✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 01.06.2026 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 Work From Home JOBS: పార్ట్ టైం, ఫుల్ టైం ఉద్యోగ అవకాశాల కోసం..Apply here
  •  
  • NEW! 🎉 పదో తరగతి, ఐటిఐ అర్హతతో అర్హత తో 899 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:04.06.2026
  •  
  • NEW! 🎉 పదో తరగతి అర్హతతో శాశ్వత మల్టీ టాస్కింగ్ స్టాఫ్, డ్రైవర్ పోస్టులు విడుదల..Apply here చి.తే:04.06.2026
  •  
  • NEW! 🎉 KGBV ల్లో 299 CRT పోస్టులు విడుదల..Apply here చి.తే:05.06.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 132 ఉద్యోగ అవకాశాలు..Apply here 02.06.2026 నుండి 05.06.2026 వరకు ఇంటర్వ్యూలు
  •  
  • NEW! 🎉 276 కొలువుల కోసం రాత పరీక్ష లేకుండా! నోటిఫికేషన్..Apply here చి.తే:07.06.2026
  •  
  • NEW! 🎉 రోడ్ల అభివృద్ధి సంస్థ, రాత పరీక్ష లేకుండా! 85 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:08.06.2026
  •  
  • NEW! 🎉 డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:10.06.2026
  •  
  • NEW! 🎉 బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:11.06.2026
  •  
  • NEW! 🎉 11127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది..Apply here చి.తే:14.06.2026
  •  
  • NEW! 🎉 జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండర్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు విడుదల..Apply here చి.తే:20.06.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాలు భర్తీకి సైనిక్ స్కూల్ నోటిఫికేషన్. టీచర్ వార్డెన్ ఎల్ డి సి ఉద్యోగాల భర్తీ, వివరాలు.. SSRW Teaching, Non-teaching JOBs Apply here

    ఇంటర్, డిగ్రీ, పిజి అర్హతల తో టీచింగ్, నాన్-టీచింగ్ విభాగాల్లో పోస్టుల భర్తీకి సైనిక్ స్కూల్ రివారీ నోటిఫికేషన్ జారీ.


    విద్యా శాఖలో టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు హర్యానా లోని సైనిక్ స్కూల్ రివారీ శుభవార్త!.. వివిధ సబ్జెక్టుల్లో & ఇతర సిబ్బంది విభాగంలో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి షార్ట్ లిస్టింగ్ ఆధారంగా నియామకాలు చేపడుతున్నట్లు తెలియపరుస్తూ అధికారికంగా నోటిఫికేషన్ ను విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు ఆఫ్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు. పోస్టుల వారీగా ఖాళీల వివరాలు, ముఖ్య తేదీలు, దరఖాస్తు చిరునామా, మొదలగు నోటిఫికేషన్ ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.

    Follow US for More ✨Latest Update's
    FollowChannelClick here
    FollowChannel

    Click here


    పోస్టుల వివరాలు:

    • మొత్తం పోస్టుల సంఖ్య :: 04.


    పోస్టుల వారీగా ఖాళీల వివరాలు :

    • టీచింగ్ విభాగంలో..

    1. టీజీటీ ఇంగ్లీష్ - 01,
    2. టీజీటీ సోషల్ సైన్స్ - 01,

    • నాన్ టీచింగ్ విభాగంలో..

    1. మిస్ మేనేజర్ (వార్డెన్) - 01,
    2. లోయర్ డివిజన్ క్లర్క్ - 01.


    విద్యార్హత:

    1. ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పదో తరగతి/ ఇంటర్/ డిగ్రీ మరియు సంబంధిత సబ్జెక్టులో బ్యాచిలర్/ టెక్నికల్ గ్రాడ్యుయేషన్ అర్హతను కంప్యూటర్ సైన్స్ విభాగంలో.. అలాగే డిగ్రీ తో బి.ఈడి అర్హత కలిగి ఉండాలి.
    2. అలాగే TS-TET/ AP-TET/ C-TET/ SET అర్హత కలిగి ఉండాలి.


    వయోపరిమితి:

    • తేదీ 16.01.2026 నాటికి 21 - 50 సంవత్సరాల మించకూడదు.


    ఎంపిక విధానం:

    • రాతపరీక్ష/ షార్ట్ లిస్టింగ్/ సర్టిఫికెట్ వెరిఫికేషన్/ ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక లు నిర్వహిస్తారు.

    ✨ Latest Update's 
    NotificationApply Link

    161 Anganwadi JOBs

    Advt.Link1 Advt.Link2

    10th Pass 22000 Railway JOBs

    Apply here

    Govt 20 Security Guard JOBs

    Apply here

    పంచాయతీ రాజ్ శాఖ లో ఉద్యోగాలు

    Apply here

    V TG CET 2026 for V-IX Classes

    Apply here

    Govt 45 Teaching Faculty JOBs

    Apply here

    ఇంటర్ అర్హతతో 394 ప్రభుత్వ ఉద్యోగాలు

    Apply here

    TGSRTC 198 Supervisor JOBs

    Apply here

    ప్రభుత్వ 422 నర్స్ ఉద్యోగాలు

    Apply here

    Govt Data Entry JOBs

    Apply here



    గౌరవ వేతనం:

    • ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను/ సబ్జెక్టులను అనుసరించి రూ.31,442/- నుండి రూ.70,942/- వరకు చెల్లిస్తారు.


    దరఖాస్తు విధానం :

    • దరఖాస్తులను ఆఫ్ లైన్ లో సమర్పించాలి. 


    ఆఫ్లైన్ దరఖాస్తు ఫీజు :

    • డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ రీవారి అకౌంటు కు చెల్లించాలి.

    1. జనరల్/ ఓబీసీ లకు రూ.500/-,
    2. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.


    ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :

    • The Principal, Sainik School Rewari, at Vill- Gothra, District- Rewari (Haryana)- 123102.


    ఆసక్తి కలిగిన అభ్యర్థులు సంబంధిత అర్హత ధృవ-పత్రాల కాపీలు, అనుభవం సర్టిఫికెట్ & మిగిలిన ఇతర వివరాలతో సంబంధిత ఇవ్వబడిన దరఖాస్తు ఫామ్ పూర్తి చేసి, రిజిస్టర్ పోస్ట్/ స్పీడ్ పోస్ట్ ద్వారా చివరి తేదీ నాటికి చేరే విధంగా సమర్పించండి.


    అధికారిక వెబ్సైట్ :: https://ssrw.org/


    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    ఆఫ్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 16.01.2026.


    📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏

    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    JoinGroup

    Click here

    Follow Click here
    FollowClick here
    Subscribe

    Click here

    About to

    Click here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు.🙏

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Register here
  •  
  • 👆Online Applications Ends on 04-June-2026
  •  
  • 👆Online Applications Ends on 04-June-2026
  •  
  • 👆Online Applications Ends on 05-June-2026
  •  
  • 👆Walk In interview on 02-June-2026 to 05.06.2026
  •  
  • 👆Online Applications Ends on 07-June-2026
  •  
  • 👆Online Applications Ends on 08-June-2026
  •  
  • 👆Online Applications Ends on 08-June-2026
  •  
  • 👆Online Applications Ends on 10-June-2026
  •  
  • 👆Online Applications Ends on 14-June-2026
  •  
  • 👆Online Applications Ends on 20-June-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    SCCL కొత్తగూడెం నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..

    సమగ్ర శిక్ష స్కూలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో భారీగా ఉద్యోగాల భర్తీ. సి.ఆర్.టి పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    జిల్లా కోర్టు లో శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. అప్లై లింక్ ఇదే. ఈ అర్హతలు కలిగిన వారు అర్హులు. DLSA Court Regular JOBs Apply here

    ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు విడుదల.. జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండర్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల కోసం అప్లై చేయండి.

    ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగ అవకాశాలు.. రాత పరీక్ష లేదు. సర్టిఫికెట్ చూసి జాబ్ ఇస్తారు. వివరాలు.

    డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానం. రాత పరీక్ష ఫీజు లేదు. 18,500 జీతం ప్రతినెల, దరఖాస్తు చేయండి.

    తెలంగాణ ప్రభుత్వం, మీసేవ కేంద్రాల్లో టెక్నికల్ పర్సన్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్..

    EdCIL Multi Disciplinary Staff Notification విభాగాల్లో 879 ఉద్యోగాలు విడుదల..

    11127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది, రైల్వే లో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారు మిస్ అవ్వకండి.

    ఇంటర్మీడియట్ అర్హత తో 62 అసిస్టెంట్ (సెక్యూరిటీ) ఉద్యోగాలు రాత పరీక్ష లేదు! దరఖాస్తు లింక్ ఇదే..

    Popular Posts of this Blog

    సమగ్ర శిక్ష స్కూలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో భారీగా ఉద్యోగాల భర్తీ. సి.ఆర్.టి పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    SCCL కొత్తగూడెం నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..

    బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు, దరఖాస్తు చేయండి.

    జిల్లా కోర్టు లో శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. అప్లై లింక్ ఇదే. ఈ అర్హతలు కలిగిన వారు అర్హులు. DLSA Court Regular JOBs Apply here

    పోస్టల్ శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ

    ఎంజీఎం హాస్పిటల్ వరంగల్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, జీతం 21 నుండి 72 వేలు. పోస్టుల వివరాలు..

    పదో తరగతి, ఐటిఐ అర్హతతో అర్హత తో 899 ఉద్యోగాల భర్తీ! నోటిఫికేషన్, అప్లికేషన్ లింక్ మరియు పూర్తి వివరాలు మీకోసం.

    విద్యుత్ శాఖలో అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ, పర్చేజ్ ఆఫీసర్ ఉద్యోగాలు విడుదల..

    ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు విడుదల.. జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండర్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల కోసం అప్లై చేయండి.