Govt Job Alert 2022 | డిగ్రీ అర్హతతో లేబర్ ఆఫీసు లో పర్మినెంట్ ఉద్యోగాలు. పూర్తి వివరాలివే..
Govt Job's 2022 | డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేట్ అర్హతతో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ)లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు..!
నిరుద్యోగులకు శుభవార్త..!
10, డిప్లమా, డిగ్రీ అర్హతతో 333 ప్రభుత్వ పర్మినెంట్ కొలువుల భర్తీకి భారీ ప్రకటన.. వివరాలివే.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిరుద్యోగ పురుష మరియు మహిళలకు శుభవార్తను చెప్పింది. భారత ప్రభుత్వ రంగ సంస్థ అయినా కేంద్ర కార్మిక, ఉపాధి, హోమ్ వ్యవహారాలు తదితర మంత్రిత్వ శాఖలలో వివిధ రకాల 54 లేబర్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్, సైంటిస్ట్, సీనియర్ ఐస్ట్రాక్టర్, డ్యూటీ డైరెక్టర్, మరియు జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 29, 2022 లోగా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు.. నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారమైనా; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం..
మొత్తం ఖాళీగా ఉన్న పోస్టుల సంఖ్య: 54పోస్టులు
విభాగాల వారీగా ఖాళీలు:
1. లేబర్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్: 42పోస్టులు
2. సైంటిస్ట్: 09పోస్టులు
3. సీనియర్ ఐస్ట్రాక్టర్: 01పోస్టు
4. జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్: 01పోస్టు
5. డ్యూటీ డైరెక్టర్: 01పోస్టు.
విద్యా అర్హతలు:
సంబంధించిన విభాగాలలో ఏదైనా డిగ్రీ, పీజీ, పిహెచ్డీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం కలిగిన అభ్యర్థులు ఉండాలి.
వయోపరిమితి:
అభ్యర్థులకు 30 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు కలిగి వుండాలి.
ఎంపిక విధానం:
రిక్రూట్మెంట్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూల ఆదరంగా ఎంపికలు ఉంటుంది.
దరఖాస్తు విధానం:
ఆన్ లైన్ విధానం లో దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు:
దరఖాస్తు ఫీజు రూ25/-లు చెల్లించాలి.
SC, ST, PwBD, మరియు మహిళ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.
Inter Pass Jobs 2022 | ఇంటర్ పూర్తి చేశారు.. ఈ ఉద్యోగాలు మీకోసం.. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ.
దరఖాస్తు ప్రారంభ తేది:
దరఖాస్తులు ప్రారంభించబడినాయి.
దరఖాస్తు చివరి తేది:
దరఖాస్తులు సెప్టెంబర్ 29 2022 నాటికి ముగుస్తుంది.







గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వేతనాలు చెల్లిస్తారు.
అదికారిక వెబ్ సైట్: https://www.upsc.gov.in/
అదికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment