స్టీల్ కంపెనీలో జనరల్ డ్యూటీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. రాత పరీక్ష లేదు. ఇంటర్వ్యూ తో ఎంపిక. వివరాలు, SAIL Opening General Duty Consultant Notification 2026
ఎలాంటి రాత పరీక్షలు లేకుండా ! సెయిల్ లో కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్...
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAIL) ఇంజనీరింగ్ టెక్నాలజీకి చెందిన మహారత్న కంపెనీ, భారతదేశంలోని ప్రముఖ ఉక్కు తయారీ సంస్థ వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి స్పెషలిస్ట్ GDMO పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ అభ్యర్థులను ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత కలిగిన అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరు అవ్వండి. ఈ నోటిఫికేషన్ ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 09
విభాగాలు :
- కన్సల్టెంట్ - స్పెషలిస్ట్
- కన్సల్టెంట్ - జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్లు
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో MBBS లో అర్హత కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగి ఉండాలి.
అంగన్వాడి 4వ నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అంగన్వాడి 3వ నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అంగన్వాడి 2వ నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అంగన్వాడి 1వ నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు చేయడంలో సహాయం కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
వయోపరిమితి :
- 29.06.2026 నాటికి అభ్యర్థుల వయసు 69 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
- ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలను చేపడుతారు.
గౌరవ వేతనం :
- ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.90,000/- నుండి రూ.1,60,000/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- ఎలాంటి ఫిజికల్ దరఖాస్తు సమర్పించాల్సిన అవసరం లేదు.
- అభ్యర్థులు నేరుగా దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసుకుని ఇంటర్వ్యూలకు హాజరు అవ్వండి.
ఇంటర్వ్యూ వేదిక, సమయం ,తేదీల వివరాలు :
ఇంటర్వ్యూ వేదిక :
- ఈడి (ఎం అండ్ హెచ్ ఎస్) కార్యాలయం, బొకారో జనరల్ హాస్పిటల్, బొకారో, ఝార్ఖండ్.
ఇంటర్వ్యూ తేదీ :16.07.2026
రిపోర్టింగ్ సమయం : 09:30 AM నుండి 02:00 PM వరకు.
అధికారిక వెబ్సైట్ : https://sailcareers.com
అధికారిక నోటిఫికేషన్ & దరఖాస్తు ఫామ్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.










Comments
Post a Comment