ప్రభుత్వ సంస్థ లో శాశ్వత ఉద్యోగాలు.. అర్హత: ఏదైనా డిగ్రీ.. CSIR Govt JOB 2026 Any Degree Pass Apply here
కేంద్ర ప్రభుత్వ
సంస్థ Degree అర్హత తో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థుల నుండి 100 అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.
కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ మరియు ఇండస్ట్రియల్ రీసెర్చ్ శాశ్వత కొలువుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.
భారత ప్రభుత్వ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) మంత్రిత్వ శాఖకు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్ (DSIR), వివిధ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2024 (CSE-2024) అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన యువత ఈ ఉద్యోగాల కోసం 23.06.2026 నుండి 13.07.2026 వ తేదీ వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మరియు దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇతర వివరాలు ఇక్కడ..
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 100.
పోస్ట్ పేరు :
- అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (జనరల్/ ఫైనాన్స్ & అకౌంట్స్/ స్టోర్ & పర్చేజ్).
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ Degree అర్హత సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
- సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ - 2024, (CSE-2024) క్వాలిఫై అయి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
అంగన్వాడి 1వ నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అంగన్వాడి 2వ నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అంగన్వాడి 3వ నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు చేయడంలో సహాయం కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
వయోపరిమితి :
- ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వయసు 23.06.2026 నాటికి 33 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం :
- UPSC's CSE 2026 మెరిట్ లిస్ట్ ఆధారంగా ఉంటుంది.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పే మ్యాట్రిక్స్ లెవెల్-2 & 4, ప్రకారం ప్రతినెల రూ.19,900/- నుండి రూ.81,100/- వరకు ఇతర అలవెన్స్ లతో కలిపి చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్ లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- UR/ OBC(NCL) & WES అభ్యర్థులకు రూ.500/-,
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ మహిళలు/ CSIR ఉద్యోగులకు, మాజీ సైనికులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
అధికారిక వెబ్సైట్ :: https://www.csir.res.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 23.06.2026 @ 05:30 PM నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 13.07.2026 @ 05:30 PM వరకు.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.











Comments
Post a Comment