గ్రామీణ శిశు గృహాల్లో కాంట్రాక్టు ఉద్యోగాలు విడుదల, వివిధ పోస్టుల కోసం ఇక్కడ అప్లై చేయండి.
జిల్లా ఆరోగ్యశాఖ నేషనల్ హెల్త్ మిషన్ కింద ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్.....
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వైద్య మరియు ఆరోగ్య శాఖ ఏలూరు జిల్లా పరిధిలోని మహిళ అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు చేపట్టడానికి ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు పోస్టుల వివరాలు తెలుసుకుని, దరఖాస్తులను చేసుకోవచ్చు. లోకల్ పరిధిలోని అభ్యర్థులు అర్హులు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకొని దరఖాస్తులను సమర్పించండి.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 08.
విభాగాలు :
- డాక్టర్
- ఆయా
- కుక్
- వాచ్మెన్
- ఎడ్యుకేటర్
- ఆర్ట్ & క్రాఫ్ట్ కామ్-మ్యూజిక్ టీచర్
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో 7వ తరగతి, 10వ తరగతి, గ్రాడ్యుయేషన్, MBBS లో అర్హత సాధించి ఉండాలి.
- కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
- 01.07.2026 తేదీ నాటికి అభ్యర్థుల వయసు 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 42 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, అకాడమిక్ టెక్నికల్ విద్యార్హత ల్లో కనబరిచిన ప్రతిభ, అనుభవం & ప్రభుత్వ/ప్రైవేటు ఆసుపత్రులలో (కాంట్రాక్ట్/అవుట్సోర్సింగ్ విధానంలో నియమితులై) అందించిన సేవలకు బోనస్ మార్కులు కేటాయిస్తూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎంపికలు నిర్వహిస్తారు.
- అకాడమిక్/టెక్నికల్ విద్యార్హతకు 75% మార్కులు,
- సంబంధిత అర్హతకు 10% మార్కులు,
- అందించిన సేవలకు 15% మార్కులు కేటాయిస్తారు.
- ఇలా మొత్తం 100 మార్కులకు ఉంటుంది.
సూచన : దరఖాస్తులు నోటిఫికేషన్ తో జత చేయబడిన అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని, అర్హత ధ్రువపత్రాల కాపీలు జతచేసి, ప్రాంతీయ సంచాలకులు వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయము ఏలూరు జిల్లా చిరునామాకు సమర్పించాలి.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.7,949/- నుండి రూ.19,000/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్ లో స్వయంగా సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు : లేదు.
దరఖాస్తు చిరునామా :
- The One Stop Centre, Government General Hospital, beside TB Ward,RR Pet Eluru District.
- The DW&CW&EO, Collectorate Compound, Eluru District.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 22.08.2026
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ : 31.08.2026 సాయంత్రం 05:00 గంటల వరకు.
అప్లికేషన్ స్క్రూటినీ తేదీ : 01.09.2026 నుండి 02.09.2026 వరకు.
సందేహాల నివృత్తి కోసం ఫోన్ నెంబర్ : 08812-242621.
అధికారిక వెబ్సైట్ : https://eluru.ap.gov.in/
అధికారిక నోటిఫికేషన్ 1 : చదవండి/డౌన్లోడ్ చేయండి.
అధికారిక నోటిఫికేషన్ 2 : చదవండి/డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ : డౌన్లోడ్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏

























Comments
Post a Comment