RFCL AP TG JOBs 2026 : శాశ్వత ఉద్యోగాల భర్తీకి రామగుండం ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ భారీ ప్రకటన Apply Online here..
రామగుండం ఫెర్టిలైజర్ శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..
📌 భారతీయ అభ్యర్థులు అందరు దరఖాస్తులు సమర్పించవచ్చు.
ఉమ్మడి తెలుగు రాష్ట్రాల (తెలంగాణ/ ఆంధ్ర ప్రదేశ్) అభ్యర్థులు దరఖాస్తు చేయడం మిస్ అవ్వకండి.
తెలంగాణ, పెద్దపల్లి జిల్లా లోని, నోయిడా ప్రధాన కేంద్రంగా గల రామగుండం ఫెర్టిలైజర్స్ మరియు కెమికల్స్ లిమిటెడ్ (RFCL), నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (NFL), ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ (EIL), ఫెర్టిలైజర్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (FCIL) తో అనుబంధంగా ఉన్న సంస్థ, ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్ విభాగంలో ఖాళీగా ఉన్న 36 పోస్టుల భర్తీకి రెగ్యులర్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహిస్తున్నట్లు తెలుపుతూ అధికారికంగా Advertisement No: Rectt/02/2025 తేదీ: 17.12.2025 న విడుదల చేసింది. రాత పరీక్ష లేకుండా! షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగాలకు నియామకాలు నిర్వహిస్తున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తుల సమర్పించడానికి ఈ క్రింది ఇవ్వబడిన సమాచారం పూర్తిగా చదవండి.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 36.
పోస్టులు :
- జనరల్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, సీనియర్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, చీఫ్ మేనేజర్ & మేనేజర్.
విభాగాలు :
- ఆపరేషన్ & మెయింటెనెన్స్, కెమికల్, సివిల్, కెమికల్ ల్యాబ్, హెచ్.ఆర్, మెటీరియల్స్, మెకానిక్, ఫార్మసీ, ఐటి వదలగునవి.
పోస్టుల వారీగా ఖాళీల వివరాల కోసం నోటిఫికేషన్ చదవండి:
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించే సంబంధిత విభాగంలో.. B.E/ B.Tech/ B.Sc(Engg)/ M.Sc(కెమిస్ట్రీ)/ MBA/ CA/ MCA అర్హతలు కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం కలిగి ఉండాలి.
సూచన :: జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు కనీసం 60% మార్కులు. ఎస్సీ/ ఎస్టీ & దివ్యాంగులు కనీసం 55% మార్కులతో అర్హత సాధించాలి.
వయోపరిమితి :
- 17.12.2025 నాటికి 40 సంవత్సరాలు పూర్తి చేసుకుని 55 సంవత్సరాల మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధన మేరకు వయో-పరిమితుల సడలింపులు వర్తిస్తాయి.
- వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ & సర్టిఫికెట్ వెరిఫికేషన్ ల ఆధారంగా ఉంటుంది.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- జనరల్/ ఓబిసి/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.700 - 1000/-,
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ మాజీ సైనికులు మరియు డిపార్ట్మెంటల్ అభ్యర్థులకు దరఖాస్తు ఫేసు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 17.12.2025, ఉదయం 08:00 గంటల నుండి
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 15.01.2026 సాయంత్రం 05:00 గంటల వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://www.rfcl.co.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఆన్ లైన్ లో విజయవంతంగా దరఖాస్తు సమర్పించిన వారు, సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలను జత చేసి, హార్డ్ కాపీ 22.01.2026 నాటికి చేరే విధంగా ఈ క్రింది చిరునామాకు పంపించాలి.
Chief General Manager (HR),
Ramagundam Fertilizers and Chemicals Limited, Corporate Office,
4th Floor, Wing – A, Kribhco Bhawan, Sector‐1, Noida, Uttar Pradesh – 201301”
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.







%20-%202026.jpg)














































%20Posts%20here.jpg)


Comments
Post a Comment