SBI SCO 217 Posts Online Exam 2033 Admit Card Out! | Download here.
ముంబై ప్రధాన కేంద్రంగా గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) రెగ్యులర్ మరియు కాంట్రాక్ట్ ప్రాతిపదికన స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ఏప్రిల్ 29' 2023న నోటిఫికేషన్ జారీ చేసింది. ఆన్లైన్ దరఖాస్తులను 19.05.2023 వరకు స్వీకరించింది. తాజాగా ఈ ఉద్యోగాలకు సంబంధించిన రాత పరీక్షలను నిర్వహించడానికి, హాల్ టికెట్లను అధికారిక వెబ్సైట్లో అందుబాటులోకి ఉంచింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ను సందర్శించి తమ లాగిన్ వివరాల ఆధారంగా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేయవచ్చు. హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడానికి డైరెక్ట్ లింక్ దిగువన ఇవ్వబడింది.
- అధికారిక నోటిఫికేషన్ పూర్తి వివరాలు తెలుసుకోవడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
అధికారిక వెబ్సైట్ :: https://sbi.co.in/
SBI స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ (SCO) అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
- ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
- దరఖాస్తు సమయంలో సమర్పించిన రిజిస్టర్ ఐడి పాస్వర్డ్ ఆధారంగా క్యాప్చర్ ను ఎంటర్ చేసి లాగిన్ పై క్లిక్ చేయండి.
- సంబంధిత అడ్మిట్ కార్డ్ ప్రివ్యూ కనిపిస్తుంది.
- ప్రింట్ ఆప్షన్ పై క్లిక్ చేసి ప్రింట్ తీసుకుని భద్రపరచుకోండి.
- SBI స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ (SCO) అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే ఈ విధంగా రీసెట్ చేసుకోండి.
- Forgot password లింక్ పై క్లిక్ చేయండి.
- దరఖాస్తు ఫామ్ పై కనిపిస్తున్న రిజిస్టర్ నెంబర్, రిజిస్టర్ మొబైల్ నెంబర్ (లేదా) రిజిస్టర్ మెయిల్ ఐడి లను నమోదు చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి.
- తదుపరి పాస్వర్డ్ ను విజయవంతంగా రిజిస్టర్ చేయండి.
- సంబంధిత యూజర్ ఐడి పాస్వర్డ్ ఆధారంగా మరలా లాగిన్ అయి అడ్మిట్ కార్డును డౌన్లోడ్ చేయండి.
SBI స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ (SCO) అడ్మిట్ కార్డులను డైరెక్ట్ గా డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment