Railway JOBs 2022 | రాత పరీక్ష లేకుండా 3154 రైల్వే అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ప్రకటన | వెంటనే దరఖాస్తులు చేయండి..
10 పాస్ సర్టిఫికెట్ కలిగి ఉన్నవారికి శుభవార్త!
తప్పక చదవండి :: TSRTC 150 Vacancies Recruitment 2022 | రాత పరీక్ష లేకుండా TSRTC గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ల భక్తికి భారీ ప్రకటన..
రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ఆర్.ఆర్.సి, సదరన్ రైల్వే (ఎస్ ఆర్), వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 3154 అప్రెంటిస్షిప్ ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం నిర్దేశిత అర్హత ప్రమాణాలు కలిగి ఉన్న (రాష్ట్ర/ కేంద్ర పాలిత) ప్రాంత భారతీయ అభ్యర్థులు ఈ ఖాళీల కోసం దరఖాస్తులు చేయవచ్చు.. ఈ అప్రెంటీస్ పూర్తి చేసిన వారికి ఓపెన్ మార్కెట్లో క్యాటగిరి లెవెల్ -1, విభాగంలో (₹.18,000/- - ₹.56,900/-) వరకు జీతంతో రైల్వేలో ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయి. మరియు రైల్వే రిక్రూట్మెంట్ లో సంబంధిత విభాగంలో అప్రెంటిస్ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులకు 20 శాతం వరకు వెయిటేజి లను కల్పిస్తూ ప్రాధాన్యతనిస్తారు. అప్రెంటిస్షిప్ చట్టం 1961 ప్రకారం నోటిఫికేషన్ లోని 3154 ఖాళీలను భర్తీ చేస్తారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా.. ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, విభాగాల వారీగా ఖాళీలు, లో ముఖ్య తేదీలు మొదలగు పూర్తి వివరాలు మీకోసం...
తప్పక చదవండి :: SBI కస్టమర్ సర్వీస్ విభాగంలో ఖాళీగా ఉన్నా 47 ఉద్యోగాల భర్తీకి ప్రకటన!
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 3154.
విభాగాల:
ఫిట్టర్, వెల్డర్, పెయింటర్, ఎమ్మెల్టీ, కార్పెంటర్, మేసినిస్ట్, వైర్ మెన్.. తదితర విభాగాల్లో
సదరన్ సెంట్రల్ రైల్వే అప్రెంటిస్-2022 ఖాళీల భర్తీకి అర్హత ప్రమాణాలు:
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు/ సంస్థ నుండి ఎస్ఎస్సి/ మెట్రిక్యులేషన్/ 10వ తరగతి లేదా ఇంటర్మీడియట్(10+2) ను కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సర్టిఫికెట్ కలిగి సంబంధిత విభాగంలో ఐటిఐ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు అర్హులు.
తప్పక చదవండి :: గ్రాడ్యుయేషన్ తో 32 శాశ్వత కొలువుల భర్తీకి నోటిఫికేషన్. వివరాలివే..
వయో-పరిమితి:
◆ అక్టోబర్ 01, 2022 నాటికి 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 24 సంవత్సరాలకు మించకుండా ఉండాలి..
◆ అలాగే రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు అధిక వయోపరిమితిలో సడలింపు వర్తింప చేస్తున్నట్లు అధికారిక నోటిఫికేషన్లో పేర్కొన్నారు.. అవి;
◆ ఓబీసీ లకు - 3 సంవత్సరాలు,
◆ ఎస్సీ/ ఎస్టీ లకు - 5 సంవత్సరాలు,
◆ పిడబ్ల్యుడి అభ్యర్థులకు - 10 సంవత్సరాలు.
తప్పక చదవండి :: డిగ్రీ తో 92 ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన.. దరఖాస్తు చేయండిలా..
ఎంపిక విధానం:
వచ్చిన దరఖాస్తులను అకడమిక్, టెక్నికల్ విద్యార్హత ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, తుది ఎంపిక జాబితా ప్రకటిస్తారు.
శిక్షణ కాలం:
అప్రెంటిస్ విభాగాన్ని బట్టి, అనగా.. అవి;
◆ వెల్డర్ - 1 నుండి 3 సంవత్సరాలు.
◆ ఫిట్టర్, పెయింటర్ - 2 సంవత్సరాలు,
◆ మెడికల్ లాబరేటరీ టెక్నీషియన్ (కార్డియాలజీ రేడియాలజీ & పాథాలజీ) - 1 నుండి 3 సంవత్సరాలు.
తప్పక చదవండి :: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 73,333 ప్రభుత్వ పర్మినెంటు ఉద్యోగాల భర్తీకి ప్రకటన. పూర్తి వివరాలివే..
గౌరవ వేతనం:
శిక్షణ కాలంలో అభ్యర్థులకు స్కాలర్షిప్ రూపంలో అప్రెంటీస్ షిప్ ట్రైనింగ్ రూల్స్ మరియు రెగ్యులేషన్స్ ప్రకారం ప్రతి నెల రూ.5000/- నుండి రూ.7,000/-వరకు జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.







దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు ₹.100/-
రిజర్వేషన్ వర్గాల(ఎస్సీ/ ఎస్టీ/ పిడబ్ల్యుడి) వారికి ఫీజు మినహాయించారు.
తప్పక చదవండి :: 292 ప్రభుత్వ పర్మినెంట్ టీచర్ ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన. వివరాలివే..
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.10.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 31.10.2022.
అధికారిక వెబ్సైట్: https://sr.indianrailways.gov.in/
అధికారిక నోటిఫికేషన్1: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక నోటిఫికేషన్2: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక నోటిఫికేషన్3: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment