NIC Recruitment 2022 | గ్రాడ్యుయేషన్ తో 127 శాశ్వత సైంటిఫిక్ & టెక్నికల్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన..
నిరుద్యోగులకు శుభవార్త!
తప్పక చదవండి :: పోటీ పరీక్షల ప్రత్యేకం (స్టడీ మెటీరియల్) ప్రాక్టీస్ MCQ టెస్ట్, Competitive MCQ Bit Bank for All Examinations.
ఇంజనీరింగ్ డిగ్రీ/ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ టెక్నాలజీ విభాగాల్లో అర్హత కలిగిన భారతీయ అభ్యర్థులకు భారత ప్రభుత్వానికి చెందిన ముంబైలోని - నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (NIC) భారీ శుభవార్త చెప్పింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 127 సైంటిఫిక్ & టెక్నికల్ ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు 2,00,000/-వరకు జీతం ఇవ్వనున్నట్లు నోటిఫికేషన్లో ప్రకటించింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తులను అక్టోబర్ 20, 2022 నుండి నవంబర్ 21, 2022 మధ్య సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, ముఖ్య తేదీల వివరాలు.. మొదలగు సమాచారం మీకోసం.
తప్పక చదవండి :: ఇంజినీరింగ్ డిగ్రీతో ప్రాజెక్ట్ ఇంజనీర్ ట్రైనీ, ట్రైనీ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. దరఖాస్తు చేయండి ఇలా..
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య : 127.
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత స్పెషలైజేషన్లో ఇంజనీరింగ్ డిగ్రీ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ టెక్నాలజీ/ మాస్టర్ డిగ్రీ/ ఎంటెక్/ బీఈ/ బీటెక్/ ఎంఫీల్ ఉత్తీర్ణతతో.. సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి.
వయోపరిమితి:
నవంబర్ 21 2022 నాటికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 35 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
తప్పక చదవండి :: NTPC 864 ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. దరఖాస్తు చేయండి ఇలా.
ఎంపిక విధానం:
రాత పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు ఉంటాయి. రాత పరీక్ష సెంటర్లు దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల్లో కేటాయించారు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు హైదరాబాద్, విశాఖపట్టణం కేంద్రాలను ఎంపిక చేయవచ్చు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
◆ జనరల్ అభ్యర్థులకు రూ.800/-.
◆ రిజర్వేషన్ (ఎస్సీ/ ఎస్టీ/ పిడబ్ల్యుడి/ మహిళా) వర్గాల అభ్యర్థులకు ఫీజు మినహాయించారు.
తప్పక చదవండి :: HCL రాత పరీక్ష లేకుండా!, 84 గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. దరఖాస్తు చేయండి ఇలా.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
◆ అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించారు.
◆ అధికారిక వెబ్ సైట్ లింక్ :: https://www.nic.in/
◆ ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
◆ తదుపరి లాగిన్ వివరాలతో దరఖాస్తు పూర్తి చేసి,
◆ ఆన్లైన్ దరఖాస్తు ఫీజు చెల్లించే విజయవంతంగా ఆన్లైన్లో సమర్పించాలి.







ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 20.10.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 21.11.2022.
అధికారిక వెబ్సైట్ :: https://www.nic.in/ & https://www.calicut.nielit.in/nic21/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment