AISSEE 2026: సైనిక పాఠశాల ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు విడుదల.. ఇలా డౌన్లోడ్ చేయండి. Admit Card Download here
AISSEE 2026 హాల్ టికెట్లు విడుదల:
Sainic School Admissions 2026: 2026-27 విద్యా సంవత్సరానికి, 6వ తరగతి, 9వ తరగతి సైనిక పాఠశాలలో ప్రదేశాలకు సంబంధించిన రాత పరీక్ష హాల్ టికెట్లు విడుదల.. ఈ ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ ను 'నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ' (NTA) భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ ఆల్ ఇండియన్ సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షలకు విద్యా సంవత్సరం 2025-26 లో 5వ తరగతి, 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థుల నుండి దరఖాస్తులను కోరింది. విజయవంతంగా దరఖాస్తులు సమర్పించిన అభ్యర్థులు అడ్మిట్ కార్డ్ లను డౌన్లోడ్ చేసుకోవాలని, అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని ఒక ప్రకటనలో తెలియజేసింది.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ముఖ్యాంశాలు:
- ఈ పరీక్షలను 'నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ' భారత దేశంలోని 176 ముఖ్య నగరాల్లో ఈ పరీక్షలను నిర్వహిస్తున్నారు.
- ఈ ప్రవేశ పరీక్ష ఆబ్జెక్టివ్ టైప్ OMR ఆధారిత పెన్-పేపర్ విధానం లో ఉంటుంది.
- AISSEE 2026 ప్రవేశ పరీక్షలో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులకు తరగతుల వారీగా, ర్యాంక్ ల వారీగా, రిజర్వేషన్ల వారీగా, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 33 సైనిక పాఠశాలలో ప్రవేశాలకు అనుమతిస్తారు.
- భారత ప్రభుత్వం బాలికలకు సైతం సైనిక పాఠశాల ప్రవేశాలను అందుబాటులోకి తెచ్చింది. మొట్టమొదటి బాలిక సైనిక పాఠశాల కేరళ రాష్ట్రంలో ఉన్నది. దీనిని 1962 లో స్థాపించారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
AISSEE అడ్మిట్ కార్డ్ 2026 డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ క్రింది దశలను అనుసరించండి.
- సైనిక పాఠశాల ప్రవేశాలకు అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకోవడానికి అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
- అధికారిక వెబ్సైట్ లింక్ :: https://aissee.nta.nic.in/
- అధికారిక Home పేజీ లోని క్రింద కనిపిస్తున్నటువంటి Download Admit Card - AISSEE లింక్ పై క్లిక్ చేయండి
- ఇప్పుడు మీరు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించిన పేజ్ లోకి రీ-డైరెక్ట్ అవుతారు, ఇక్కడ మీ దరఖాస్తు నెంబర్, పుట్టిన తేదీ, సెక్యూరిటీ కోడ్ లను నమోదు చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి.
- మీ అడ్మిట్ కార్డు ప్రివ్యూ కనిపిస్తుంది. భవిష్యత్ కార్యాచరణ కోసం, ప్రింట్ తీసుకొని భద్రపరుచుకోండి.
అధికారిక వెబ్సైట్: https://aissee.nta.nic.in/
AISSEE 2026 Admit Card డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.






























%20Posts%20here.jpg)


Comments
Post a Comment