Govt Regular JOBS 2026: గ్రాడ్యుయేట్లకు శుభవార్త! శాశ్వత అసిస్టెంట్ కొలువుల భర్తీకి నోటిఫికేషన్. ₹.50,000 Salary PM. వివరాలు.. Apply Now
డిప్లొమా, డిగ్రీ, పీజీ అర్హతతో సుప్రీంకోర్టులో శాశ్వత ఉద్యోగాల భర్తకి దరఖాస్తులు ఆహ్వానం..
సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా డిప్లొమా/డిగ్రీ/పీజీ అర్హతతో శాశ్వత ప్రాతిపదికన వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను కోరుతుంది. అర్హులైన అభ్యర్థులు 18.02.2026 నుండి 08.03.2026 నాటికి లేదా అంతకంటే ముందే దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
మొత్తం పోస్టుల సంఖ్య : 22
పోస్టుల వివరాలు :
- అసిస్టెంట్ ఎడిటర్
- అసిస్టెంట్ డైరెక్టర్
- సీనియర్ కోర్ట్ అసిస్టెంట్
- అసిస్టెంట్ లైబ్రేరియన్
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా/డిగ్రీ/పీజీ/లైబ్రేరియన్ విభాగాలలో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయసు 30 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 40 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- రాత పరీక్ష, ఇంటర్వ్యూ మరియు ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా తుది ఎంపికలు ఉంటాయి.
గౌరవ వేతనం :
ఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.47,600/- నుండి రూ.78,800/- వరకు నెలకు జీతం చెల్లిస్తారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- జనరల్/ఓబిసి అభ్యర్థులకు రూ.1,500/-
- ఎస్సీ /ఎస్టీ అభ్యర్థులకు రూ.750/-
అధికారిక వెబ్సైట్ : https://www.sci.gov.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 18.02.2026 నుండి,
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 08.03.2026 వరకు.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.






























































%20Posts%20here.jpg)


Comments
Post a Comment