KGBV Teaching Staff Recruitment 2022 | B.Ed, D.P.Ed & PG తో పార్ట్ టైం బోధన సిబ్బంది ఉద్యోగాల భర్తీకి ప్రకటన | Check Full Details here..
![]() |
B.Ed, D.P.Ed & PG తో పార్ట్ టైం బోధన సిబ్బంది ఉద్యోగాల భర్తీకి ప్రకటన |
మహిళలకు శుభవార్త!
B.Ed, D.P.Ed & PG అర్హతలతో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు KGBV పార్ట్ టైం బోధన సిబ్బంది ఉద్యోగాలకు మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ జారీ చేయడమైనది. వివిధ సబ్జెక్టు ల్లో జిల్లాలోని KGBV ల్లో ఖాళీగా ఉన్న PGCRT ఉద్యోగాలకు ఆఫ్లైన్ దరఖాస్తులను కోరుతుంది.. ఆసక్తి కలిగిన మహిళా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 05.12.2022 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు చేయవచ్చు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకోసం..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మహబూబాబాద్ జిల్లా లోని KGBV జిల్లా వ్యాప్తంగా విస్తరించి ఉన్న కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయా లో PGCRT ఉద్యోగాల భర్తీకి మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతూ పత్రికా ప్రకటనను జిల్లా విద్యాశాఖ అధికారి మహబూబాబాద్ వారు జారీ చేశారు..
తప్పక చదవండి : 9,168 గ్రూప్-4 సర్వీసెస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | విభాగాల వారీగా ఖాళీలివే.. & పూర్తి సిలబస్ తెలుగు లో ఇక్కడ..
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 15.
పోస్టులు/ సబ్జెక్ట్ ::
• PGCRT ల్లో (తెలుగు, ఇంగ్లీష్, గణితం, బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, నర్సింగ్) లో కాళీ లు ఉన్నాయి.
• CRT హిందీ.
• PET.. మొదలగునవి.
విద్యార్హత:
• ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి, సంబంధిత సబ్జెక్టులో మాస్టర్ డిగ్రీతో బిఈడి అర్హత కలిగి ఉండాలి.
• టీచింగ్ ప్రొఫెషన్ లో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది.
• TET ఉత్తీర్ణత సర్టిఫికెట్ అవసరం లేదు.
వయోపరిమితి:
దరఖాస్తు తేదీ నాటికి 21 నుండి 41 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన మహిళా అభ్యర్థులు.
తప్పక చదవండి : KVS టీచింగ్, నాన్-టీచింగ్ విభాగంలో 13,400+ ఖాళీల భర్తీకి భారీ ప్రకటన | Check eligibility and Apply online here..
ఎంపిక విధానం:
వచ్చిన దరఖాస్తులను, అకడమిక్/ టెక్నికల్ విద్యార్హత ల్లో కనపరిచిన ప్రతిభ, అనుభవం ఆధారంగా షార్ట్లిస్ట్ చేసి, స్క్రీనింగ్ రాత పరీక్ష /డెమో లు నిర్వహించే, తుది ఎంపిక జాబితాను ప్రకటిస్తారు.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.18,000/- నుండి రూ.23,000/- వేల వరకు జీతంగా చెల్లిస్తారు.







దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 05.12.2022 సాయంత్రం 05:00 గంటల వరకు.
ఆఫ్ లైన్ దరఖాస్తు చిరునామా:
• నోటిఫికేషన్లో పేర్కొన్న పాఠశాల్లో నేరుగా సమర్పించాలి.
తప్పక చదవండి : తెలంగాణ అంగన్వాడి లో ఉద్యోగాల భర్తీకి ప్రకటన | Check eligibility and Apply online here..
📌 అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు, అధికారిక నోటిఫికేషన్ చదివి, పాఠశాలల వారిగా సబ్జెక్టులవారీగా ఖాళీలను తనిఖీ చేసి, తదుపరి ఆ పాఠశాలలకు, స్వయంగా వెళ్లి.. సంబంధిత దరఖాస్తు ఫామ్ తీసుకొని, అర్హత ధ్రువపత్రాల కాపీలను జత చేసి, ఇటీవల పాస్ పోర్ట్ సైజు ఫోటో తో సమర్పించాలి.
📍 అధికారిక నోటిఫికేషన్ :: డౌన్లోడ్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment