ITI Pass Govt JOBs 2026: ఐటిఐ అర్హతతో భారీగా ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్, చిన్న రాత పరీక్షతో కొలువు. Apply 362 Posts here
ITI అర్హతతో BEML లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (BEML) వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి ఆపరేటర్ (నాన్ ఎగ్జిక్యూటివ్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించి పోటీ పరీక్షల ఆధారంగా ఈ ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ దరఖాస్తులను 17.06.2026 నుండి 10.07.2026 @18:00 గంటల వరకు లేదా అంతకంటే ముందే ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించుకోవాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 362
పోస్ట్ పేరు : ఆపరేటర్ (నాన్ ఎగ్జిక్యూటివ్).
విభాగాలు :
- ఫిట్టర్
- వెల్డర్
- మెకానిస్ట్
- ఎలక్ట్రీషియన్
- టర్నర్
నోటిఫికేషన్ పూర్తి వివరాలు, దరఖాస్తు విధానం కోసం.. ఈ వీడియో చూడండి.
📌 తెలంగాణ 33 జిల్లాల అంగన్వాడీ ల్లో ఉద్యోగాల జాతర.
- మీ జిల్లా అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.
- పూర్తి దరఖాస్తు విధానం 🔴Live Demo Video👇
Last date to Apply Till 06.07.2026 @ 05:00 P.M. ☝
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ లోని సంబంధిత విభాగంలో ITI అర్హతతో పాటు NCVT విభాగంలో అప్రెంటిస్ పూర్తి చేసి ఉండాలి.
- సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
- అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
- 10.07.2026 నాటికి అభ్యర్థుల వయసు 29 - 34 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
🔰ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
- రాత పరీక్ష ఆధారంగా ఎంపికలను నిర్వహిస్తారు.
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబిసి అభ్యర్థులకు రూ.200/-
- ఎస్సీ, ఎస్టీ, పిడబ్ల్యూడి అభ్యర్థులకు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 17.06.2026
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 10.07.2026 @ 18:00 గంటల వరకు.
అధికారిక వెబ్సైట్ :https://www.bemlindia.in/careers/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తుల సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.








Comments
Post a Comment