిల్లా కోర్టులో ఉద్యోగాలు | రాత పరీక్ష లేదు | TS District Judicial Court Recruitment 2023 | Apply here..
నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్..
తెలంగాణ హై కోర్ట్ హైదరాబాద్, రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్న జిల్లా ఎడిషన్ కోర్టుల్లో ఖాళీగా ఉన్నటువంటి Stenographer, Copyist, Typist ఉద్యోగాల భర్తీకి వరుసగా మూడు నోటిఫికేషన్లను తాజాగా విడుదల చేసింది. శాశ్వత ప్రాతిపదికన నియామకాలు నిర్వహిస్తూన్న ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తు ప్రక్రియ ఈనెల 25 నుండి ప్రారంభమై వచ్చే నెల 15న ముగియనుంది. ఆసక్తి కలిగిన రాష్ట్రంలోనే 33 జిల్లాల నిరుద్యోగ యువత/ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఇప్పుడే ఈ క్రింద ఇచ్చినటువంటి లింక్ ద్వారా దరఖాస్తు చేయండి చివరి టైంలో నెట్వర్క్ రద్దీని నివారించండి.
పోస్టుల వివరాలు:
- మొత్తం పోస్టుల సంఖ్య : 319.
పోస్టుల వారీగా ఖాళీల వివరాలు:
- Stenographer - 91,
- Copyist - 84,
- Typist - 144.
📌 టైపిస్ట్ నోటిఫికేషన్ కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 కాపీస్ట్ నోటిఫికేషన్ కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 స్టెనోగ్రాఫర్ నోటిఫికేషన్ కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి..
- ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ తో టైపింగ్ పరిజ్ఞానంతో కంప్యూటర్ నాలెడ్జి కలిగి ఉండాలి.
- ప్రాంతీయ భాషా పరిజ్ఞానం అవసరం.
వయోపరిమితి :
- 01.07.2023 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 30 నాలుగు సంవత్సరాలకు మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో 5 నుండి 10 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు అ నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
- షార్ట్ లిస్టింగ్ ఆధారంగా ఉంటుంది.
- 5నిమిషాల టైప్ రైటింగ్ పరీక్ష,
- ఇంగ్లీష్ లో నిమిషానికి 120 పదాలు టైప్ చేయగల సామర్థ్యం ఉండాలి.
- వంద మార్కులకు కంప్యూటర్‌పై ట్రాన్స్క్రిప్షన్ స్కిల్ టెస్ట్ ఉంటుంది.
- అన్ని రకాల రిజర్వేషన్లు వర్తిస్తాయి.
- ఇప్పటికే ప్రభుత్వం ప్రైవేట్ సంస్థల్లో సేవలందిస్తున్న అభిరుచులకు ప్రాధాన్యత ఉంటుంది.
గౌరవ వేతనం:
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు బేసిక్ పే రూ.32,810/- నుండి రూ.96,890/- వరకు అన్ని అలవెన్సులు కలిపి జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:
- జనరల్ అభ్యర్థులకు రూ.600/-,
- రిజర్వేషన్ వర్గాల వారికి రూ.400/-.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 15.06.2023, రా.11:59 వరకు.
స్టెనోగ్రాఫర్ స్కిల్ పరీక్ష తేదీ :: జూలై 2023.
అధికారిక వెబ్సైట్ :: https://tshc.gov.in/
ఆదికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment