Job Alert 2022 | డిప్లమా సివిల్ ఇంజనీరింగ్ అర్హతతో భారీగా ఉద్యోగాల భర్తీకి ప్రకటన. దరఖాస్తు చేయండిలా..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన భూగర్భ జలం జనగణన శాఖ రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది, ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష లేదు, సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో డిప్లమా అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం.. మొదలగు పూర్తి వివరాలు మీకోసం.
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 74.
జిల్లాల వారీగా ఖాళీల వివరాలు:
◆ శ్రీకాకుళం - 2,
◆ విజయనగరం - 1,
◆ పార్వతీపురం మన్యం - 2,
◆ అల్లూరి సీతారామరాజు - 4,
◆ విశాఖపట్టణం - 2,
◆ అనకాపల్లి - 2,
◆ కాకినాడ - 2,
◆ కోనసీమ - 1,
◆ ఈస్ట్ గోదావరి - 2,
◆ వెస్ట్ గోదావరి - 1,
◆ ఏలూరు - 2,
◆ కృష్ణ - 2,
◆ ఎన్టీఆర్ - 2,
◆ గుంటూరు - 1,
◆ పల్నాడు - 3,
◆ బాపట్ల - 1,
◆ ప్రకాశం - 4,
◆ నంద్యాల - 3,
◆ కర్నూల్ - 3,
◆ అనంతపురం - 5,
◆ శ్రీ సత్య సాయి - 3,
◆ వైఎస్ఆర్ కడప - 4,
◆ ఎస్ పి ఎస్ ఆర్ నెల్లూరు - 5,
◆ తిరుపతి - 4,
◆ అన్నమయ్య - 4,
◆ చిత్తూరు - 4,
◆ డైరెక్టర్ కార్యాలయం, జి డబ్ల్యూ & డబ్ల్యూ ఎడి, విజయవాడ - 5.. ఇలా మొత్తం 74 పోస్ట్లను ప్రకటించారు.
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో డిప్లమా అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి:
31 మార్చి 2022 నాటికి 35 సంవత్సరాలు పూర్తి చేసుకుని 40 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం:
ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష లేదు, కేవలం ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపిక చేస్తారు.
RBI Job Alert 2022 | RBI రాత పరీక్ష లేకుండా భారీగా ఉద్యోగాల భర్తీకి ప్రకటన, దరఖాస్తు చేయండిలా..
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు రూ.18,000/- & టూర్ అలవెన్స్ రూ.5,000/- ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను అఫ్ లైన్ లో సమర్పించాలి.







ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్లో దరఖాస్తు చిరునామా కోసం అధికారిక వెబ్ సైట్ ను చూడండి.
ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 15.09.2022 నుండి,
Govt Job Alert 2022 | డిగ్రీ అర్హతతో లేబర్ ఆఫీసు లో పర్మినెంట్ ఉద్యోగాలు. పూర్తి వివరాలివే..
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 30.09.2022 మధ్యాహ్నం 3 గంటల వరకు.
ఇంటర్వ్యూలు నిర్వహించు తేదీ :: 11.10.2022 ఉదయం 11 గంటల నుండి..
అధికారిక వెబ్సైట్:: https://apsgwd.ap.gov.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment