ఇంటర్మీడియట్, ఐటిఐ అర్హతతో.. ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక సంస్థలో శాశ్వత అసిస్టెంట్ & టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీ..
10 వ తరగతి, ఇంటర్, డిప్లోమా, గ్రాడ్యుయేట్ అర్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్...
భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (Meity) కు చెందిన, సమీ-కండక్టర్ లాాబోరేటారీ (SCL) నుండి వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి, అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఐటిఐ, మెట్రిక్ లేషన్, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, సంబంధిత విభాగాల్లో డిప్లొమా అర్హత కలిగిన అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి.. నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాల కోసం 01.11.2026 నుండి 30.11.2026 @ 05:00 PM వరకు దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించుకోవాలి. పూర్తి వివరాల కొరకు అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీ కోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
విభాగాల వారీగా పోస్టుల వివరాలు :
విద్యార్హత :
వయోపరిమితి :
ఎంపిక విధానం :
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
అధికారిక వెబ్సైట్ : https://www.scl.gov.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ : 01.11.2026
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 30.11.2026 @ 05:00 PM వరకు.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
- మొత్తం పోస్టుల సంఖ్య : 83.
విభాగాల వారీగా పోస్టుల వివరాలు :
- అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ : 02
- అకౌంట్స్ ఆఫీసర్ : 01
- పర్చేజ్ & స్టోర్స్ ఆఫీసర్ : 02
- జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ : 07
- టెక్నికల్ అసిస్టెంట్ : 30
- టెక్నీషియన్ : 41
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో 10 వ తరగతి, ఐటిఐ, ఇంటర్, డిప్లొమా, గ్రాడ్యుయేట్, పీజీ లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో కనీసం 02-10 సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- 20.11.2026 నాటికి అభ్యర్థుల వయసు 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూల ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్ట్ కు రూ.1,500/-
- టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుకు రూ.1,300/-
- జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ పోస్టుకు రూ. 1,200/-
అధికారిక వెబ్సైట్ : https://www.scl.gov.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ : 01.11.2026
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 30.11.2026 @ 05:00 PM వరకు.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏






















Comments
Post a Comment