ICG JOB Alert 2022 | టెన్త్/ఇంటర్ అర్హతతో.. ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో నావిక్, యాత్రిక్ ఉద్యోగాలు.
టెన్త్/ఇంటర్ అర్హతతో.. ఇండియన్ కోస్ట్ గార్డ్ భారీగా నావిక్, యాత్రిక్ ఉద్యోగాల భర్తీ. భారత త్రివిద దళాలకు సంబంధించిన ఇండియన్ కోస్ట్ గార్డ్ (ICG).. 300 నావిక్, యాత్రిక్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో 08సెప్టెంబర్2022 నుండి 22సెప్టెంబర్2022 తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ యొక్క ముఖ్య వివరాలు అయినా; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం.
సింగరేణి 177 జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్-2(External) హాల్ టికెట్లు విడుదల..
విద్యార్హతలు:
పోస్టును బట్టి ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి పదో తరగతి, మ్యాథ్య్, ఫిజిక్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్, ఎలక్ట్రికల్/మెకానికల్/ఎలక్ట్రానిక్స్/టెలీకమ్యునికేషన్ ఇంజనీరింగ్ విభాగాల్లో డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
Teacher JOBs 2022 | ఇస్రో టీచర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | అర్హత ప్రమాణాలు ఇవే..
వయో-పరిమితి:
అభ్యర్ధులకు వయసు 18 నుంచి 22 యేళ్ల మధ్య ఉండాలి.
మొత్తం ఖాళీల వివరాలు:
నావిక్ (GD) పోస్టులు – 225
నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్) పోస్టులు – 40
యాంత్రిక్ (మెకానికల్) పోస్టులు – 16
యాంట్రిక్ (ఎలక్ట్రికల్) పోస్టులు – 10
యాంట్రిక్ (ఎలక్ట్రానిక్స్) పోస్టులు – 09 మొలగుణవి.
ఎంపిక విధానం:
రత పరీక్ష, ఫిజికల్ మెజర్మెంట్ పరీక్ష, మెడికల్ పరీక్ష ఆదారంగా ఉంటుంది.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్ లో సమర్పించాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు ప్రారంభ తేదీ: 08సెప్టెంబర్2022 నుండి,
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 22సెప్టెంబర్2022.







దరఖాస్తు ఫీజు:
అప్లికేషన్ ఫీజు జనరల్ అభ్యర్ధులకు రూ.250లు చెల్లించవల్సి ఉంటుంది.
ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.
స్టేజ్-1 రాత పరీక్ష తేదీ: నవంబర్ ప్రారంభంలో/చివరిలో 2022.
స్టేజ్-2 రాత పరీక్ష తేదీ: జనవరి ప్రారంభంలో/చివరిలో 2023.
స్టేజ్-3 రాత పరీక్ష తేదీ: ఏప్రిల్ చివరిలో లేదా మే ప్రారంభంలో 2023.
అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్ తేదీ: పరీక్షకు 2, 3 రోజుల ముందు.
జీతభత్యాలు:
ఎంపికైన అభర్దులకు నెలకు రూ.56,100ల నుంచి రూ.2,50,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అదికరిక వెబ్ సైట్1 : https://joinindiancoastguard.cdac.in/
అదికరిక వెబ్ సైట్ 2 : https://joinindiancoastguard.gov.in/
అదికరిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment