TSPSC Job Alert 2022 | 175 మున్సిపల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల. అర్హత ప్రమాణాలివే..
TSPSC Job Alert 2022 : తెలంగాణ మున్సిపల్ శాఖ 175పోస్టులకు నోటిఫికేషన్ విడుదల.. పూర్తీ వివరాలు..!
తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త!
AP TET 2022 | AP TET Final Key & Response Sheet Out | Download process here.
తెలంగాణలో ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. ఇప్పటికే టీఎస్‌పీఎస్సీ నుంచి భారీ సంఖ్యలో ఉద్యోగ ప్రకటనలు విడుదల అయినా సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) మున్సిపల్ శాఖలోని ఖాళీల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ మున్సిపల్ శాఖలోని 175 టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ ఉద్యోగాల భర్తీకి TSPSC నుండి నోటిఫికేషన్ విడుదలైనది. ఈ పోస్టులకు సెప్టెంబర్ 20, 2022వ తేదీ నుంచి అక్టోబరు 13, 2022వ తేదీ సాయంత్రం 17:00 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నటు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. నోటిఫికేషన్ యొక్క ముఖ్య సమాచారమైనటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం..
మొత్తం ఖాళీగా ఉన్న పోస్టుల సంఖ్య: 175 పోస్టులు
విభాగాల వారీగా ఖాళీలు:
టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్: 175 పోస్టులు.
Inter Pass Jobs 2022 | ఇంటర్ పూర్తి చేశారు.. ఈ ఉద్యోగాలు మీకోసం.. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ.
విద్యా అర్హతలు:
గుర్తింపు పొందిన సంస్థ నుండి
డిప్లొమా(D.C.E, L.C.E, మరియు L.A.A),
డిగ్రీలో B.E/B.tech(civil), B.arch, మరియు B.planning/B.tech(planning)
వయోపరిమితి:
అభ్యర్థులకు జూలై 01 022 నాటికి 18ఏళ్ల నుంచి 44ఏళ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి,
ఎన్సీసీ, ఎక్సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు 03సం"
ఎస్టీ, ఎస్సీ, బీసి, EWS మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 05సం"
ఫిజికల్ హ్యాండికప్పేడ్ అభ్యర్థులకు 10సం" వయస్సు సడలింపు కలదు.
ఎంపిక విధానం:
రాత పరీక్ష (పేపర్-01, పేపర్-02) రెండు దఫాలుగా నిర్వహిస్తారు.
రాత పరీక్షలలో వచ్చే మార్కుల ఆధారంగా ఎంపికలు జరుగుతాయి.
ఈ పరీక్ష జనవరి 2023 లో జరిగే అవకాశం ఉంది.
దరఖాస్తు విధానం:
ఆన్ లైన్ విధానం లో దరఖాస్తు చేసుకోవాలి.







దరఖాస్తు ఫీజు:
దరఖాస్తు ఫీజు రూ.280/-
ITI Jobs 2022 | 10, ఐటిఐ తో సూపర్వైజర్, ఆపరేటర్ కొలువుల భర్తీకి ప్రకటన.. AP, TS అందురు అర్హులే.
దరఖాస్తు ప్రారంభ తేది:
దరఖాస్తులు సెప్టెంబర్ 20, 2022 నుండి ప్రారంభించబడుతాయి.
దరఖాస్తు చివరి తేది:
దరఖాస్తులు అక్టోబర్ 13, 2022 నాటికి ముగుస్తుంది.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు వేతనం రూ.32,810/- నుంచి రూ.96,890/- మధ్య ఉంటుంది.
అదికారిక వెబ్ సైట్: https://www.tspsc.gov.in/
అదికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడాని :: ఇక్కకడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment