Mga JOB Mela | పది, ఇంటర్, డిగ్రీ పాస్ అయిన వారికి రేపు 2500 ఖాళీలకు ఇంటర్వ్యూలు... పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
నిరుద్యోగులకు శుభవార్త!.
రేపు అనగా శనివారం (26.09.2021) న హైదరాబాద్ అమీర్పేట్ లో భారీ జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.
పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి.
ఈ Mega జాబ్ మేళాకు హాజరయ్యే అభ్యర్థులకు పోలీసులు త్రాగునీరు, స్నాక్స్ అందించనున్నారు.
ట్విట్టర్ లో పెట్టి చేసిన పోస్టర్ను మీరు ఇక్కడ చూడవచ్చు.
#MegaJobMela on 25th September, 2021 @ Kamma Sangam Ameerpet... #JobMela #WestZonePolice #HyderabadCityPolice pic.twitter.com/P1bdMCLqAV
— హైదరాబాద్ సిటీ పోలీస్ Hyderabad City Police (@hydcitypolice) September 22, 2021
నిరుద్యోగులు దీనిని ఒక శుభవార్త భావించే రేపు అమీర్పేట్ లో నిర్వహించబడుతున్న 25 వేలకు పైగా ఖాళీలకు జాబ్ మేళా లో పాల్గొనండి. దీనికి పది, ఇంటర్, డిగ్రీ బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులుగా పేర్కొన్నారు ఈ సదవకాశాన్ని హైదరాబాద్ వెస్ట్ జోన్ పోలీసులు కల్పించారు.
సెప్టెంబర్ 25, శనివారం నాడు నిర్వహిస్తున్న ఈ భారీ జాబ్ మేళా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది, కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చని అధికారులు తెలిపారు.
ఈ విషయాల ఆధారంగా రేపు శనివారం 25.09.2021 న ఉదయం 09:30 గంటల నుండి ఈ జాబ్ మేళా అమీర్పేట్, అమన్ మెయిన్ రోడ్ లో ఉన్న కమ్మ సంఘం లో (చందన బ్రదర్స్) వెనకాల నిర్వహింస్తున్నారు..
పైన పేర్కొన్న ఎటువంటి అర్హతలు కలిగి, ఆసక్తి కలిగి ఉన్న అభ్యర్థులు https://form.jotform.com/tmi/QRCode ఈ వెబ్సైట్ను సందర్శించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.
ఈ వెబ్సైట్ లో పదవ తరగతి నుండి పీజీ వరకు చదివిన అభ్యర్థులకు వివిధ కంపెనీల్లో జాబ్స్ ఖాళీలు ఉన్నట్లు పేర్కొన్నారు. అందులో మొత్తం దాదాపు 20కి పైగా ప్రైవేట్ కంపెనీలు పాల్గొంటున్నట్లు సమాచారం. మరియు ఇందులో 2500కు పైగా ఖాళీలు భర్తీ చేయనున్నారు. కాబట్టి ఈ సదవకాశాన్ని నిరుద్యోగ అభ్యర్థులు వినియోగించుకోవాలని పోలీస్ అధికారులు సూచించారు.
ఈ Mega JOBs మేళా డ్రైవ్ లో పాల్గొనే అభ్యర్థులు తప్పనిసరిగా కోవిడ్ నియమాలు పాటించాలని, అలాగే శానిటైజర్ లో, మరియు మార్కులను ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని... మాకు లేని వారిని జాబ్ మేళా కు అనుమతి సరి సూచించారు..
రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సంబంధించిన అధికారిక వెబ్ సైట్ లింక్: https://form.jotform.com/tmi/QRCode
ఇవి కూడా చదవండి..
📢 for Latest Scholarship Notification Click here (ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్, మెరిట్కం మీన్స్ స్కాలర్షిప్ లకు దరఖాస్తులు ఆహ్వానం)
📢 for Admission Notification Click here (సింగరేణి కాలరీస్ పాలిటెక్నిక్ ప్రవేశాలు 2021)
📢 for Employment News Click here
Comments
Post a Comment