TSPSC Teaching Staff Notification - 2022 | తెలంగాణలోని ప్రముఖ కళాశాల టీచర్ పోస్టుల భర్తీకి ప్రకటన.. వివరాలివే.
నిరుద్యోగులకు శుభవార్త!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల జాతరలో భాగంగా పలు ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్లను విడుదల చేస్తున్న విషయం అందరికి తెలిసిందే, అయితే తాజాగా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరో శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని ప్రముఖ అటవీ కళాశాలలో టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది, ఈ నోటిఫికేషన్ ప్రకారం సెప్టెంబర్ 6, 2022 నుండి ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు, అదేవిధంగా అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 27 సాయంత్రం ఐదు గంటల లోపు దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా చేసుకోవాలని నోటిఫికేషన్లో సూచించింది.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయిన, ఖాళీల వివరాలు విద్యార్హత దరఖాస్తు విధానం ఎంపిక విధానం మొదలగు వివరాలు మీకోసం..
ITI JOBs 2022 | హైదరాబాద్ లోని ECIL 284 ఖాళీల భర్తీకి ప్రకటన.. | వీరు మాత్రమే అర్హులు..
ఖాళీల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య :: 27.
*టీచర్ ఉద్యోగాలు - 2022*
— Dasarath M (@LearningBADI) August 8, 2022
*ప్రభుత్వ పర్మినెంట్ టీచర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన*
◆ *పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్*
◆ *ట్రైనీ గ్రాడ్యుయేట్ టీచర్*
◆ *ప్రైమరీ టీచర్*
◆ *పీ ఈ టీ (మహిళా, పురుష)*
*వివరణాత్మక సమాచారం👇*
*https://t.co/GDzy0INZZk*
*Thanks for sharing🙏* pic.twitter.com/mDyXZR98Xp
విభాగాల వారీగా ఖాళీలు:
◆ ప్రొఫెసర్ విభాగంలో - 02,
◆ అసోసియేట్ ప్రొఫెసర్ విభాగంలో - 04,
◆ అసిస్టెంట్ ప్రొఫెసర్ విభాగంలో - 21.. ఖాళీలు ఉన్నాయి.
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ, పీహెచ్డీ తో మంచి అకడమిక్ రికార్డు అర్హతలు కలిగి ఉండాలి.
వయోపరిమితి:
జూలై 1, 2022 నాటికి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 21 నుండి 61 సంవత్సరాల మించకూడదు.
ఎంపిక విధానం:
★ ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష లేదు.
◆ అభ్యర్థులు అకడమిక్ విద్యార్హతలో కనబరిచిన ప్రతిభ, పబ్లికేషన్, టీచింగ్ పోస్ట్ డాక్టోరల్ ఎక్స్పీరియన్స్, డెమో, ఇంటర్వ్యూల.. ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
Teacher JOBs 2022 | ఇస్రో టీచర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | అర్హత ప్రమాణాలు ఇవే..
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ57,700/- నుండి రూ.1,44,200/- వరకు ప్రతి నెల చెల్లిస్తారు..
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
అన్ని వర్గాల అభ్యర్థులకు రూ.500/-.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 06.09.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 27.09.2022.







అధికారిక వెబ్సైట్ :: https://www.tspsc.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి డైరెక్ట్ లింక్ :: త్వరలో అప్ డేట్ చేయబడుతుంది.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment