10వ తరగతి మరియు ఐటీఐ అర్హతతో ఇండియన్ నేవీ అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల..
Job Alert 2022 | పదవ తరగతి మరియు ఐటీఐ అర్హతతో ఇండియన్ నేవీలో అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..! పూర్తి వివరాలు..!
నిరుద్యోగులకు శుభవార్త.!
భారత ప్రభుత్వ రంగ సంస్థ అయినా భారత నౌకాదళానికి చెందిన కేరళ రాష్ట్రంలోని కొచ్చిలోగల నేవల్ షిప్ రిపేర్ యార్డ్ నావల్ ఎయిర్ క్రాఫ్ట్ యార్డ్.... భారత నౌకాదళా నేవల్ షిప్ రిపేర్ యార్డ్, నావల్ ఎయిర్ క్రాఫ్ట్ యార్డ్ 230 వివిధ ట్రేడ్లలో అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 23 2022 నాటికి ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం.
ఖాళీగా ఉన్న పోస్టులు: 230పోస్టులు
డిప్లొమా, గ్రాడ్యుయేషన్ అర్హతతో అసిస్టెంట్, జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాలు..
విభాగాల వారీగా ఖాళీలు:
1. పిట్టర్,
2. ఎలాక్ట్రిసియన్,
3. ఎలక్ట్రానిక్ మెకానికల్,
4. సీవోపీఏ,
5. మేషినిస్ట్,
6. టర్నర్,
7. వెల్డర్,
8. ఇన్స్ట్రుమేటే మెకానిక్,
9. మెకానిక్ మోటర్ వెహికిల్,
10. షిట్ మెటల్ వర్కర్,
11. సెక్రటేరియట్ అసిస్టెంట్,
12. ప్లంబర్,
13. మెకానిక్ డీజిల్,
14. ఎలాక్ట్రో ప్లేటర్,
15. మైనర్ ఇంజిన్,
16. షిప్ రైట్.. తదితరాలు విభాగాలు ఉన్నాయి.
విద్యార్హతలు:
పదోతరగతి, సంబంధిత ట్రేడ్ విభాగాలలో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి:
అభ్యర్థులకు జనవరి 01 2023 నాటికి 21 సంవత్సరాలు మించకూడదు.
దరఖాస్తు విదానం:
దరఖాస్తును ఆఫ్లైన్ విధానంలో సమర్పించాలి.
దరఖాస్తు ప్రారంభం:
దరఖాస్తులు ప్రారంభించబడినాయి.
దరఖాస్తు చివరి తేది:
దరఖాస్తులు సెప్టెంబర్ 23 2022 నాటికి ముగుస్తుంది.
ఎంపిక విదానం:
అభ్యర్థులకు అకడమిక్ సర్టిఫికెట్లో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపికలు ఉంటాయి.







దరఖాస్తులు పంపవలసిన చిరునామా:
అడ్మిరల్ సూపరింటెండెంట్ (ఆఫీసర్-ఇన్-చార్జ్), అప్రెంటిస్ ట్రైనింగ్ స్కూల్, నెవల్ రిపేర్ యార్డ్, నెవల్ బేస్, కొచ్చి చిరునామాకు దరఖాస్తులు పంపాలి.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వేతనాలు చెల్లించడం జరుగుతుంది.
అధికార వెబ్ సైట్: https://indianarmy.nic.in/
అదికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment