IIT Kanpur Junior Assistant Recruitment 2022 | Check Vacancies, Eligibility Criteria, salary and more details here.
Govt Job Alert 2022 | డిగ్రీ అర్హతతో ఐఐటీలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు!. పూర్తి వివరాలు.
నిరుద్యోగులకు శుభవార్త..!
తప్పక చదవండి :: Govt Job Alert 2022 | ఇంజినీరింగ్ అర్హతతో ఎన్టీపీసీలో ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలు..
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) కాన్పూర్ డిగ్రీ పూర్తి చేసుకుని ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నా నిరుద్యోగులకు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) 119జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఆసక్తి, అర్హత కలిగి ఉన్న అభ్యర్థులు నవంబర్ 09, 2022 లోగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన; ఖాళీల విభాగాలు, దరఖాస్తు ప్రక్రియ, దరఖాస్తు ఫీజు, అర్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం, గౌరవ వేతనం మరియు ముఖ్య తేదీలు మీకోసం..
ఖళీగా ఉన్న మొత్తం పోస్టులు: 119పోస్టులు.
పోస్ట్ పేరు : జూనియర్ అసిస్టెంట్
తప్పక చదవండి :: 10వ తరగతి అర్హతతో 24369 ఉద్యోగాల భర్తీకి DRDO నుండి భారీ నోటిఫికేషన్ విడుదల.
అర్హతలు:
పోస్టును అనుసరించి సంబంధిత డిగ్రీ విభాగాలలో కనీసం 50%మార్కులతో ఉత్తీర్ణత,
కంప్యూటర్ పరిజ్ఞానం ఖచ్చితంగా వచ్చి ఉండాలి,
ఎస్టాబ్లిస్‌మెంట్ మేటర్స్, ఆర్ అండ్ డీ, అకౌంట్స్, ఆడిట్, లీగల్, పర్చేస్ అండ్ ఇంపోర్ట్ మరియు హాస్పిటాలిటి విభాగాలలో కనీస 02సం"ల పని అనుభవం కలిగినా వారికి ప్రాధాన్యత ఇస్తారు.
వయో పరిమితి:
దరఖాస్తు చేసే 09 11 2022నాటికి అభ్యర్థులకు 21 నుంచి 30సం" మించకూడదు.
రిజర్వేషన్ అభ్యర్థులకు వయో సడలింపులు వర్తిస్తాయి.
ఐఐటీ కాన్పూర్ లో ఉద్యోగాలు చేస్తున్న అభ్యర్థులకు గరిష్ట వయో-పరిమితి 50సం"లుగా నిర్ణయించారు. వీరికి తగిన విద్యాఅర్హతలు ఉండాలి.
తప్పక చదవండి :: 7వ తరగతి అర్హతతో 3,673 ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలివే..
దరఖాస్తు విధానం:
దరఖాస్తులు ఆన్లైన్ విధానంలో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:
◆ జనరల్ అభ్యర్థులకు రూ.700/-.
★ రిజర్వేషన్(ఎస్సీ ఎస్టీ పిడబ్ల్యుడి మరియు మహిళ) వర్గాలవారికి దరఖాస్తు ఫీజు మినహాయించారు.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:
దరఖాస్తు ప్రక్రియ ప్రారంబించబడ్డాయి.
దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ:
09 నవంబర్ 2022న దరఖాస్తు ప్రక్రియ ముగుస్తుంది.
ఎంపిక విధానం:
షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష మరియు జాబ్ ఓరియంటెడ్ ప్రాక్టికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసినా అభ్యర్థుల వివరాలను ఈమెయిల్ ద్వారా తెలియజేస్తారు.
తప్పక చదవండి :: NFC Hyderabad Recruitment 2022 | ఎలాంటి రాతపరీక్ష లేకుండా! ITI అర్హతతో 345 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన..
గౌ రవ-వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు పే-లెవెల్-03 ప్రకారం నెలకు రూ.21,700/- నుంచి రూ.69,100/- వరకు చెల్లిస్తారు.
అధికారిక వెబ్సైట్ :: https://www.iitk.ac.in/
అధికారిక నోటిఫికేషన్:: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడంలో సూచనల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సూచనల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 10.10.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 09.11.2022.
ఇప్పుడే దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment