ITI Job Alert 2022 | ఐటీఐ అర్హతతో ఈసీఐఎల్ హైదరాబాద్ రాత పరీక్ష లేకుండా.. 284 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్.. పూర్తి వివరాలు.
నిరుద్యోగులకు శుభవార్త..!
హైదరాబాద్ లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్)లో ట్రేడ్ అప్రెంటిస్షిప్ 284పోస్టులకు శిక్షణా ఇచ్చేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఈసీఐఎల్ దరఖాస్తులు కోరుతుంది. ఈ పోస్టులకు ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు మాత్రమే అర్హులు, ఆసక్తి కలిగి ఉన్న అభ్యర్థులు 12 సెప్టెంబర్ 2022 లోగా ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోగలరు. ఎంపికైన అభ్యర్థులు తెలంగాణ రాష్ట్రంలో ట్రేడ్ అప్రెంటిస్ గా నియమితులవుతారు. నోటిఫికేషన్ యొక్క ముఖ్య సమాచారం; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం..
మొత్తం ఖాళీగా ఉన్న పోస్టుల సంఖ్య: 284పోస్టులు
విభాగాల వారీగా ఖాళీలు:
ఎలెక్ట్రిషియాన్: 50 పోస్టులు
ఎలక్ట్రానిక్ మెకానికల్: 100 పోస్టులు
ఫిట్టర్: 50 పోస్టులు
ఎంఎంవీ: 01 పోస్టు
టర్నర్: 10 పోస్టులు
మేషనిస్ట్: 10 పోస్టులు
మేషనిస్ట్ (జి): 03 పోస్టులు
ఎంఎం టూల్ మిటినెన్స్: 02 పోస్టులు
సీవోపీఏ: 20 పోస్టులు
ప్లంబర్: 01 పోస్టు
డీజిల్ మెకానికల్: 03 పోస్టులు
కార్పెంటర్: 05 పోస్టులు
పెయింటర్: 03 పోస్టులు
వెల్డర్: 15 పోస్టులు
ఎస్ఎండబ్ల్యు: 01 పోస్టు
విద్యా అర్హతలు:
సంబంధిత విభాగం లో NCVT ఐటీఐ లో ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి:
అభ్యర్థులకు 04.10.2022 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సు కలిగి వుండాలి.
ఎంపిక విధానం:
సంబంధిత ఐటీఐ మార్కుల ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం:
ఆఫ్ లైన్ విధానం లో దరఖాస్తు చేయాలి.
దరఖాస్తు ప్రారంభ తేది:
దరఖాస్తులు 08.08.2022 నుండి ప్రారంభం.
దరఖాస్తు చివరి తేది:
దరఖాస్తులు 12.09.2022 న నిర్వహించు దృవపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూ లతో ముగుస్తుంది..







గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు 7700రూ" నుంచి 8050రూ"ల వరకు స్టైఫండ్ గా చెల్లిస్తారు.
దరఖాస్తు పంపవలసిన చిరునామా:
క్యూక్యూఎస్ ఐటీఐ-గర్ల్స్, సంతోష్ నగర్, సైదాబాద్, హైదరాబాద్ చిరునామాకు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు చేయాలి.
పూర్తి వివరాలకు :: ఇక్కకడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment