వైజాగ్ యూనిట్ లో భారీగా పోస్టుల భర్తీకి హిందుస్థాన్ పెట్రోలియం నోటిఫికేషన్.. దరఖాస్తు లింక్ ఇక్కడ.. HPCL Vizag Mumbai Unit Opening 732 JOBs Apply here
హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ 732 ఉద్యోగాల భక్తికి నోటిఫికేషన్..
- ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు పూర్తి వివరాలు తెలుసుకొని ఇక్కడ దరఖాస్తు చేసుకొండి.
- లైఫ్ సెట్ అయ్యే ఉద్యోగాలు ఇవే..
- సంబంధిత విభాగంలో డిగ్రీ, డిప్లొమా అర్హత కలిగిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అస్సలు మిస్ అవ్వకండి.
హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) ముంబై మరియు వైజాగ్ రిఫైనరీ లో ఖాళీగా ఉన్న 732 జూనియర్ ఎగ్జిక్యూటివ్, ఇంజనీర్, ఆఫీసర్, అసిస్టెంట్ ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, సీనియర్ అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ సీనియర్ సైబర్ సెక్యూరిటీ స్ట్రాటజిస్ట్ పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 25.02.2026 నుండి ప్రారంభమైంది. ఆన్లైన్ దరఖాస్తు గడువు 26.03.2026. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ..
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 732.
పోస్టుల వారీగా ఖాళీల వివరాలు కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ/ ఇంజనీరింగ్ డిప్లొమా/ డిప్లొమా అర్హతలు కలిగి ఉండాలి.
- 📌 ఎలాంటి అనుభవం అవసరం లేదు.
వయో పరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 19 సంవత్సరాలు పూర్తి చేసుకుని 27 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధన ప్రకారం సడలింపు వర్తిస్తుంది.
- వయో పరిమితిలో సడలింపు కోరే అభ్యర్థులు దరఖాస్తుల సమర్పించడానికి ముందు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- ఈ ఉద్యోగాలకు కంప్యూటర్ ఆధారిత పరీక్షల ద్వారా ఎంపికలు నిర్వహిస్తారు.
- గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ, మెడికల్ పరీక్ష, ఫిజికల్ ఫిట్నెస్ ఎఫిషియన్సీ పరీక్షలు కూడా ఉంటాయి.
- పార్ట్ -1 పార్ట్ -2 విభాగాల్లో పరీక్ష నిర్వహిస్తారు.
- పూర్తి వివరణత్మక సిలబస్ కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి బేసిక్ పే రూ.30,000/- నుండి రూ.2,80,000/- వరకు ప్రతినెల అలవెన్స్ తో కలిపి వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- ఎస్సీ, ఎస్టీ & దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
- మిగిలిన వారికి రూ.1180/-.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 25.03.2026 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 03.05.2026 వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://www.hindustanpetroleum.com/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
























































%20Posts%20here.jpg)


Comments
Post a Comment