భారత్ ఎలక్ట్రానిక్స్ అసిస్టెంట్ ట్రైనీ, టెక్నీషియన్ పోస్టులు విడుదల. ఇలా అప్లై చేయండి.
భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ టెక్నికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్...
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న టెక్నికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను కోరుతుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం 17.06.2026 నుండి 08.07.2026 వరకు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించుకోవాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య : 07
విభాగాలు :
- ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైని : 04
- టెక్నీషియన్ : 03
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను బట్టి డిప్లొమా ఇంజినీరింగ్, ఐటిఐ, ఎస్ ఎస్ ఎల్ సి విభాగాలలో అర్హత కలిగి ఉండాలి.
- ITI,SSLC విభాగాలలో అప్రెంటిస్ సర్టిఫికెట్ కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
- పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
వయోపరిమితి :
- 01.06.2026 నాటికి అభ్యర్థుల వయసు 18 - 28 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
- ప్రభుత్వ నిబంధనల మేరకు రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
🔰ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, రాత పరీక్ష నిర్వహించి, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
గౌరవ వేతనం :
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పే స్కేల్ ఆధారంగా పోస్టును బట్టి రూ.21,500/- నుండి రూ.90,000/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- జనరల్, ఓ బి సి, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.295/-
- ఎస్సీ ,ఎస్టీ, పిడబ్ల్యూ బీడి మరియు ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు ఫీజు మినహాయించారు.
అధికారిక వెబ్సైట్ :https://bel-india.in/homepage/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 17.06.2026
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 08.07.2026
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.








Comments
Post a Comment