UPSC OTR Process 2022 | యూపీఎస్సీ ఆన్లైన్ దరఖాస్తుల కోసం వన్ టైం రిజిస్ట్రేషన్ (OTR) ఆన్లైన్ లో పూర్తి చేసుకునే విధానం.
యు పి ఎఫ్ సి లో వన్ టైం రిజిస్ట్రేషన్:
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు యూపీఎస్సీ శుభవార్తను తెలియజేసింది.
నిరుద్యోగుల కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) వన్ టైం రిజిస్ట్రేషన్(ఓటిఆర్)
తాజా ఉద్యోగాలు.. చివరి తేదీతో.. నోటిఫికేషన్ Pdf :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి, నేడే చివరి తేదీ :: Apply here.
ఈ విధానాన్ని ఏర్పాటు చేసిన పరీక్షలకు దరఖాస్తు చేసే నిరుద్యోగులకు ఓ టి ఆర్ ప్లాట్ ఫామ్ లో వారి యొక్క పూర్తి వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నవారు రానున్న కాలంలో ఆన్లైన్ లో ఎన్ని ఉద్యోగ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న వారి యొక్క పూర్తి డేటా మళ్లీమళ్లీ చేసుకోకుండా అందులో ఉన్న డేటాను తీసుకుంటుంది. ఈవిధంగా నిరుద్యోగులకు సమయాన్ని వృధా చేసుకోకుండా ఉండటానికి అతి తక్కువ సమయంలో ఆన్లైన్ అయ్యే విధంగా ప్రభుత్వ కమిషన్ ఈ పద్ధతిని అమలు చేసింది. సివిల్ సర్వీసెస్ వారిచే నిర్వహింపబడే వాటికి ఎన్నిసార్లు అయినా రాయవచ్చు అని తెలిపింది. మరోసారి ఆన్లైన్ చేసుకునే అభ్యర్థులు వారి యొక్క సందేహాలకు ఈ ఓటిఆర్ చూస్తే సరిపోతుంది. మరియొక ఉద్యోగం ను ఆన్లైన్ చేసేటప్పుడు ఓటిఆర్ నెంబర్ ను తెలియజేస్తే మన డేటా మొత్తం అందులో మనకు కనబడుతుంది. అందువల్ల ఆన్లైన్ పద్ధతి కూడా సులభం అవుతుంది. ఉద్యోగాల కోసం మనం ముందుగా ఇచ్చుకున్న డేటా అనేది ఎటువంటి పొరపాట్లు లేకుండా ఉండాలి. మనం తయారుచేసుకున్న ఓటిఆర్ యుపిఎస్సీ సర్వర్లలో భద్రంగా ఉంచబడుతుంది. దరఖాస్తు అవసరం అయినప్పుడు ఈ ఓటిఆర్ నెంబర్ ను నమోదు చేస్తే చాలు ఆన్లైన్ పద్ధతి త్వరగా ముగుస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను ఆన్లైన్ చేసేటప్పుడు కూడా ఈ ఓటిఆర్ ఉపయోగపడుతుంది. అందుకు కేంద్ర ప్రభుత్వం ఇటువంటి అవకాశాన్ని కల్పించింది.
ఇంటర్ అర్హతతో రాత పరీక్ష లేకుండా! 30,000 జీతం తో ఉద్యోగాల భర్తీ! నోటిఫికేషన్ పూర్తి వివరాలు, దరఖాస్తు విధానం లైవ్ వీడియో..
అధికారిక యూపీఎస్సీ వెబ్ సైట్ ను సందర్శించి అభ్యర్థులు ఎప్పుడైనా ఓటిఆర్ లో వివరాలను నమోదు చేసుకోవచ్చు.
అధికారిక వెబ్సైట్ :: https://www.upsc.gov.in/
యుపిఎస్సి ఓటిఆర్ నమోదు చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.







UPSC OTR నమోదు చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
◆ అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
◆ అధికారిక వెబ్ సైట్ లింక్ : https://www.upsc.gov.in/
◆ హోం పేజీలోని వన్ టైం రిజిస్ట్రేషన్ (OTR) ముందస్తు పరీక్షల కోసం లింక్ పై క్లిక్ చేయండి.
◆ తదుపరి న్యూ రిజిస్ట్రేషన్ లింక్ పై క్లిక్ చేసి, వ్యక్తిగత విద్యార్హత వివరాలను నమోదు చేస్తూ విజయవంతంగా అవ్వండి.
◆ భవిష్యత్ కార్యాచరణ కోసం ప్రింట్ తీసుకొని భద్రపరుచుకోండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment