Apolo Recruitment 2021 | Freshers Can Participate | JOB MELA on 21.09.2021 at Mahabubabad Employeement Center..
తెలంగాణ ప్రభుత్వము
ఉపాధి మరియు శిక్షణ శాఖ,
జిల్లా ఉపాధి కార్యాలయం, మహబూబాబాద్ నుండి అపోలో ఫార్మసీ లో ఉద్యోగాలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలపడానికి ప్రకటనను విడుదల చేశారు.
అపోలో ఫార్మసీ లో ఉద్యోగాలు - పత్రికా ప్రకటన:
మహబూబాబాద్ జిల్లాలోని నిరుద్యోగులకు ప్రైవేటు రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించడం.. జిల్లా ఉపాధి కార్యాలయంలో సెప్టెంబర్ 21, 2021 న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి శ్రీ ఆర్.డి.ఎస్.వి రామకృష్ణ గారు ప్రకటనలో తెలిపారు.
ఈ సదవకాశాన్ని నిరుద్యోగులు ఉపయోగించుకోవాలని ఆయన తెలిపారు.
ఫార్మసీ సంస్థ లో అతి పెద్ద సంస్థ అయిన " అపోలో ఫార్మసీ" లో.. ఫార్మాసిస్ట్, ఫార్మసీ అసిస్టెంట్, అసిస్టెంట్, ట్రైని లుగా విధులు నిర్వర్తించడానికి దాదాపు 250 ఖాళీలు ఉన్నట్లు పేర్కొన్నారు.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
1. ఫార్మసీ అసిస్టెంట్ - 100 ఖాళీలు ఉన్నాయి.
వీటిలో 50 - పురుషులకు, 50 - మహిళలకు కేటాయించారు.
2. ఫార్మసీ అసిస్టెంట్ - 50 - పురుషులకు,
3. అసిస్టెంట్ - 50 - పురుషులకు,
4. ట్రైని - 50 - పురుషులకు.. ప్రకటనలో పేర్కొన్నారు.
వయసు: 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉన్నవారు అర్హులు..
జీతం: 10,000/- నుండి 20,000/- వరకు + అరగంట లను కలిపి ప్రతి నెల జీతంగా చెల్లిస్తారు.
అర్హత ఆసక్తి కలిగిన వారు తమ వివరాలను నేషనల్ కెరీర్ సర్వీస్ మినిస్టర్ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయిమెంట్ హోటల్ లో రిజిస్ట్రేషన్ చేసుకుని, తమ బయోడేటా తో పాటు విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్ కార్డ్ పాస్ పోర్ట్ సైజు ఫోటోలు మొదలగునవి తమతో తీసుకుని సెప్టెంబర్ 21, 2020 1న జిల్లా ఉపాధి కార్యాలయం మహబూబాబాద్ లో జరిగే జాబ్ మేళా లో పాల్గొని ఉపాధి అవకాశాలను వినియోగించుకోగలరు అని ప్రచార నిమిత్తం ప్రచురిస్తున్నాను..
జాబ్ మేళా లో పాల్గొనే ముందు అభ్యర్థులు నోటిఫికేషన్లో పేర్కొన్న టువంటి ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి, నిర్ధారణ చేసుకున్న తర్వాత జాబ్ మేళా లో పాల్గొనగలరు..
నోటిఫికేషన్ పూర్తి వివరాలు వీడియొలో..👇
అధికారిక వెబ్సైట్: https://www.ncs.gov.in/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తులు చేసుకోవడానికి డైరెక్ట్ లింక్: https://www.ncs.gov.in/
ఇవి కూడా చదవండి..
📢 for Latest Scholarship Notification Click here (ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్, మెరిట్కం మీన్స్ స్కాలర్షిప్ లకు దరఖాస్తులు ఆహ్వానం)
📢 for Admission Notification Click here (సింగరేణి కాలరీస్ పాలిటెక్నిక్ ప్రవేశాలు 2021)
📢 for Employment News Click here
Comments
Post a Comment