✨Flash Updates✨  
  • NEW! 🎉 ప్రాజెక్ట్ అసిస్టెంట్ సిబ్బంది నియామక ప్రకటన 2026..Apply here చి.తే:16.11.2026
  •  
  • NEW! 🎉 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:16.11.2026
  •  
  • NEW! 🎉 డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు..Apply here చి.తే:17.11.2026
  •  
  • NEW! 🎉 ITI సర్టిఫికెట్ కలిగిన వారికి ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:18.11.2026
  •  
  • NEW! 🎉 350 శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన విడుదల..Apply here చి.తే:18.11.2026
  •  
  • NEW! 🎉 రూ.50వేలు జీతంతో రాత పరీక్ష లేకుండా! ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:18.11.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 3,047 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:20.11.2026
  •  
  • NEW! 🎉 10th, ITI, Inter డిగ్రీ అర్హతతో ప్రభుత్వ శాశ్వత JOBs..Apply here చి.తే:21.11.2026
  •  
  • NEW! 🎉రైల్వేలో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్, తెలంగాణ | ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో పోస్టింగ్..Apply here చి.తే:22.11.2026
  •  
  • NEW! 🎉డిగ్రీ అర్హతతో ప్రభుత్వ శాశ్వత 503 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:22.11.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ పాఠశాలలో 254 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:22.11.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ బ్యాంకుల్లో ఉద్యోగాలు విడుదల - 837 పోస్టుల కోసం..Apply here చి.తే:24.11.2026
  •  
  • NEW! 🎉 కోర్ట్ లో 80 రెగ్యులర్ ఉద్యోగాలు భర్తీ..Apply here చి.తే:24.11.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 1215 స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:25.11.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ ACE శాశ్వత కొలువులు విడుదల..Apply here చి.తే:26.11.2026
  •  
  • NEW! 🎉 సర్టిఫికెట్ వెరిఫికేషన్ తో 400 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:26.11.2026
  •  
  • NEW! 🎉 102 ఏఎస్ఓ పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్..Apply here చి.తే:27.11.2026
  •  
  • NEW! 🎉 పదో తరగతి అర్హతతో శాశ్వత 58 ఉద్యోగాల భర్తీకి ప్రకటన..Apply here చి.తే:28.11.2026
  •  
  • NEW! 🎉 ITI, Diploma, Degree అర్హతతో BBMB లో JOBs ..Apply here చి.తే:30.11.2026
  •  
  • NEW! 🎉 టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:30.11.2026
  •  
  • NEW! 🎉 BHEL 660 ఉద్యోగ అవకాశాలతో నోటిఫికేషన్ - ఐటిఐ పాస్..Apply here చి.తే:30.11.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 258 ఉద్యోగాల భర్తీకి మరొక కొత్త నోటిఫికేషన్..Apply here చి.తే:08.12.2026
  •  
  • NEW! 🎉 ESIC Medical Staff Recruitment 2026..Apply here చి.తే:15.12.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    APPSC Group-1 92 Vacancies Recruitment 2022 | డిగ్రీ తో 92 ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన.. దరఖాస్తు చేయండిలా..


    నిరుద్యోగులకు శుభవార్త!

    తప్పక చదవండి :: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 73,333 ప్రభుత్వ పర్మినెంటు ఉద్యోగాల భర్తీకి ప్రకటన. పూర్తి వివరాలివే..


    గ్రాడ్యుయేషన్ తో ఆఫీసర్ స్థాయి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 92, గ్రూప్-1 ప్రభుత్వ శాశ్వత, ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాలకు ఈరోజు(13.10.2022) నుండి దరఖాస్తులను సమర్పించవచ్చు. ప్రిలిమినరీ మెయిన్స్ పరీక్షల ఆధారంగా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు రాష్ట్రంలోని 26 జిల్లాలో ప్రాథమిక పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మెయిన్స్ పరీక్ష లకు మాత్రం విశాఖపట్టణం, విజయవాడ, తిరుపతి, అనంతపురం లను సూచించారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, జీతభత్యాల వివరాలు, ప్లీనరీ & మెయిన్ పరీక్ష సిలబస్.. మొదలగు పూర్తి సమాచారం మీకోసం.

    తప్పక చదవండి :: APPSC Job's 2022 | ఆంధ్రప్రదేశ్ నాన్‌-గెజిటెడ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.పూర్తి వివరాలు..


    ఖాళీల వివరాలు :: 

    మొత్తం ఖాళీల సంఖ్య :: 92.


    విభాగాల వారీగా ఖాళీల వివరాలు :

    ★ క్యారీ ఫార్వర్డ్ ఖాళీలు:

    ◆ డిప్యూటీ రిజిస్ట్రార్ - 01,

    ◆ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ - 01.

    తప్పక చదవండి :: GK MCQ with Answer | General Knowledge Multiple Choice Questions and Answers | for all Competitive Exams

    తప్పక చదవండి :: Science & Technology | General Science MCQ with Answer | for all competitive Exams Bit Bank

    ★ ఫ్రెష్ ఖాళీలు:

    ◆ డిప్యూటీ కలెక్టర్ - 10,

    ◆ అసిస్టెంట్ కమిషనర్ -12,

    ◆ డిప్యూటీ సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ - 13,

    ◆ డిప్యూటీ సూపర్డెంట్ ఆఫ్ జైల్ - 02,

    ◆ డివిజనల్/ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ - 02,

    ◆ అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ - 08,

    ◆ రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ - 02,

    ◆ మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ - 07,

    ◆ డిస్టిక్ రిజిస్టర్ - 03,

    ◆ డిస్టిక్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ - 01,

    ◆ డిస్టిక్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ - 02,

    ◆ మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-2 - 06,

    ◆ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ - 18,

    ◆ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ - 04.. ఇలా మొత్తం 92 ఖాళీలను ప్రకటించారు.

    తప్పక చదవండి :: APPSC Medical Staff Recruitment 2022 | ఫ్రెషర్స్ కు అలర్ట్!  ప్రభుత్వ మెడికల్ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..


    విద్యార్హత:

    ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి తప్పనిసరిగా బ్యాచిలర్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.

    అనే విధంగా పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్/ ఇంజనీరింగ్ డిగ్రీ కలిగి ఉండాలి.


    వయోపరిమితి:

    జూలై 1 2022 నాటికి..

    ◆ డిప్యూటీ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ పోస్టులకు 21-30 సంవత్సరాలు.

    ◆ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్ (మెన్) ఖాళీలకు 18-30 సంవత్సరాలు.

    ◆ డివిజనల్/ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ ఖాళీలకు 21-28 సంవత్సరాలు.

    ◆ మిగిలిన పోస్టులకు 18-42 సంవత్సరాలకు మించకుండా వయస్సు ఉండాలి.

    ★ అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు వర్తింపజేశారు పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.

    తప్పక చదవండి :: TSRTC 150 Vacancies Recruitment 2022 | రాత పరీక్ష లేకుండా TSRTC గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ల భక్తికి భారీ ప్రకటన..


    ఎంపిక విధానం:

    ప్రిలిమినరీ, మెయిన్స్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ  ఆధారంగా ఎంపిక చేస్తారు.


    గౌరవ వేతనం:

    ఎంపికైన అభ్యర్థులకు స్కేల్ ఆఫ్ పే రూ.54,060/- నుండి రూ.1,47,760/- వరకు ప్రతినెలా అన్ని అలవెన్స్ లతో కలిపి జీతంగా చెల్లిస్తారు.


    దరఖాస్తు విధానం:

    దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.

    తప్పక చదవండి :: Govt Job Alert 2022 | డిగ్రీతో 76, కోర్ట్ మాస్టర్, పర్సనల్ సెక్రటరీ & రిజిస్టర్ ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన..


    దరఖాస్తు ఫీజు:

    జనరల్ అభ్యర్థులకు రూ.250/-

    రిజర్వేషన్ వర్గాల(ఎస్సీ/ ఎస్టీ/ బిసి/ పీహెచ్/ & మాజీ- సైనికులకు వారికి ఫీజు మినహాయించారు.

    To Join WhatsApp                  Click Here
    To Join Telegram Channel    Click Here
    To Subscribe           Click Here
    To Join Facebook                   Click Here
    To Join Instagram                   Click Here
    To Join Twitter                        Click Here

    About to           Click Here

    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 13.10.2022 నుండి,


    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 02.11.2022.


    ఆన్లైన్ పేమెంట్ కు చివరి తేదీ :: 01.11.2022.


    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    అధికారిక వెబ్సైట్ :: https://psc.ap.gov.in/


    ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.


    మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి. 


    సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 16-November-2026
  •  
  • 👆Online Applications Ends on 17-November-2026
  •  
  • 👆Online Applications Ends on 18-November-2026
  •  
  • 👆Online Applications Ends on 18-November-2026
  •  
  • 👆Online Applications Ends on 18-November-2026
  •  
  • 👆Online Applications Ends on 20-November-2026
  •  
  • 👆Online Applications Ends on 21-November-2026
  •  
  • 👆Online Applications Ends on 21-November-2026
  •  
  • 👆Online Applications Ends on 22-November-2026
  •  
  • 👆Online Applications Ends on 22-November-2026
  •  
  • 👆Online Applications Ends on 24-November-2026
  •  
  • 👆Online Applications Ends on 24-November-2026
  •  
  • 👆Online Applications Ends on 25-November-2026
  •  
  • 👆Online Applications Ends on 26-November-2026
  •  
  • 👆Online Applications Ends on 27-November-2026
  •  
  • 👆Online Applications Ends on 28-November-2026
  •  
  • 👆Online Applications Ends on 30-November-2026
  •  
  • 👆Online Applications Ends on 30-November-2026
  •  
  • 👆Online Applications Ends on 30-November-2026
  •  
  • 👆Online Applications Ends on 08-December-2026
  •  
  • 👆Online Applications Ends on 15-December-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    తెలంగాణ (చేయూత) కొత్త పెన్షన్ లబ్ధిదారుల జాబితా విడుదల, మీ పేరు ఇలా చెక్ చేసుకోండి.. Cheyutha Pension Beneficiary List 2026

    మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ "మిషన్ శక్తి పథకం" క్రింద మంజూరైన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. రాత పరీక్ష ఫీజు లేదు. పూర్తి వివరాలు.

    MBB TGMS నుండి అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన, తెలంగాణ గురుకుల మోడల్ పాఠశాలలో వివిధ పోస్టుల భర్తీకి ప్రకటన.. వెంటనే అప్లై చేయండి.

    ADL District Back Log Vacancies Notification Apply 18 Posts here బ్యాక్ లాగ్ ఉద్యోగ ప్రకటన 2026-27

    టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాలు: కేంద్రీయ విద్యాలయం ఉద్యోగాల భర్తీకి ఈనెల 20న ఇంటర్వ్యూలు, ఇక్కడ రిజిస్టర్ అవ్వండి..

    KGBV పాఠశాలల్లో నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ - 7వ, 10వ తరగతి పాస్ అప్లై చేయండి.

    డా. బి.ఆర్. అంబేద్కర్ యూనివర్సిటీలో నాన్ టీచింగ్ ఉద్యోగాలు విడుదల, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ & దేశవ్యాప్తంగా అందరూ అప్లై చేసుకోండి..

    ECHS Recruitment 2026: ఆరోగ్యశాఖలో వివిధ ఉద్యోగాలు విడుదల, ఈ విభాగాల్లో పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    TGMS SDPT నుండి 56 అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ, తెలంగాణ గురుకుల మోడల్ పాఠశాలలో వివిధ పోస్టుల భర్తీకి ప్రకటన.. వెంటనే అప్లై చేయండి.

    పోస్టల్ శాఖలో 8వ 10వ తరగతి అర్హతతో ఉద్యోగాలు - శాశ్వత ఉద్యోగాల కోసం అప్లై చేయండి.

    Popular Posts of this Blog

    తెలంగాణ (చేయూత) కొత్త పెన్షన్ లబ్ధిదారుల జాబితా విడుదల, మీ పేరు ఇలా చెక్ చేసుకోండి.. Cheyutha Pension Beneficiary List 2026

    SCCL JOBs 2026 | సింగరేణి లో కొత్త ఉద్యోగాలు భర్తీకి ప్రకటన. దరఖాస్తు చేయండి ఇలా..

    మీసేవ కేంద్రం ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానం. ఇప్పుడే దరఖాస్తు చేయండి TG New! MeeSeva Establishment Noti-2026 Apply here..

    ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు విడుదల, రాత పరీక్ష లేదు. దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేయండి.

    మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ "మిషన్ శక్తి పథకం" క్రింద మంజూరైన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. రాత పరీక్ష ఫీజు లేదు. పూర్తి వివరాలు.

    పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ పంచాయతీ కార్యాలయాల్లో ఉద్యోగాలు విడుదల, వెంటనే అప్లై చేసుకోండి.

    రైల్వేలో ఉద్యోగాలు విడుదల.. 10+2 తో 1688 శాశ్వత టికెట్ క్లర్క్ ఉద్యోగాలు వచ్చేసాయి. ఇలా అప్లై చేయండి, ఉద్యోగం మీదే..

    రైల్వేలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ - 3548 పోస్టుల వివరాలు తెలుసుకోండి

    ITI సర్టిఫికెట్ కలిగిన వారికి ఉద్యోగ అవకాశాలు - ఒక సంవత్సరం శిక్షణ, అనంతరం ఉద్యోగం.. వివరాలు ఇక్కడ.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here