తెలంగాణ కోర్ట్ ఉద్యోగాలకు హాల్టికెట్లు విడుదల డౌన్లోడ్ చేయండి ఇలా | TSHC CBT Hall Ticket Released | Download here..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా కోర్టులో శాశ్వత ఉద్యోగాల భర్తీకి వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల నియామకానికి 15 నోటిఫికేషన్లను విడుదల చేసింది. అన్ని నోటిఫికేషన్ లలో కలిపి 2078 పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను ఫిబ్రవరి 2023 వరకు సమర్పించారు.. పూర్తి నోటిఫికేషన్ వివరాల కోసం దిగువ తెలిపిన లింక్ పై క్లిక్ చేయండి.
📌 నోటిఫికేషన్ నెంబర్ 01 నుండి 06 వరకు వివరాలు తెలుసుకోవడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 నోటిఫికేషన్ నెంబర్ 07 నుండి 15 వరకు వివరాలు తెలుసుకోవడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
10th Pass Govt JOBs | |
Daily 10 G.K MCQ for All Competitive Exam | |
Employment News | |
Daily All Main & e-News Paper |
తాజాగా ఈ ఉద్యోగాలకు సంబంధించిన హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవడానికి అధికారిక వెబ్ సైట్ లో లింక్ అందుబాటులోకి తెచ్చింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి యూసర్ ఐడి, పాస్వర్డ్ లను నమోదుచేసి హాల్టికెట్ డౌన్లోడ్ చేయవచ్చు. హాల్టికెట్ డౌన్లోడ్ చేయడానికి సంబంధించిన డైరెక్టర్ దిగువన అందుబాటు లో ఉంచాము డౌన్లోడ్ చేసుకోండి.
📌 ప్రస్తుతానికి ..జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్.. హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి.
📍 మిగతావి కుడా అందుబాటులోకి రాగానే ఇక్కడ అప్డేట్ చేయబడతాయి.
అధికారిక వెబ్సైట్ :: https://tshc.gov.in/
హాల్టికెట్ నేరుగా డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
AP TS కేంద్రీయ విద్యాలయాలు టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ లు విడుదల.. : దరఖాస్తు చేశారా?.
THSC CBT Hall Ticket డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సూచనలు అనుసరించండి.
- దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
- అధికారిక వెబ్ సైట్ లింక్: https://tshc.gov.in/
- అధికారిక వెబ్ సైట్ లోని దిగువన కనిపిస్తున్నా Recruitment లింక్ పై క్లిక్ చేయండి.
- హాల్టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించిన లింక్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు హాల్టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించిన అధికారిక వెబ్ పేజీ లోకి రీ-డైరెక్ట్ అవుతారు.
- మీ User ID, Password & Captcha లను నమోదుచేసినమోదుచేసి Login పై క్లిక్ చేయండి.
- సంబంధిత హాల్టికెట్ ప్రివ్యూ, కనిపిస్తుంది.
- భవిష్యత్ కార్యాచరణ కోసం ప్రింట్ తీసుకొని భద్రపరుచుకోండి.
యూజర్ ఐడి పాస్వర్డ్ మర్చిపోయినట్లు అయితే, ఈ క్రింది సోపానాలను అనుసరించి మరల User ID, Password పొందండి.
- దానికోసం, అక్కడే దిగువన కనిపిస్తున్నా FORGOT UDER ID/ PASSWORD లింక్ పై క్లిక్ చేయండి.
- మీ రిజిస్టర్ ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్లను నమోదు చేసే లాగిన్ పై క్లిక్ చేయండి.
- సంబంధిత యూజర్ ఐడి పాస్వర్డ్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ మరియు జిమెయిల్ లకు అందించబడతాయి. నోట్ చేసుకుని భద్రపరుచుకోండి. అలాగే లాగినై హాల్టికెట్లను పొందండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment