భారీగా ఉద్యోగాల భర్తీకి నవంబర్ 20న జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. తక్షణ ఉద్యోగ అవకాశాల కోసం వివరాలు తనిఖీ చేయండి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా & జగిత్యాల జిల్లాలోని నిరుద్యోగ యువతకు శుభవార్త!
ప్రైవేట్ కంపెనీలో వివిధ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి వాక్- ఇన్-ఇంటర్వ్యూలను 20.11.2026 న నిర్వహిస్తున్నారు. స్థానిక జిల్లాల అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. నిరుద్యోగ యువత తక్షణ ఉద్యోగ అవకాశాలు పొందడానికి ఇంటర్వ్యూలకు హాజరు ఆపండి.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోనీ నిరుద్యోగ యువతకు, Sriram Life Insurance Co.Ltd, ఉపాధి కల్పనా శాఖ వారి ఆధ్వర్యంలో 80 ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి 20.11.2026 న జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.. వివిధ అర్హతలతో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నా అభ్యర్థుల కోసం ఎలాంటి రాత పరీక్ష లేకుండా! కేవలం ఇంటర్వ్యూలను నిర్వహించి ఈ ఉద్యోగ అవకాశాలు అందించడానికి, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేట్ అర్హతతో ఆసక్తి కలిగిన అభ్యర్థులను నేరుగా ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
అలాగే ఉపాధి మరియు శిక్షణ శాఖ జగిత్యాల జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం నుండి కూడా పదో తరగతి పాస్ లేదా ఫెయిల్ అభ్యర్థుల నుండి ఇయర్ బర్డ్ అసెంబ్లీ హెల్పర్ మరియు వేర్ హౌస్ ఆపరేటర్స్ విభాగాల్లో ఖాళీల కోసం 20.11.2026 న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ బయోడేటా ఫామ్ తో పదో తరగతి ఇతర అర్హత ధ్రువపత్రాల కాపీలు జత చేసుకుని ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.
అర్హత ప్రమాణాలు :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి పదవ తరగతి/ ఇంటర్మీడియట్/ ఐటిఐ అలాగే సంబంధిత విభాగంలో ఏదైనా డిగ్రీ (B.tech ) అర్హత కలిగిన అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.
వయోపరిమితి :
- ఇంటర్వ్యూ తేదీ నాటికి అభ్యర్థుల వయసు 18 - 30 సంవత్సరాల లోపు వయసు కలిగిన మహిళా మరియు పురుష అభ్యర్థులు వారి ఆసక్తి మేరకు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు.
ఇంటర్వ్యూలకు హాజరయ్యే సమయంలో అభ్యర్థులు తమతో తీసుకెవెళ్లాల్సిన ధ్రువపత్రాల వివరాలు.
- బయోడేటా
- విద్యార్హత ధ్రువపత్రాల కాపీలు
- ఆధార్ కార్డు
- పాన్ కార్డు
- బ్యాంకు పాస్ బుక్ జిరాక్స్
- రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపికలు విధానం :
- ఇంటర్వ్యూల ఆధారంగా ఉంటుంది.
గౌరవ వేతనం :
- కంపెనీ నిబంధనల ఆధారంగా ఎంపికైన అభ్యర్థులకు రూ.17,228/- నుండి రూ.30,000/- వరకు ఉంటుంది.
📢 సూచన: ఇంటర్వ్యూ వేదిక సమయం తేదీల వివరాలు కోసం పత్రికా ప్రకటనలో చూడండి. రెండు జిల్లాలకు సంబంధించిన పత్రిక ప్రకటనలను పైన ఇవ్వడం జరిగింది, గమనించండి.
ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలతో హాజరు కాగలరు.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.





























Comments
Post a Comment