తెలంగాణ 33 జిల్లాల అంగన్వాడీ ల్లో ఉద్యోగాల జాతర. మీ జిల్లా అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టుల వివరాలు ఇక్కడ తెలుసుకోండి. ఎవ్వరూ మిస్ అవ్వకండి.
తెలంగాణ అంగన్వాడీ లో ఉద్యోగాల సందడి.
తెలంగాణ ప్రభుత్వం, మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ నుండి అంగన్వాడి టీచర్, మినీ అంగన్వాడీ టీచర్, హెల్పర్ (ఆయా ) పోస్టుల భర్తీకి. ఆయా జిల్లాల వివాహితులైన స్థానిక మహిళల నుండి ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్నటువంటి, ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ లు జిల్లాల వారీగా విడుదల అవుతున్నాయి. దరఖాస్తు విధానం, వయోపరిమితి, విద్యార్హత.. మొదలగు వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు:
విభాగాలు/ పోస్టులు:
1. అంగన్వాడి టీచర్ పోస్టులు ,
2. మినీ అంగన్వాడి టీచర్ పోస్టులు,
3. అంగన్వాడీ హెల్పర్(ఆయా) పోస్టులు.
పైన తెలిపిన ఈ పోస్టులకు జిల్లాలోని దిగువ తెలిపిన ప్రాజెక్ట్ ల లో ఖాళీలు గా సూచించారు.
సూచన : ప్రస్తుతం తెలంగాణ 33 జిల్లాల్లో 2 జిల్లాల నుండి మాత్రమే అంగన్వాడీ ఉద్యోగ ప్రకటనలు విడుదల అయినవి. వరుసగా అన్నీ జిల్లాల నుండి నోటిఫికేషన్ లు విడుదల కాన్నున్నాయి.
ప్రాజెక్టు పేర్లు:- మీ జిల్లాలోని ఐసిడిఎస్ కేంద్రాల్లోని అంగన్వాడీ పోస్టుల వివరాల కోసం నోటిఫికేషన్ చదవండి..
📌 ఈ జిల్లాల ఐసిడిఎస్ ప్రాజెక్ట్ లలో ఈ ఖాళీలు ఉన్నాయి.
వివరణాత్మక సమాచారం కోసం, దిగువ తెలిపిన నోటిఫికేషన్ లింక్ పై క్లిక్ చేసి, అధికారిక నోటిఫికేషన్, ప్రాజెక్టుల వారీగా విభజించిన పోస్టుల వివరాలను తెలుసుకోండి.
అర్హతలు:
- అభ్యర్థిని తప్పనిసరిగా పోస్టులను అనుసరించి, 7th, 10th, Inter పాసై, వివాహితులురాలై ఉండాలి.
వయసు:
- జూలై 1, 2026 నాటికి 21 సంవత్సరాలు నుండి 35 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఈ పోస్టుల నియామకాలకు సంభందించి ఇతర అర్హతలు :
- ట్రైబల్ ఏరియా లోనీ అభ్యర్థిని లు ఆయా గ్రామాల్లో మాత్రమే నివసిస్తూ ఉండాలి.
- రూరల్ ప్రాంతాలలోని అభ్యర్థిని లు స్థానిక గ్రామ పంచాయతీ వారై ఉండాలి.
- పట్టణ ప్రాంతం అయితే సంబంధిత వార్డుల్లో నివసిస్తూ ఉండాలి.
- దివ్యాంగులు అయితే:
- వినికిడి పరికరాన్ని ఉపయోగించి వినగలిగిన వారు,
- ఆంధ్రత్వం ఉన్నప్పటికీ ఇతరుల సహాయం లేకుండా విధులు నిర్వర్తించే గలిగేవారు,
- కళ్ళు, చేతులకు సంబంధించే అంగవైకల్యం ఉన్నా.. ప్రాథమిక విద్య నేర్పుటకు కానీ, పిల్లల సంరక్షణకు కానీ, ఎలాంటి ఆటంకం లేని వారు ఈ పోస్టులకు దరఖాస్తులు చేసుకోవచ్చు.
- ఎస్సీ, ఎస్టీ కేటగిరీకి కేటాయించిన అంగన్వాడీ కేంద్రాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థిని లో 21 సంవత్సరాలు నిండిన వారు లేకపోతే.. 18 సంవత్సరాలు నిండిన వారిని అర్హులుగా పరిగణిస్తారు..
# ఈ కేంద్రాల్లో 18 సంవత్సరాలు నిండిన వారు కూడా అర్హులు..
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
- అంగన్వాడి టీచర్లు, మినీ టీచర్లు, ఆయా పోస్టులకు మహిళలు దరఖాస్తుతో పాటు నోటిఫికేషన్ లో పేర్కొన్న ధ్రువీకరణ పత్రాల పై గెజిటెడ్ అధికారులతో ధృవీకరించు కొని 06.07.2026 సాయంత్రం 05:00 గంటల వరకు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి దరఖాస్తు చేసుకోండి.
- ఆన్లైన్ దరఖాస్తు చేసుకున్న వారు సంబంధిత ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో ఒరిజినల్ సర్టిఫికెట్లను స్కృట్నీ చేయించుకోవాలి.
- ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని స్కృట్నీ ని చేయించుకోకపోతే ఆ దరఖాస్తులను పరిగణలోకి తీసుకోరు.
ఆన్లైన్ దరఖాస్తు చేస్తున్నప్పుడు జత పరచవలసిన ధ్రువపత్రాలు..
- పుట్టిన తేదీ/ వయసు ధ్రువీకరణ పత్రము,
- కుల దృవీకరణ పత్రము,
- విద్యార్హత ధ్రువీకరణ పత్రము, పదవ తరగతి మార్కుల జాబితా,
- నివాస ధ్రువీకరణ పత్రము,
- అంగవైకల్యం కలిగిన వారు వైద్యాధికారి ధ్రువీకరణ పత్రము,
- అనాధ అయితే, అనాధ సర్టిఫికెట్,
- వికలాంగులు అయితే, సంబంధిత మెడికల్ సర్టిఫికెట్, స్కానర్ కాపీలను అప్లోడ్ చేయాలి.
నోటిఫికేషన్ పూర్తి వివరాలు, దరఖాస్తు విధానం కోసం.. ఈ వీడియో చూడండి.
అధికారిక వెబ్సైట్ :: https://wdcw.tg.nic.in/ & https://mis.tgwdcw.in/
అధికారిక నోటిఫికేషన్ (పెద్దపల్లి జిల్లా):: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
పెద్దపల్లి జిల్లా ICDS ప్రాజెక్టుల వారీగా ఖాళీల వివరాలు :: డౌన్లోడ్ చేయండి.
అధికారిక నోటిఫికేషన్ (మహబూబ్నగర్ జిల్లా) :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
మహబూబ్నగర్ జిల్లా ICDS ప్రాజెక్టుల వారీగా ఖాళీల వివరాలు :: డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 20.06.2026 నుండి,
దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ :: 06.07.2026 సాయంత్రం 05:00 వరకు.
దరఖాస్తు చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.









Comments
Post a Comment