APPSC Job's 2022 | ఆంధ్రప్రదేశ్ నాన్-గెజిటెడ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.పూర్తి వివరాలు..
నిరుద్యోగులకు శుభవార్త..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రా విభజన తర్వాత రాష్ట్రా ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు, పలు ఉద్యోగాల భర్తీపై నోటిఫికేషన్ విడుదల చేస్తూనే ఉంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(APPSC) రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో నాన్ గెజిటెడ్ 45పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టుల భర్తీకి ఆసక్తి, అర్హత కలిగి ఉన్న ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది. ఈ పోస్టులకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవచ్చు. దరఖాస్తులు అక్టోబర్ 11, 2022కు మొదలై నవంబర్ 02, 2022కు ముగుస్తుంది. పోస్టుల వివరాల్లోకి వెళ్తే.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం.
తప్పక చదవండి :: Science & Technology | General Science MCQ with Answer | for all comitative Exams. Bit Bank.
ఖాళీగా ఉన్న పోస్టులు: 45పోస్టులు
విభాగాల వారీగా ఖాళీలు:
శాంపిల్ టేకర్: 12 పోస్టులు
ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్: 08 పోస్టులు
టెక్నికల్ అసిస్టెంట్ (ఏపీ మైన్స్ అండ్ జియాలజీ సబ్ సర్వీస్): 04 పోస్టులు
ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్: 08 పోస్టులు
టెక్నికల్ అసిస్టెంట్(జియో ఫిజిక్స్, ఏపీ గ్రౌండ్ వాటర్ సబ్ సర్వీస్): 04 పోస్టులు
డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్ గ్రేడ్-2: 03 పోస్టులు
అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫిషరీస్: 03 పోస్టులు
టౌన్ ప్లానింగ్ అండ్ బిల్డింగ్ ఓవర్‌సీర్: 02 పోస్టులు
జూనియర్ ట్రాన్స్‌లేటర్ (తెలుగు): 01 పోస్టు
విద్యా అర్హతలు:
పోస్టులను అనుసరించి పదోతరగతి,
శానిటరీ ఇన్‌స్పెక్టర్స్ ట్రైనింగ్ సర్టిఫికెట్,
సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయో పరిమితి:
అభ్యర్థులకు జూలై 01, 2022 నాటికి డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్ పోస్టులకు 25 నుంచి 42 ఏళ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి,
మిగిలిన ఖాళీలకు 18 నుంచి 42 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.
దరఖాస్తు చేసుకునే విధానం:
దరఖాస్తు ఆన్లైన్ విధానంలో చేసుకోవాలి.
దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం తేదీ:
అక్టోబర్ 11 2022 నుంచి ప్రారంభం అవుతాయి.







దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ:
దరఖాస్తులు నవంబర్ 2, 2022 నాటికి ముగుస్తుంది.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వేతనాలు చెల్లించడం జరుగుతుంది.
పూర్తి వివరాలకు :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment