TSPSC Group-4 Notification Out! | 9,168 గ్రూప్-4 సర్వీసెస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | విభాగాల వారీగా ఖాళీలివే..
![]() |
9,168 గ్రూప్-4 సర్వీసెస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల |
నిరుద్యోగులకు శుభవార్త!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువకులకు శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 9,168 ఉద్యోగాల భర్తీకి తాజాగా డిసెంబర్ 01, 2022న WEBNOTE జారీచేసింది.. నోటిఫికేషన్ ప్రకారం ఈ ఉద్యోగాలకు 23.12.2022 నుండి ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభమవుతున్నాయి.. 12.01.2023 వరకు ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరించనున్నట్లు అధికారికి నోటిఫికేషన్లో పేర్కొన్నారు..
తప్పక చదవండి : ITI, Diploma తో 125 శాశ్వత సూపర్వైజర్ ఉద్యోగాల భర్తీకి, ప్రకటన | Online Apply here..
ఇప్పటికే వివిధ శాఖల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 60,929 పోస్టులను భర్తీ ఉత్తర్వులను జారీ చేసినట్లు సిఎఫ్ సోమేశ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. రిక్రూట్మెంట్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు త్వరలో మరో 16,940 ఉద్యోగాలకు నోటిఫికేషన్లను జారీ చేయనున్నట్లు ఆయన నిరుద్యోగ యువత ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉండి ఉద్యోగాలను చేంజ్ ఎక్కించుకోవాలని నిరుద్యోగ యువతకు సూచనలు చేశారు.
ఖాళీల వివరాలు:
అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులకు గ్రూప్-4 లో.. జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్, జూనియర్ అడిటర్ & వార్డ్ ఆఫీసర్ మరియు ఇతర డిపార్ట్మెంట్లో మొత్తం 9,168 ఖాళీలు ఉన్నాయి..
తప్పక చదవండి : KVS టీచింగ్, నాన్-టీచింగ్ విభాగంలో 13,400+ ఖాళీల భర్తీకి భారీ ప్రకటన | Check eligibility and Apply online here..
విభాగాల వారీగా ఖాళీలు:
1. అగ్రికల్చర్ మరియు కో-ఆపరేషన్ డిపార్ట్మెంట్ - 44,
2. యానిమల్ హజ్బెండరీ, డైరీ డెవలప్మెంట్ & ఫిషరీస్ - 02,
3. బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ - 307,
4. కన్జ్యూమర్ అఫైర్స్ ఫుడ్ & సివిల్ సప్లై డిపార్ట్మెంట్ - 72,
5. ఎనర్జీ డిపార్ట్మెంట్ - 02,
6. ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ - 23,
7. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ - 255,
8. జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ - 05,
9. హెల్త్, మెడికల్ & ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ - 338,
10. హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ - 742,
11. హోమ్ డిపార్ట్మెంట్ - 133,
తప్పక చదవండి : 10పాస్ తో బొగ్గు గనుల శాఖ 405 శాశ్వత ఉద్యోగాల భర్తీకి ప్రకటన | Steps to Online Online Application here..
12. ఇండస్ట్రీస్ మరియు కామర్స్ డిపార్ట్మెంట్ - 07,
13. ఇరిగేషన్ మరియు కమాండ్ ఏరియా డిపార్ట్మెంట్ - 51,
14. లేబర్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ మరియు ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ - 128,
15. మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ - 191,
16. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్ - 2701,
17. పంచాయతీ రాజ్ మరియు రూరల్ డెవలప్మెంట్ - 1245,
18. ప్లానింగ్ డిపార్ట్మెంట్ - 02,
19. రెవిన్యూ డిపార్ట్మెంట్ - 2077,
20. షెడ్యూల్డ్ క్యాస్ట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ -474,
21. సెకండరీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ - 97,
22. ట్రాన్స్పోర్ట్, రోడ్ మరియు బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ - 20,
23. ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ - 221,
24. ఉమెన్, చిల్డ్రన్, డిజేబుల్డ్ సీనియర్ సిటిజన్స్ డిపార్ట్మెంట్ - 18,
25. యూత్ అడ్వాన్స్మెంట్, టూరిజం మరియు కల్చర్ డిపార్ట్మెంట్ - 13.. ఇలా మొత్తం 9,168 ఖాళీలను భర్తీ ప్రకటించింది.







పై విభాగాలకు సంబంధించిన వివరణాత్మక నోటిఫికేషన్స్, ఖాళీలు, విద్యార్హత, వయస్సు, స్కాలర్ అఫ్ పే, తదితర వివరాలు అధికారిక వెబ్ సైట్ లో త్వరలో అందుబాటులోకి వస్తాయి.
గ్రూప్-4 సర్వీసెస్ కు సంబంధించిన రాత పరీక్షలు ఏప్రిల్/ మే - 2023 లో నిర్వహించనున్నారు.
గ్రూప్-4 సర్వీస్లో పోస్టులకు నియామకాల కోసం స్కీం మరియు సిలబస్, పరీక్ష పథకం:
• రాతపరీక్ష మల్టిపుల్ ఛాయిస్ కోషన్స్ రూపంలో 300 మార్కులకు నిర్వహిస్తారు.
• ఇందులో పేపర్-1 పేపర్-2 లు ఉంటాయి.
• పేపర్-1, లో జనరల్ స్టడీస్ నుండి 150 ప్రశ్నలు అడుగుతారు.
• పేపర్-2, లో సెక్రటేరియల్ ఎబిలిటీస్ నుండి 150 ప్రశ్నలు అడుగుతారు.
పూర్తి వివరణాత్మక సిలబస్ :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
ఆదికారిక వెబ్సైట్ : https://www.tspsc.gov.in/
అధికారిక గ్రూప్-4, WEBNOTE నోటిఫికేషన్ :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment