JNTUH MEGA JOB MELA 2023 | 10,000+ ఉద్యోగాల భర్తీకి రేపే ఇంటర్వ్యూలు | Don't miss Register here..
నిరుద్యోగులకు శుభవార్త!
జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్, సేవా ఇంటర్నేషనల్, యూనివర్సిటీ ఇండస్ట్రీ ఇంటరాక్షన్ సెంటర్, నిపుణ హ్యూమన్ డెవలప్మెంట్ సొసైటీ & JNTUH సంయుక్తంగా మెగా జాబ్ ఫెయిర్ ను ఈనెల 16 న నిర్వహిస్తున్నట్లు తెలుపుతూ పత్రికా ప్రకటనను విడుదల చేశారు. ఈ ఉద్యోగ మేళా లో ఐటీ, ఫార్మసీ, బ్యాంకింగ్, టెలికాం, మార్కెటింగ్, హోటల్ మేనేజ్మెంట్, ఫైనాన్స్ రంగాలకు చెందిన సుమారు 100+ మల్టీనేషనల్ ప్రఖ్యాత కంపెనీలు 10,000+ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఈ మేళాలో పాల్గొంటున్నాయి.. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలను అందుకోవడానికి రిజిస్ట్రేషన్/ బయోడేటా ఫామ్ తో నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
అర్హత ప్రమాణాలు:
- SSC/ మెట్రిక్యులేషన్ తత్సమాన,
- ఇంటర్,
- నర్సింగ్,
- ఐటిఐ,
- డిప్లమా,
- బీఎస్సీ,
- బిఏ,
- బీటెక్,
- బిఈ,
- ఎంటెక్,
- ఎంబీఏ,
- బి ఫార్మసీ,
- ఎం ఫార్మసీ.. మొదలగు అర్హతలు 2016 నుండి 2023 మధ్య కాలంలో ఉత్తీర్ణత సర్టిఫికెట్ కలవారు నేరుగా ఇంటర్వ్యూలకు పాల్గొనవచ్చు.
📌 ఫ్రెషర్స్ మరియు అనుభవం కలిగిన వారికి ఇక్కడ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి.
అందుబాటులో ఉన్న ఉద్యోగ అవకాశ రంగాలు:
- ఐటీ,
- ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎనేబుల్ సర్వీసెస్,
- ఫార్మా కోర్,
- బ్యాంకింగ్,
- మెడికల్,
- హెల్త్ కేర్,
- హాస్పిటాలిటీ,
- ఈ కామర్స్,
- మార్కెటింగ్,
- మేనేజ్మెంట్,
- హోటల్,
- ఇండస్ట్రీస్,
- బిపిఓ,
- డాటా ఎంట్రీ,
- నర్సింగ్,
- ఫార్మసీ. ఇంకా.. మొదలగునవి.
వయోపరిమితి : 18 - 35 సం.
ఇంటర్వ్యూలకు హాజరయ్యే సమయంలో అభ్యర్థులు తమతో తీసుకెళ్లాల్సిన ధ్రువపత్రాల వివరాలు:
- విద్యార్హత ధ్రువపత్రాల కాపీలు,
- ఆధార్ కార్డు,
- కుల ధ్రువీకరణ పత్రం,
- బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్,
- రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు,
- ఉద్యోగ మేళా రిజిస్ట్రేషన్ కాఫీ..
ఎంపికలు :: ఇంటర్వ్యూల ఆధారంగా..
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు సంస్థ, పోస్టులను బట్టి, గౌరవ వేతనం రూ.15,000/- నుండి రూ.1,00,000/- వరకు ప్రతి నెల చెల్లిస్తారు.
- తెలంగాణ రాష్ట్రం 33 జిల్లాల పరిధిలోని నిరుద్యోగ యువత ఈ ఉద్యోగావకాశాలను, అందుకోవడానికి ఈ మేళాలో పాల్గొనవచ్చు..
సందేహాల నివృత్తి కొరకు 8121212873, 9059186124 ఈ నెంబర్లకు సంప్రదించండి.
ఇంటర్వ్యూ వేదిక: JNT University Kukatpally(KPHB) Hyderabad.
ఇంటర్వ్యూ తేదీ, సమయం:
- డిసెంబర్ 16, 2023. ఉదయం 09:00 గంటల నుండి..
📌 ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఇప్పుడు ఇక్కడే రిజిస్టర్ అవ్వండి.
రిజిస్ట్రేషన్ ఫామ్ కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి & ఇక్కడ క్లిక్ చేయండి.
అధికారిక వెబ్సైట్ :: https://www.bharatudyog.org/
అధికారిక వెబ్సైట్ :: https://jntuh.ac.in/
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment