✨Flash Updates✨  
  • NEW! 🎉 CHEYUTHA Pension 2026: చేయూత కొత్త పెన్షన్ కోసం దరఖాస్తులు ఆహ్వానం..Apply here
  •  
  • NEW! 🎉 📢 ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు: రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, స్వీపర్, స్కావెంజర్, కుక్, ధోబి, బార్బర్ పోస్టుల కోసం..Apply here చి.తే:05.09.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్యశాఖ నాన్ మెడికల్ షాప్ పోస్టుల భర్తీ. రూ.30,000/- జీతం..Apply here చి.తే:05.09.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 734 ఉద్యోగాల భర్తీకి రైల్ కోచ్ ఫ్యాక్టరీ నోటిఫికేషన్..Apply here చి.తే:05.09.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 433 ఉద్యోగాలు విడుదల. సర్టిఫికెట్ చూసి జాబ్ ఇస్తారు..Apply here చి.తే:06.09.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలల్లో నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:07.09.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ బ్యాంకుల్లో 2482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:07.09.2026
  •  
  • NEW! 🎉 సాఫ్ట్వేర్ టెక్నాలజీ సంస్థలో శాశ్వత కొలువులు..Apply here చి.తే:07.09.2026
  •  
  • NEW! 🎉 389 శాశ్వత ఉద్యోగాలు భర్తీకి AAI నోటిఫికేషన్..Apply here చి.తే:07.09.2026
  •  
  • NEW! 🎉 అసిస్టెంట్ నర్సింగ్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:07.09.2026
  •  
  • NEW! 🎉 389 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:07.09.2026
  •  
  • NEW! 🎉 రక్షణ శాఖ శాశ్వత 282 మెడికల్ స్టాప్ పోస్టులు విడుదల..Apply here చి.తే:08.09.2026
  •  
  • NEW! 🎉 టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు విడుదల..Apply here చి.తే:09.09.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ సోషల్ వర్కర్, అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు విడుదల..Apply here చి.తే:09.09.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ మెడికల్ కాలేజీ మరియు హాస్పిటల్ నందు ఉద్యోగాలు భర్తీ..Apply here చి.తే:10.09.2026
  •  
  • NEW! 🎉 అంగన్వాడి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, 125 పోస్టుల కోసం..Apply here చి.తే:10.09.2026
  •  
  • NEW! 🎉 విద్యుత్ సబ్-స్టేషన్ కేంద్రాల్లో ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:10.09.2026
  •  
  • NEW! 🎉 GMC రాజన్న సిరిసిల్ల నోటిఫికేషన్..Apply here చి.తే:10.09.2026
  •  
  • NEW! 🎉 📢 ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు: రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, స్వీపర్, స్కావెంజర్, కుక్, ధోబి, బార్బర్ పోస్టుల కోసం..Apply here చి.తే:05.09.2026
  •  
  • NEW! 🎉 Aadhaar CSC ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల, రాత పరీక్ష | ఫీజు లేదు..Apply here చి.తే:11.09.2026
  •  
  • NEW! 🎉 Aadhaar CSC సెంటర్లో ఆపరేటర్/ సూపర్వైజర్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:11.09.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ శాశ్వత 80 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:11.09.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ అసిస్టెంట్ ఉద్యోగాలు విడుదల, ప్రారంభంలో 25 వేలు జీతం..Apply here చి.తే:11.09.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ పశుసంవర్ధక శాఖ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:11.09.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో శాశ్వత టెక్నికల్ కొలువులు విడుదల..Apply here చి.తే:13.09.2026
  •  
  • NEW! 🎉 పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:14.09.2026
  •  
  • NEW! 🎉 సెక్యూరిటీ సిబ్బంది ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:14.09.2026
  •  
  • NEW! 🎉 గ్రూప్ సి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..Apply here చి.తే:14.09.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ బ్యాంకు ఉద్యోగాలు విడుదల. 291 పోస్టుల కోసం..Apply here చి.తే:15.09.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల అభివృద్ధికి ఎన్ఐటిడబ్ల్యూ నోటిఫికేషన్..Apply here చి.తే:15.09.2026
  •  
  • NEW! 🎉 ఉపాధి అవకాశాల కోసం శిక్షణ..Apply here చి.తే:16.09.2026
  •  
  • NEW! 🎉 రూ.56,100/- ప్రారంభ వేతనంతో ఉద్యోగాలు విడుదల. 175 పోస్టుల కోసం..Apply here చి.తే:16.09.2026
  •  
  • NEW! 🎉 ఈ కోర్సుల్లో శిక్షణ తీసుకోండి.. ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం పక్కా..Apply here చి.తే:17.09.2026
  •  
  • NEW! 🎉 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తకి నోటిఫికేషన్, ₹.53,000 జీతం AP TG..Apply here చి.తే:17.09.2026
  •  
  • NEW! 🎉 10వ తరగతి ITI అర్హతతో టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:17.09.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీకి ఎన్ఐటి వరంగల్ నోటిఫికేషన్..Apply here చి.తే:17.09.2026
  •  
  • NEW! 🎉 రోడ్డు రవాణా శాఖలో కొత్త ఉద్యోగాలు విడుదల, 60 పోస్టుల కోసం..Apply here చి.తే:21.09.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ పోస్ట్ ఆఫీస్ లో 23563 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:21.09.2026
  •  
  • NEW! 🎉మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:21.09.2026
  •  
  • NEW! 🎉 79 ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి మరొక నోటిఫికేషన్..Apply here చి.తే:21.09.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ రంగ సంస్థ కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:22.09.2026
  •  
  • NEW! 🎉 ఎరువుల ఉత్పత్తి సంస్థ, రాత పరీక్ష లేకుండా! కొలువుల భర్తీ..Apply here చి.తే:24.09.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:24.09.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో మేనేజ్మెంట్ ట్రైనీ, అసిస్టెంట్ ఆఫీసర్ ఉద్యోగాలు..Apply here చి.తే:30.09.2026
  •  
  • NEW! 🎉 ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ కోసం దరఖాస్తులు ఆహ్వానం. రూ.9000 స్కాలర్షిప్..Apply here చి.తే:30.09.2026
  •  
  • NEW! 🎉 గోల్డెన్ చాన్స్, రాత పరీక్ష లేకుండా! 376 శాశ్వత ఉద్యోగాలు..Apply here చి.తే:30.09.2026
  •  
  • NEW! 🎉 పోస్టల్ శాఖలో శాశ్వత ఉద్యోగాలు ఆంధ్ర, తెలంగాణ అభ్యర్థులు మిస్ అవ్వకండి..Apply here చి.తే:30.09.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    BEL Hyderabad Unit Recruitment 2022 | BEL Hyderabad Unit 84 ఉద్యోగాల భర్తీ | Check eligibility criteria and Online Apply here..

     BEL Hyderabad Unit 84 ఉద్యోగాల భర్తీ

    నిరుద్యోగులకు శుభవార్త!


    భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్ లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) రాతపరీక్ష / ఇంటర్వ్యూలను నిర్వహించి "గ్రాడ్యుయేట్/ టెక్నీషియన్ డిప్లమా" విభాగంలో ఖాళీగా ఉన్న "అప్రెంటిస్" పోస్టుల భర్తీకి, భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు వేరే రాష్ట్రాల్లో అప్రెంటిస్ శిక్షణలను చేయకుండా సొంత రాష్ట్రంలో రాష్ట్రంలో శిక్షణలు పూర్తిచేయడానికి ఈ దరఖాస్తులు తప్పక సమర్పించండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.


    ఖాళీల వివరాలు:


    మొత్తం ఖాళీల సంఖ్య :: 84.


    1. గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ విభాగంలో..

    ✓ ఎలక్ట్రానిక్ - 35,

    ✓ CSE - 08,

    ✓ మెకానికల్ - 06,

    ✓ ఎలక్ట్రికల్ - 02,

    ✓ సివిల్ - 02.. ఇలా మొత్తం 53 ఖాళీలు..


    2. టెక్నీషియన్ (డిప్లమా) అప్రెంటిస్ విభాగంలో..

    ✓ ఎలక్ట్రానిక్స్ - 14,

    ✓ మెకానికల్ - 13,

    ✓ సివిల్ - 02,

    ✓ DCCP - 02.. ఇలా మొత్తం 31 ఖాళీలు..


    విద్యార్హత:

    ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి.

    ✓ గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టులకు.. సంబంధిత విభాగంలో ఎలక్ట్రానిక్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్,

    ✓ ఎలక్ట్రానిక్ & టెలీకమ్యూనికేషన్ ఇంజనీరింగ్,

    ✓ టెలీకమ్యూనికేషన్ & ఇంజనీరింగ్,

    ✓ కంప్యూటర్ ఇంజనీరింగ్,

    ✓ కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్,

    ✓ మెకానికల్ ఇంజనీరింగ్,

    ✓ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్,

    ✓ ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్,

    ✓ సివిల్ ఇంజనీరింగ్,

    ✓ డిప్లమా ఇన్ కమర్షియల్ & కంప్యూటర్ ప్రాక్టీస్.. మొదలగు విభాగాల్లో 2020, 2021, 2022 అర్హత కలిగి ఉండాలి.

    📌 ఇతర బ్రాంచీల్లో అర్హత కలిగిన అభ్యర్థులు రాత పరీక్షకు అనర్హులు..


    తాజా ఉద్యోగాలు!

    📢 10+2 తో శాశ్వత సెక్రటేరీయట్ అసిస్టెంట్స్ ఉద్యోగాల భర్తీ : దరఖాస్తు లింక్ 
    📢 10th, ITI, Diploma తో 1,760 ఉద్యోగాల భర్తీ : దరఖాస్తు లింక్
    📢 10+2 తో 243 శాశ్వత ఉద్యోగాల భర్తీ : దరఖాస్తు లింక్
    📢 డిగ్రీతో 551 శాశ్వత ఉద్యోగాల భర్తీ : దరఖాస్తు లింక్ 
    📢 TSPSC 247 (పాలిటెక్నిక్) లెక్చరర్ ఉద్యోగాల భర్తీ : దరఖాస్తు లింక్ 
    📢  డిగ్రీ తో 100 శాశ్వత ఉద్యోగాల భర్తీ : దరఖాస్తు లింక్ 
    📢 10th, 10+2, ITI తో 290 ఖాళీల భర్తీ : దరఖాస్తు లింక్
    📢 డిగ్రీ తో రెగ్యులర్ వార్డెన్, నర్స్ ఉద్యోగాల భర్తీ : దరఖాస్తు లింక్ 
    📢 TS పోలీస్ శాఖలో మరో 3,965 ఉద్యోగాలు : ఖాళీల వివరాలు

    📢 BE/ B.Tech తో 596 శాశ్వత ఉద్యోగాల భర్తీ : దరఖాస్తు లింక్ 
    📢 TSPSC 1392 Jr. College లెక్చరర్ ఉద్యోగాల భర్తీ : దరఖాస్తు లింక్ 
    📢 BE/ B.Tech తో Specialist Cadre Officer ఉద్యోగాల భర్తీ : దరఖాస్తు లింక్ 
    📢 15.12.2022న Hyderabad లో ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు :: ఎంట్రీ ఫామ్ లింక్ 
    📢  10+2 తో రాత పరీక్ష లేకుండా! రైల్వే ఉద్యోగాల భర్తీ : దరఖాస్తు లింక్
    📢 Diploma అభ్యర్థులకు శిక్షణ అనంతరం.. ప్రభుత్వ శాశ్వత ఉద్యోగం : దరఖాస్తు లింక్
    📢 డిగ్రీ తో 364 శాశ్వత ఉద్యోగాల భర్తీ : దరఖాస్తు లింక్ 


    ఈ అప్రెంటీస్ షిప్ ట్రైనింగ్ లను నిర్వహిస్తున్న సంస్థ :: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ హైదరాబాద్ యూనిట్.


    ఉద్యోగ ప్రదేశం :: హైదరాబాద్.


    శిక్షణ కాలం :: ఒక (1) సంవత్సరం.


    వయోపరిమితి:

    01.03.2022 నాటికి 18 సంవత్సరాలు పూర్తిచేసుకుని 25 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.

    📌 అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి. ఆ వివరాలు ఇలా;

    📍 ఎస్సీ/ ఎస్టీ లకు 5 సంవత్సరాలు,

    📍OBC లకు 3 సంవత్సరాలు

    📍 PwBD (VH/ OH/ HH) అభ్యర్థులకు 10 సంవత్సరాలు..


    దరఖాస్తు విధానం:

    దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.


    దరఖాస్తు ఫీజు: లేదు.


    ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.

    1. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి అధికారిక నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్ (NTAS) వెబ్ సైట్ ను సందర్శించండి.

    2. అధికారిక వెబ్ సైట్ లింక్ :: http://portal.mhrdnats.gov.in/

    3. ఈ వెబ్ సైట్ నందు, ఇప్పటికే రిజిస్ట్రేషన్ నమోదు చేసుకుని ఉన్న అభ్యర్థులు, Login బటన్ పై క్లిక్ చేసి, సంబంధిత వివరాలతో లాగిన్ అయి దరఖాస్తులను సమర్పించండి.

    4. రిజిస్ట్రేషన్ నమోదు కోసం Enroll బటన్ పై క్లిక్ చేసి, సంబంధిత - వ్యక్తిగత, విద్యార్హత, ఫోటో, సిగ్నేచర్, అర్హత ధ్రువపత్రాల కాపీలు అప్లోడ్ చేస్తూ.. రిజిస్ట్రేషన్ నమోదు చేసుకోండి.

    5. విజయవంతంగా రిజిస్టర్ అయిన అభ్యర్థులు ప్రింటవుట్ తీసుకుని భద్రపరుచుకోండి.

    6. రాత పరీక్ష ఇంటర్వ్యూ సమయంలో ఈ ప్రింట్ అవసరం అవుతుంది గమనించండి.


    ఎంపిక విధానం:

    ఈ ప్రవేశాలకు ఎంపికలు "WALK-IN-INTERVIEW" రాత పరీక్షల ఆధారంగా ఉంటాయి.

    ✓ రాత పరీక్ష లో సంబంధిత సబ్జెక్టుల నుండి ప్రశ్నలు అడుగుతారు.

    ✓ రాత పరీక్ష సమయం ఒక (1) గంట.


    గౌరవ వేతనం:

    అప్రెంటిస్ ప్రవేశాలకు ఎంపికైన అభ్యర్థులకు ఈ సంవత్సరం పాటు ప్రతి నెల..

    ✓ గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ లకు రూ.11,110/-

    ✓ టెక్నికల్ (డిప్లమా) అప్రెంటిస్ లకు రూ.10,400/- చెల్లిస్తారు.

    ✓ క్యాంటీన్ / ట్రాన్స్ పోర్ట్ సౌకర్యాలు కల్పిస్తారు.


    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 12.12.2022 నుండి,


    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 22.12.2022 రాత్రి 11 గంటల 59 నిమిషాల వరకు.


    పరీక్ష తేదీ, సమయం :: 23.12.2022 ఉదయం 09:30 నుండి.. మధ్యాహ్నం 02:00 గంటల వరకు.


    అధికారిక వెబ్సైట్ ::  https://bel-india.in/


    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.



    To Join WhatsApp                 Click Here
    To Join Telegram Channel    Click Here
    To Subscribe           Click Here
    To Join Facebook                   Click Here
    To Join Instagram                   Click Here
    To Join Twitter                        Click Here

    About to           Click Here


    మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి


    సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 05-September-2026
  •  
  • 👆Online Applications Ends on 05-September-2026
  •  
  • 👆Online Applications Ends on 05-September-2026
  •  
  • 👆Online Applications Ends on 06-September-2026
  •  
  • 👆Online Applications Ends on 07-September-2026
  •  
  • 👆Online Applications Ends on 07-September-2026
  •  
  • 👆Online Applications Ends on 07-September-2026
  •  
  • 👆Online Applications Ends on 07-September-2026
  •  
  • 👆Online Applications Ends on 07-September-2026
  •  
  • 👆Online Applications Ends on 07-September-2026
  •  
  • 👆Online Applications Ends on 08-September-2026
  •  
  • 👆Online Applications Ends on 09-September-2026
  •  
  • 👆Online Applications Ends on 09-September-2026
  •  
  • 👆Online Applications Ends on 10-September-2026
  •  
  • 👆Online Applications Ends on 10-September-2026
  •  
  • 👆Online Applications Ends on 10-September-2026
  •  
  • 👆Online Applications Ends on 10-September-2026
  •  
  • 👆Online Applications Ends on 11-September-2026
  •  
  • 👆Online Applications Ends on 11-September-2026
  •  
  • 👆Online Applications Ends on 11-September-2026
  •  
  • 👆Online Applications Ends on 11-September-2026
  •  
  • 👆Online Applications Ends on 11-September-2026
  •  
  • 👆Online Applications Ends on 13-September-2026
  •  
  • 👆Online Applications Ends on 13-September-2026
  •  
  • 👆Online Applications Ends on 14-September-2026
  •  
  • 👆Online Applications Ends on 14-September-2026
  •  
  • 👆Online Applications Ends on 14-September-2026
  •  
  • 👆Online Applications Ends on 15-September-2026
  •  
  • 👆Online Applications Ends on 15-September-2026
  •  
  • 👆Online Applications Ends on 16-September-2026
  •  
  • 👆Online Applications Ends on 16-September-2026
  •  
  • 👆Online Applications Ends on 17-September-2026
  •  
  • 👆Online Applications Ends on 17-September-2026
  •  
  • 👆Online Applications Ends on 17-September-2026
  •  
  • 👆Online Applications Ends on 17-September-2026
  •  
  • 👆Online Applications Ends on 21-September-2026
  •  
  • 👆Online Applications Ends on 17-September-2026
  •  
  • 👆Online Applications Ends on 21-September-2026
  •  
  • 👆Online Applications Ends on 21-September-2026
  •  
  • 👆Online Applications Ends on 22-September-2026
  •  
  • 👆Online Applications Ends on 24-September-2026
  •  
  • 👆Online Applications Ends on 24-September-2026
  •  
  • 👆Online Applications Ends on 25-September-2026
  •  
  • 👆Online Applications Ends on 30-September-2026
  •  
  • 👆Online Applications Ends on 30-September-2026
  •  
  • 👆Online Applications Ends on 30-September-2026
  •  
  • 👆Online Applications Ends on 30-September-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    మెడికల్ స్టాఫ్ పోస్టుల భర్తీకి ప్రకటన, ప్రభుత్వం ఆసుపత్రిలో ఖాళీలు భర్తీ.. అప్లై చేయండి.

    గోల్డెన్ చాన్స్, రాత పరీక్ష లేకుండా! 376 శాశ్వత ఉద్యోగాలు విడుదల, వెంటనే ఇక్కడ అప్లై చేయండి..

    పదో తరగతి, ఐటిఐ, ఇంటర్మీడియట్, డిగ్రీ & డిప్లమా అర్హతతో ప్రభుత్వ 122 ఉద్యోగాలు విడుదల, పూర్తి వివరాలు ఇక్కడ తనిఖీ చేయండి..

    పదో తరగతి, ఐటిఐ, డిగ్రీ, డిప్లొమా అర్హత తో 326 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. వివరాలు..

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన, రూ.15,000/- జీతం, దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేయండి..

    Railway JOBs 2026: రైల్వేలో రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాలు విడుదల, వెంటనే దరఖాస్తు చేసుకోండి..

    India Post GDS Notification భారతీయ పోస్ట్ గ్రామీణ పోస్ట్ ఆఫీస్ లో 23563 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల Apply here

    Anganwadi JOBs 2026: మహిళలకు శుభవార్త ! అంగన్వాడి ఉద్యోగాల కు నోటిఫికేషన్.. రాత పరీక్ష ఫీజు లేదు! Apply 70 Posts here..

    పెన్షన్ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, ఈ స్టెప్స్ తో దరఖాస్తు చేసుకోండి..

    Popular Posts of this Blog

    సంక్షేమ గురుకులాల్లో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు, సర్టిఫికెట్ తో రండి ఉద్యోగం పొందండి.

    India Post GDS Notification భారతీయ పోస్ట్ గ్రామీణ పోస్ట్ ఆఫీస్ లో 23563 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల Apply here

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    గురుకుల సంక్షేమ విద్యాలయాల్లో టీచర్ వార్డెన్ ఉద్యోగాలు విడుదల. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. వివరాలు..

    గ్రామీణ బ్యాంకుల్లో 2482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాలు విడుదల, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఖాళీలు. అప్లై లింక్ ఇక్కడ.

    CHEYUTHA Pension 2026: చేయూత కొత్త పెన్షన్ కోసం దరఖాస్తులు ఆహ్వానం. అర్హత కలిగిన వారు తప్పకుండా దరఖాస్తు చేయండి.

    మహిళలకు శుభవార్త! 231 అంగన్వాడి పోస్టుల భర్తీకి ప్రకటన, ICDS ప్రాజెక్టుల వారీగా ఖాళీలు, ఇలా దరఖాస్తు చేయండి.

    ప్రభుత్వ గ్రామీణ బ్యాంకుల్లో క్లర్క్ ఉద్యోగాలు విడుదల. 11403 పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    గోల్డెన్ చాన్స్, రాత పరీక్ష లేకుండా! 376 శాశ్వత ఉద్యోగాలు విడుదల, వెంటనే ఇక్కడ అప్లై చేయండి..

    📢 ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు: రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, స్వీపర్, స్కావెంజర్, కుక్, ధోబి, బార్బర్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి..