Telangana JOBs: హోం శాఖలో 5000 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి.. పోస్టుల వారీగా ఖాళీలు.. Posts Notification
నిరుద్యోగ యువతకు శుభవార్త!
రాష్ట్ర ప్రభుత్వం హోం శాఖలో ఖాళీగా ఉన్నా వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి కసరత్తు నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. 20000 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలని రాష్ట్రంలోని యువత ప్రభుత్వానికి డిమాండ్ చేసినప్పటికీ తాజాగా ఆర్థిక శాఖ 5000 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలోనే నోటిఫికేషన్ ఇవ్వనున్న తెలంగాణ పోలీస్ నియామక బోర్డ్. పోస్టుల వారీగా ఖాళీల వివరాలు మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 5000.
పోస్టుల వారీగా ఖాళీలు :
- సబ్-ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (Civil) - 148,
- సబ్-ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (AR) - 14,
- రిజర్వ్ సబ్-ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (TGSP) - 12,
- సబ్-ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (SAR CPL) - 3,
- అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (FPB) - 23,
- పోలీస్ కానిస్టేబుల్ (Civil) - 3697,
- పోలీస్ కానిస్టేబుల్ (AR) - 1052,
- పోలీస్ కానిస్టేబుల్ (SAR CPL) - 24,
- పోలీస్ కానిస్టేబుల్ (Driver) PTO - 20,
- పోలీస్ కానిస్టేబుల్ (Mechanic) PTO - 07.
అంగన్వాడి 6వ నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అంగన్వాడి 5వ నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అంగన్వాడి 4వ నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అంగన్వాడి 3వ నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అంగన్వాడి 2వ నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అంగన్వాడి 1వ నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు చేయడంలో సహాయం కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
అధికారిక వెబ్సైట్ :: https://www.tgprb.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.










Comments
Post a Comment