SAIL Recruitment 2022 | 10, డిప్లమా, డిగ్రీ అర్హతతో 333 ప్రభుత్వ పర్మినెంట్ కొలువుల భర్తీకి భారీ ప్రకటన.. వివరాలివే.
నిరుద్యోగులకు శుభవార్త!
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 333 ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి, నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ మహిళా పురుష అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది భారీగా ఉద్యోగ నియామకాల కోసం ఉద్యోగ ప్రకటనను ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. పి నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్య సమాచారం; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, ముఖ్య తేదీలు మొదలగు పూర్తి సమాచారం మీకోసం..
ITI Jobs 2022 | 10, ఐటిఐ తో సూపర్వైజర్, ఆపరేటర్ కొలువుల భర్తీకి ప్రకటన.. AP, TS అందురు అర్హులే.
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 333.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
★ ఎగ్జిక్యూటివ్ విభాగంలో:
◆ అసిస్టెంట్ మేనేజర్ సేఫ్టీ లో - 08,
★ నాన్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో:
◆ ఆపరేటర్ కామ్ టెక్నీషియన్(బాయిలర్ ఆపరేటర్) - 39,
◆ మైనింగ్ ఫోర్స్ మెన్ - 24,
◆ సర్వేయర్ - 05,
◆ మైనింగ్ మెట్ - 55,
◆ ఫైన్ ఆపరేటర్ (ట్రైనీ) - 25,
◆ ఫైర్ మాన్ కామ్ ఫైండ్ ఇంజిన్ డ్రైవర్ (ట్రైనీ) - 36,
◆ అటెండెంట్ కామ్ టెక్నీషియన్ (ట్రైనీ) - 30,
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ 25000వేల జీతం తో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..
★ ఆపరేటర్ ఫాం టెక్నీషియన్ (ట్రైనీ) విభాగంలో:
◆ మెకానికల్ - 15,
◆ మెటలర్జీ - 15,
◆ ఎలక్ట్రికల్ - 40,
◆ సివిల్ - 05,
◆ ఎలక్ట్రానిక్ & టెలికమ్యూనికేషన్ - 05,
★ అటెండెంట్ కామ్ టెక్నీషియన్ (ట్రైనీ) విభాగంలో:
◆ ఫీట్టర్ - 09,
◆ ఎలక్ట్రీషియన్ - 10,
◆ మెకానిక్ - 12.. మొదలగునవి.
రైల్ ఇండియా డిగ్రీ తో పలు పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఖాళీల వివరాలివే.
విద్యార్హత:
విభాగాలను అనుసరించి ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్, యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి మెట్రిక్యులేషన్, డిప్లమా, డిగ్రీ, బీటెక్/ బిఈ మొదలగు అర్హతలు కలిగి ఉండాలి.
అలాగే సంబంధిత విభాగంలో పని అనుభవం అవసరం.
వయోపరిమితి:
సెప్టెంబర్ 30 2022 నాటికి 18-30 సంవత్సరాలకు మించకుండా..
రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి పూర్తి వివరాలు దరఖాస్తు చేయడానికి ముందు అధికారిక నోటిఫికేషన్ ను చదవండి.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
పోస్టులను అనుసరించి, జనరల్ అభ్యర్థులకు రూ.700/-, రూ.500-/, రూ.300/-
రిజర్వేషన్ వర్గాలవారికి రూ.200/-, రూ.150/-, రూ.100/-.
ఎంపిక విధానం:
రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ పరీక్ష.. ఆధారంగా నిర్వహిస్తారు.
గౌరవ వేతనం:
పోస్టులను అనుసరించి, రూ.12,900 నుండి రూ.38,920/-వరకు అన్ని అలవెన్స్ లతో కలిపి జీతంగా చెల్లిస్తారు.







ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 06.09.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 30.09.2022
అధికారి వెబ్సైట్ :: https://www.sail.co.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి:
◆ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
◆ అధికారిక వెబ్ సైట్ లింక్ : https://www.sail.co.in/
◆ ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి Home పేజీలోని కెరియర్ లింక్ పై క్లిక్ చేయండి.
◆ తదుపరి, Menu బార్ లో కనిపిస్తున్న లాగిన్ లింక్ పై క్లిక్ చేయండి.
◆ ఇప్పటికే రిజిస్ట్రీ ఉన్నవారు రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఆధారంగా లాగిన్ దరఖాస్తులను సమర్పించవచ్చు.
★ రిజిస్ట్రేషన్ కలిగి లేనివారు న్యూ యూజర్ బటన్ పై క్లిక్ చేసి రిజిస్టర్ సంబంధిత యూజర్ ఐడి పాస్వర్డ్ ఆధారంగా లాగిన్ అయి దరఖాస్తులను సమర్పించండి.
దరఖాస్తులు సమర్పించడంలో ఇబ్బంది ఉన్నవారు యూజర్ గైడ్ కోసం :: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment