TS Study Circle Free Coaching | తెలంగాణ స్టడీ సర్కిల్ 2023 లో జరగబోయే Banking, RRB మరియు SSC తో సహా పలు కోర్సులకు ఉచిత శిక్షణ కోసం దరఖాస్తుల ఆహ్వానం.
తెలంగాణ స్టడీ సర్కిల్ 2023 లో జరగబోయే Banking, RRB మరియు SSC తో సహా పలు కోర్సులకు ఉచిత శిక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానం.
నిరుద్యోగులకు శుభవార్త!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీలో భాగంగా పలు ఉద్యోగ నోటిఫికేషన్లను ఇప్పటికే విడుదల చేసి, నియామకాలు చేపడుతున్న విషయం అందరికి తెలిసిందే. అలాగే త్వరలో మరికొన్ని ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేయడానికి ప్రెస్ నోట్ విడుదల చేసింది. అయితే రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు సహాయ సహకారాలు అందించడానికి తెలంగాణ స్టడీ సర్కిల్ 2023 లో జరగబోయే Banking, RRB మరియు SSC తో సహా పలు కోర్సులకు ఉచిత శిక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా గ్రాడ్యుయేట్ పూర్తి చేసుకున్న యువకుల నుండి దరఖాస్తుల ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం; దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, వయోపరిమితి, విద్యార్హత, జిల్లాల వారీగా స్టడీ సెంటర్ల వివరాలు మొదలగునవి మీకోసం..
ఉచిత IAS శిక్షణకు సోనూసూద్ దరఖాస్తులు ఆహ్వానం. రిజిస్ట్రేషన్ లింక్ ఇదే..
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి, బీఏ, బీకాం, బీఎస్సీ, మరియు బీటెక్, బీఫార్మసీ, బీఎస్సీ (అగ్రికల్చర్), మొదలగు గ్రాడ్యుయేషన్ విద్యార్హతలను తప్పనిసరిగా పూర్తిచేసి ఉండాలి.
వయోపరిమితి:
దరఖాస్తు తేదీ నాటికి కనీసం 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని నలభై నాలుగు సంవత్సరాలకు మించకుండా ఉండాలి. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో కొంత సడలింపు వర్తింపజేశారు, పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
10, డిప్లమా, డిగ్రీ అర్హతతో 333 ప్రభుత్వ పర్మినెంట్ కొలువుల భర్తీకి భారీ ప్రకటన.. వివరాలివే.
ఎంపిక విధానం:
స్క్రీనింగ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక లు నిర్వహిస్తారు.
జనరల్ స్టడీస్ నుండి 55 ప్రశ్నలకు జనరల్ ఎబిలిటీ నుండి 45 ప్రశ్నలకు ఇలా మొత్తం ఆబ్జెక్టివ్ టైప్ రూపంలో 100 ప్రశ్నలను అడుగుతారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.







ఆన్లైన్ దరఖాస్తు ఫీజు: లేదు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 10.09.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 24.09.2022.
తెలంగాణలోని 33 జిల్లాల అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు చేయవచ్చు.
అధికారిక వెబ్సైట్ :: http://tsstudycircle.co.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment